Alerts

Loading alerts...

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

BRBNMPL: బీఆరబీఎన్ఎంపీఎల్, బెంగళూరులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్
లిమిటెడ్(బీఆర్ఎఎన్ఎంపీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
2. అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
3. అసిస్టెంట్ మేనేజర్(సివిల్ ఇంజినీరింగ్): 05 పోస్టులు
4. అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ & అకౌంట్స్): 06 పోస్టులు
5. అసిస్టెంట్ మేనేజర్(సెక్యూరిటీ): 04 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 17.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ సీఏ/ సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు
పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు రుసుము నుంచి
మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులను సీఎఫ్వో కమ్ సీఎస్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్
ప్రైవేట్ లిమిటెడ్, నెం.3 & 4, ఫేజ్-1, బీటీఎం లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్డు, పోస్ట్ బాక్స్ నం.2924,
బెంగళూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 08-10-2022. 

Notification

https://www.brbnmpl.co.in/

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి మూడో విడత ప్రవేశాలకు

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
తాడిపత్రి టౌన్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి
మూడో విడత ప్రవేశాలకు ఈనెల 27లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్, సివిల్, ఎలక్ట్రిషియన్, మెకానిక్, డీజిల్, కోపా కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి
ఉన్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కనకదాస కురుబ ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు

ప్రతిభా పురస్కారాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కళ్యాణదుర్గం: కనకదాస కురుబ ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు ఆ సంఘం తాలూకా అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షుడు సురేష్, కోశాధికారి దొణస్వామి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది 10వ తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అక్టోబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు మార్కుల జాబితాను జత చేసి దొడగట్ట చేయాలన్నార రోడ్డులోని శ్రీ వాణి ప్రైవేట్ పాఠశాలలో అందించాలన్నారు. వివరాలకు 9731556883, 9381090757, 9440196880 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

హిందూపురం: రేపు ఉచిత వైద్య శిబిరం

వైద్య శిబిరానికి వస్తున్న ప్రజలుఇబ్బందులు పడకుండా అవసరమైన సదుపా యలు కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ జబివుల్లా అన్నారు. మున్సిపాల్టీ, పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 26న టీటీడీకల్యాణ మండపంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం వారు పరిశీలించారు. కార్యక్ మంలో మున్సిపల్ మెప్మా టీపీఆర్ఓ కిష్టప్ప, సీఎంనాయకుల ఎం హరినాథ్, సీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు దాదు, షఫీ పాల్గొన్నారు.

ఓడీ చెరువు: ఉప్పర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఓడీ చెరువు: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఉప్పర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారా లను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు హిందూపురంలోని భగీరథ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పదో తరగతిలో 55 శాతం, ఇంటర్లో 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. వివరాలతో పాటు మార్కుల లిస్ట్ను 99896 36191 వాట్సాప్ నంబర్కు పంపాలి.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

రేపటి నుంచి ఉచిత ఆన్ లైన్ యోగా శిక్షణ తరగతులు

మొగల్రాజపురం(విజయవాడ విజయ దశమి సందర్భంగా ఈ నెల 26 నుంచిఅక్టోబర్ 4వ తేదీ వరకు ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ గురువిశ్వస్పూర్తి ఆశీస్సులతో ఆన్లైన్లో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 నుంచి 7 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసన, ప్రాణాయామ. ధ్యాన (ప్రస్థాన సాధన) విధానాలపై శిక్షణ ఉంటుం దని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర వివరాలకు 89775 19596. 89776 19596 సంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.

బాలల నీలిచిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ)ను డౌన్లోడ్ చేసుకుంటున్న వారిపై సీబీఐ దేశ వ్యాప్తంగా దాడులు

కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో
సీబీఐ దాడులు
సాక్షి, అమరావతి: బాలల నీలిచిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ)ను డౌన్లోడ్ చేసుకుంటున్న వారిపై సీబీఐ దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఈ నీలిచిత్రాలను డౌన్లోడ్ చేసుకుంటున్న ఐపీ అడ్రస్ లను గుర్తించి ఈ దాడులు చేసింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా కృష్ణా. చిత్తూరు జిల్లాల్లో ఈ దాడులు చేపట్టింది. ఇటువంటి వీడియోలు డౌన్లోడేసుకుంటున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా రెండు కేసులు నమోదు చేసింది. 

చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు.. 59 చోట్ల సీబీఐ దాడులు న్యూఢిల్లీ: ఆపరేషన్ 'మేఘ చక్ర'లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేప
ట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ 'కార్బన్' ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్లోని ఇంటర్పెల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎ సిఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ పంపిణీదారులు బాలలపై అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలను ఆన్లైన్లో ఉంచి డబ్బు సంపాదిస్తున్నట్లు" సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...