అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
24, జనవరి 2021, ఆదివారం
TIRUPATI Job Vacancies 2021 Update || తిరుపతిలో ఇంటర్మీడియట్ అర్హతతో ఖాళీల భర్తీ
తిరుపతిలో ఉన్న రేస్ క్యాపిటల్ సర్వీసెస్ లో వివిధ విభాగాలలో మల్టీపుల్ ఉద్యోగాలను ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు
ముఖ్యమైన తేదీలు :
| స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహణ తేది | జనవరి 25,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
S. V. యూనివర్సిటీ మొదటి గేట్, మోడల్ కెరీర్ సెంటర్ (MCC),APSSDC.
విభాగాల వారీగా ఖాళీలు :
రేస్ క్యాపిటల్ సర్వీసెస్ మల్టీపుల్ ఉద్యోగాలు.
అర్హతలు :
ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యా అర్హతగా కలిగి ఉండాలి.
వయసు :
19 నుండి 24 సంవత్సరాల వయసు గల పురుషులు మరియు స్త్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 9000 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
1800 – 425 – 2422.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
DRDO JOBS
వివరాలు:మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(పార్మాస్యూటికల్ సైన్స్, కెమిస్ట్రీ/ఇన్విరాన్‌మెంటల్ సైన్స్), ఎంఎస్సీ(బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. నెట్ అర్హత కలిగి ఉండాలి.
వయసు: 28ఏళ్లకు మించకూడదు. స్టయిపెండ్ నెలకు రూ.31,000 ఉంటుంది.
కాంట్రాక్ట్ వ్యవధి: 2 ఏళ్లు.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తును drlteztc@gmail.com మెయిల్ అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 14, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.drdo.gov.in
23, జనవరి 2021, శనివారం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| జాబ్ : | జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్. |
| ఖాళీలు : | 249 --- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 116 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 80 స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - 45 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 06 అసిస్టెంట్ డైరెక్టర్ - 01 లెక్చరర్ - 01 |
| అర్హత : | డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - డిగ్రీ (లా) ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - MBBS / DNB / DM / M.Ch ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - డిగ్రీ (ఆయిల్ టెక్నాలజీ) / ఇంజనీరింగ్ / సైన్స్) ఉత్తీర్ణత తో పాటు పిజి డిప్లొమా అనుభవం కూడా ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ - డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. లెక్చరర్ - మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్) ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా ఉండాలి. |
| వయస్సు : | జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ , డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 30 ఏళ్ళు మించకూడదు. స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - 40 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ డైరెక్టర్ & లెక్చరర్ - 35 ఏళ్ళు మించకూడదు. |
| వేతనం : | నెలకు రూ. 60,500-2,80,000/-. |
| ఎంపిక విధానం: | రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రకియ ఉంటుంది. |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | జనవరి 23, 2021. |
| దరఖాస్తులకు చివరితేది: | ఫిబ్రవరి 11, 2021. |
| వెబ్ సైట్ : | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
మా విన్నపం : మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
ఐబీపీఎస్‌లో టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేది ఫిబ్రవరి 8
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: అనలిస్ట్ ప్రోగ్రామర్-విండోస్-01, అనలిస్ట్ ప్రోగ్రామర్-ఫ్రంట్ ఎండ్-02, ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజనీర్-01, ఐటీ ఇంజనీర్(డేటా సెంటర్)-02.
అర్హతలు:
- అనలిస్ట్ ప్రోగ్రామర్-విండోస్: ఫుల్‌టైం బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
- అనలిస్ట్ ప్రోగ్రామర్-ఫ్రంట్ ఎండ్: ఫుల్‌టైం బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ)/ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
- ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజనీర్: కంప్యూటర్ సైన్స్/ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి, సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
- ఐటీ ఇంజనీర్ (డేటా సెంటర్): కంప్యూటర్ సైన్స్/ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఆన్‌లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో వివిధ విభాగాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. సమయం 90 నిమిషాలు ఉంటుంది. ఆప్టిట్యూడ్ 50 మార్కులకు, ప్రొఫెషనల్ నాలెడ్‌జ 50 మార్కులకు ఉంటుంది. చివరగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ మెరిట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 8, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.ibps.in
నేవీ 10+2 క్యాడెట్ (బీటెక్)ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్.. చివరి తేది ఫిబ్రవరి 9
దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్‌లో ఖాళీలను భర్తీ
చేయడానికి జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
కోరుతోంది. నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులు..
వివిధ విభాగాల్లో ఉచిత ఇంజనీరింగ్ విద్యతోపాటు ప్రముఖ యూనివర్సిటీ జేఎన్‌యూ
నుంచి పట్టాను పొందే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన హోదా, ఆకర్షణీయమైన వేతనాలు,
అదనపు ప్రయోజనాలు, సుస్థిర జీవితాన్ని ఈ ఉద్యోగాలతో సొంతం చేసుకోవచ్చు.వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 26 (ఎడ్యుకేషన్ బ్రాంచ్-05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-21).
విద్యార్హతలు:
- ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే 10వ తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. దీంతోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2020 (బీఈ/ బీటెక్)లో అర్హత సాధించిన వారై ఉండాలి.
- వయసు
- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 02 జనవరి 2002 నుంచి 01 జూలై 2004 మధ్య జన్మించినవారై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎత్తు కనీసం 157 సెంటీ మీటర్లు ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
- ఎంపిక ప్రక్రియ
- జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. వీరికి బెంగళూర్/భోపాల్/కోల్‌కత్తా/ విశాఖపట్నంలలో మార్చి నుంచి జూన్ మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 29, 2021.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindiannavy.gov.in
Recent
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...