Alerts

Loading alerts...

24, జూన్ 2023, శనివారం

డిప్లొమాతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు ‣ 35 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 35 జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌ పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. మూడేళ్ల డిప్లొమా (సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌) 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించాలి. లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సంపాదించాలి. జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌) డిప్లొమా అభ్యర్థులకు రెండేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు ఏడాది అనుభవం ఉండాలి. లేదా పీఎస్‌యూలో ఏడాది గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేయాలి. 

వయసు 01.06.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు రూ.50. 

పరీక్ష ఎలా ఉంటుంది?

ఆన్‌లైన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో.. 300 మార్కులకు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. వ్యవధి 150 నిమిషాలు. ప్రశ్నపత్రంలో నాలుగు భాగాలుంటాయి. 1) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు - 50 మార్కులు - 40 నిమిషాలు. 2) ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌ పేపర్‌-1 40 ప్రశ్నలు - 100 మార్కులు - 40 నిమిషాలు, 3) ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌ పేపర్‌-2 - 40 ప్రశ్నలు - 100 మార్కులు - 40 నిమిషాలు, 4) జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు - 50 మార్కులు - 30 నిమిషాలు. మొత్తం 180 ప్రశ్నలకు 300 మార్కులు. అభ్యర్థులు ప్రతి భాగంలోనూ అర్హత సాధించాలి. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.. ఖాళీల సంఖ్యకు ఐదు రెట్లమందిని ఎంపిక చేసి షార్ట్‌లిస్ట్‌ను తయారుచేస్తారు. వీరి వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వీరికి లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎల్‌పీటీకి తప్పనిసరిగా హాజరుకావాలి. ఆన్‌లైన్‌ పరీక్ష, ఎల్‌పీటీ, మెడికల్‌ ఫిట్‌నెస్, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. 

జేఈ (సివిల్‌) పేపర్‌-1లో బిల్డింగ్‌ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్‌ అండ్‌ వాల్యుయేషన్, సర్వేయింగ్, సాయిల్‌ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ మొదలైనవి. పేపర్‌-2లో థియరీ ఆఫ్‌ స్ట్రక్చర్స్, కాంక్రీట్‌ టెక్నాలజీ, ఆర్‌సీసీ డిజైన్‌ అండ్‌ స్టీల్‌ డిజైన్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

జేఈ (ఎలక్ట్రికల్‌) పేపర్‌-1లో బేసిక్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, లైటింగ్‌ డిజైన్‌ ఆఫ్‌ ఆఫీస్‌ ఏరియాస్, ట్రాన్స్‌ఫార్మర్స్, వర్కింగ్‌ ప్రిన్సిపల్స్, ప్రొటెక్షన్‌ టైప్స్, ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్, పంపింగ్‌ సిస్టమ్స్, వేరియస్‌ టైప్‌ ఆఫ్‌ మోటార్స్, వేరియస్‌ స్టార్టింగ్‌ మెథడ్స్‌ ఆఫ్‌ వేరియస్‌ టైప్స్‌ ఆఫ్‌ మోటార్స్, సబ్‌స్టేషన్‌ డిజైన్‌ అండ్‌ లేఅవుట్‌ ఇన్‌క్లూడింగ్‌ డీజీ సెట్‌ ఇన్‌స్టలేషన్స్, టైప్‌ ఆఫ్‌ ఎర్తింగ్, టెస్టింగ్, లైట్‌నింగ్‌ అరెస్టర్‌ మొదలైనవి.

పేపర్‌-2లో బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ అండ్‌ రిఫ్రిజరేషన్, ఇన్వర్టర్స్, రెక్టిఫైయర్స్, యూపీఎస్‌ సిస్టమ్స్, ఎనర్జీ కన్సర్వేషన్‌ టెక్నిక్స్‌ ఎల్‌టీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్, కేబ్లింగ్‌/ ఇంటర్నల్‌ వైరింగ్‌ సిస్టమ్, ప్యానల్‌ డిజైన్‌ అండ్‌ ఫాల్ట్‌ఫైండింగ్, ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్, టెస్టింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టలేషన్, బేసిక్స్‌ ఆఫ్‌ ఎలివేటర్స్, డిజైన్, ఎలక్ట్రికల్‌ సేఫ్టీస్, ప్రొటెక్షన్స్, కంట్రోలర్స్, బేసిక్స్‌ ఆఫ్‌ సీసీటీవీ సిస్టమ్, ఫైర్‌ అండ్‌ స్మోక్‌ అలారం సిస్టమ్, యూపీఎస్, ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ రూల్స్, స్విచ్‌గేర్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ యూజ్డ్‌ ఇన్‌ హెచ్‌టీ/ఎల్‌టీ ఇన్‌స్టలేషన్స్‌ మొదలైన వాటి నుంచి ప్రశ్నలు ఇస్తారు. 

లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ): ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎల్‌పీటీ నిర్వహిస్తారు. అభ్యర్థుల జోన్లను బట్టి అఫిషియల్‌/ లోకల్‌ లాంగ్వేజ్‌ల్లో పరీక్ష జరుపుతారు. వీటిల్లో ప్రావీణ్యంలేని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. సెంట్రల్‌జోన్‌కు హిందీ, తెలుగు, మరాఠీ లోకల్‌ లాంగ్వేజ్‌లు. 

సన్నద్ధత 

సిలబస్‌లోని చాప్టర్లను క్షుణ్ణంగా చదవడం ద్వారా రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి కృషిచేయాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ అంశాలకు బ్యాంక్‌ పోటీ పరీక్షల పుస్తకాలు ఉపయోగం. పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తూ సన్నద్ధత స్థాయిని పరీక్షించుకోవాలి. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటిని మెరుగుపరుచుకోవచ్చు. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా తెలిసిన ప్రశ్నలకే సమాధానాలను గుర్తించాలి. జులైలోనే రాత పరీక్ష జరగనుంది కాబట్టి పకడ్బందీగా టైమ్‌టేబుల్‌ వేసుకుని సిద్ధమైతే ఫలితం ఉంటుంది. 

దరఖాస్తుకు చివరితేదీ: 30.06.2023

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 15.07.2023

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

PM-Kisan App: పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్‌ ఫీచర్‌.. రైతులకు ఎలా యూజ్‌ అవుతుందంటే

PM-Kisan App: కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ యాప్‌ లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది.

పంట పెట్టుబడి సహాయం కోసం దేశంలోని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో PM-కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులందరికీ, సులువుగా లబ్ధి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా పీఎం-కిసాన్ యాప్‌(PM-Kisan App)లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను (Face Authentication Feature) ఇంట్రడ్యూస్‌ చేసింది. దీంతో ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న మొదటి కేంద్ర సంక్షేమ కార్యక్రమంగా పీఎం కిసాన్‌ నిలిచింది.

ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులైన రైతులు, తమ మొబైల్ డివైజ్‌లలో ముఖాలను స్కాన్ చేయడం ద్వారా ఈజీగా e-KYC ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ప్రాసెస్‌ను సులభతరం చేసే లక్ష్యంతో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

* ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది?

PM-కిసాన్ యాప్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఇంటిగ్రేట్‌ చేసింది. రైతులు తమ మొబైల్ డివైజ్‌లలో ఫేషియల్ స్కానింగ్‌ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయవచ్చు. ఇకపై ఫింగర్‌ప్రింట్‌లు లేదా వన్-టైమ్ పాస్‌వర్డ్‌ల వంటి ట్రెడిషినల్‌ అథెంటికేషన్‌ పద్ధతులు అవసరం లేదు. 

* వృద్ధ రైతులకు ప్రయోజనం

మొబైల్ నంబర్లను తమ ఆధార్ కార్డ్‌లకు లింక్ చేయని వృద్ధ రైతులకు ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ e-KYC ప్రక్రియను సులభతరం చేస్తుంది. లబ్ధిదారులందరికీ యాక్సెసబిలిటీ, కన్వీనియన్స్‌ అందిస్తుంది.

* పైలట్ టెస్ట్‌ సక్సెస్‌ఫుల్‌

పీఎం కిసాన్‌ యాప్‌లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్ కోసం పైలట్ టెస్ట్‌ 2023 మే 21న ప్రారంభమైంది. అప్పటి నుంచి సుమారు 3 లక్షల మంది రైతులు ఈ పద్ధతిని ఉపయోగించి తమ e-KYCని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు.

* E-KYC ప్రాసెస్‌ సులభతరం

గతంలో PM-కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ లేదా వారి రిజిస్డర్డ్‌ మొబైల్ నంబర్లకు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ ద్వారా e-KYC చేయించుకోవాలి. ఆధార్‌తో లింక్‌ కాని మొబైల్‌ నంబర్లు, వెరిఫికేషన్‌ సెంటర్లకు చేరుకోవడంలో ఇబ్బందులు రైతులకు సమస్యగా మారాయి. ఫేషియల్‌ అథెంటికేషన్‌ ఇలాంటి అడ్డంకులను తొలగించనుంది.

* యుటిలైజింగ్‌ ఆధార్ డేటా

ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్ రైతుల ఆధార్ కార్డుల నుంచి ఐరిస్ డేటాను ఉపయోగించుకుంటుంది. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇప్పటికే ఉన్న ఆధార్ ఐరిస్ డేటాకు ఫేషియల్ అథెంటికేషన్ ఫీచర్‌కు యాక్సెస్‌ను అందించింది.

* భాషిణితో ఇంటిగ్రేషన్‌ (Integration With Bhashini)

పీఎం-కిసాన్ పథకం, లాంగ్వేజెస్‌ కోసం గవర్నమెంట్‌ నేషనల్‌ పబ్లిక్‌ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన భాషిణితో మెర్జ్‌ అవుతోంది. భాషిణి రైతులకు వారి ఇష్టపడే భాషలో సేవలు, సమాచారాన్ని అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను ఉపయోగించనుంది.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

EDLI: EPF ఈపీఎఫ్ మెంబర్స్‌కు స్పెషల్ ఇన్సూరెన్స్ స్కీమ్.. ఫీచర్లు, అర్హత, ఇతర వివరాలు.

హఠాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోవడం మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆదుకుంటాయి. అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఇన్సూరెన్స్‌ కవరేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) బెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌గా నిలుస్తోంది. దీన్ని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందిస్తుంది. ఇది EPF సభ్యులకు EPF, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్(EPS)తో పాటు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ అందిస్తుంది. యాక్టివ్ సర్వీస్ సమయంలో సభ్యుడు మరణించినప్పుడు EPF సభ్యుల నామినీలు ఒకేసారి లంప్‌ సమ్‌ ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ అందుకుంటారు.

యాక్టివ్‌ EPFO ​​సభ్యులకు ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు అందించే లక్ష్యంతో 1976లో EDLI స్కీమ్‌ ప్రారంభమైంది. సభ్యులకు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం ఈ స్కీమ్‌ లక్ష్యం. ఈ పథకం కింద ఇన్సూరెన్స్‌ కవరేజీ అనేది సభ్యుడు మరణించడానికి ముందు 12 నెలల్లో ఎలాంటి నిర్దిష్ట మినహాయింపులు లేకుండా సంపాదించిన వేతనంపై ఆధారపడి ఉంటుంది.

* EDLI ఎవరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు?

EPFO సభ్యుని కుటుంబ సభ్యులు EPF పథకం కింద నామినేషన్ వేయడానికి అర్హులు. నామినేషన్ కంప్లీట్‌ చేయని పక్షంలో.. పెద్ద కొడుకులు, వివాహిత మనవరాలు మినహా కుటుంబ సభ్యులందరూ అర్హులు. కుటుంబ సభ్యుడు లేదా నామినేషన్ లేకుంటే, చట్టపరమైన వారసుడు అర్హులు అవుతారు. మైనర్ నామినీ, కుటుంబ సభ్యుడు లేదా చట్టపరమైన వారసుని గార్డియన్‌ కూడా అర్హులు. 

* అవసరమైన డాక్యుమెంట్‌లు

EPF మెంబర్ డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, లబ్ధిదారుని ఆధార్ వివరాలు, బ్యాంక్ అకౌంట్‌ ప్రూఫ్‌ (క్యాన్సిల్డ్ చెక్కు/పాస్‌బుక్), ఫోటో వంటివి అవసరం.

* EDLI ఎలా క్లెయిమ్‌ చేయాలి?

- EDLI క్లెయిమ్‌ చేయడానికి ముందుగా అధికారిక EPF పోర్టల్

https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్‌ చేయాలి.

- అనంతరం 'డెత్‌ క్లెయిమ్‌ సబ్మిషన్‌ బై బెనిఫిషియరీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

- ఆ తర్వాత ఓపెన్‌ అయిన పేజీలో నామినీ వివరాలు ఎంటర్‌ చేయాలి.

- లబ్ధిదారుడి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.

- తర్వాత OTPని జనరేట్‌ చేయడానికి 'ఆథరైజ్డ్‌ పిన్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

- EPFOకు డెత్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేయండి.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

JoSAA Counselling 2023: IITలో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITలో అడ్మిషన్ తీసుకోవడానికి కౌన్సెలింగ్ జూన్ 19 నుండి ప్రారంభమైంది. జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీ కౌన్సెలింగ్ కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి వారు JoSAA యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి josaa.nic.in.

JoSAA కౌన్సెలింగ్ షెడ్యూల్ చాలా ముందుగానే అంటే జూన్ 7వ తేదీన విడుదల చేయబడింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. నిన్న ఫలితాలు విడుదల కాగా నేటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. 

ముఖ్యమైన తేదీలు

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ - 19 జూన్ 2023

మాక్ సీట్ల కేటాయింపు  - 25 జూన్ 2023

రెండవ మాక్ సీట్ల కేటాయింపుకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే..

రిజిస్ట్రేషన్ తేదీ - 27 జూన్ 2023

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ - 28 జూన్ 2023

కేటాయించిన సీట్ల తేదీ ధృవీకరణ - 29 జూన్ 2023

మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు - 30 జూన్ 2023

ఆన్‌లైన్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లింపు తేదీ - 30 జూన్ నుండి 4 జూలై 2023

కౌన్సెలింగ్ మొత్తం 6 రౌండ్లలో జరుగుతుంది. దీని కోసం మీరు వివరణాత్మక షెడ్యూల్‌ను తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోండి..

కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు తమ అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆధార్ కార్డ్ , JEE అడ్వాన్స్‌డ్ ర్యాంక్ కార్డ్, JEE మెయిన్స్ స్కోర్ కార్డ్, 12వ తరగతి మార్క్‌షీట్ మొదలైనవి మీ వద్ద ఉంచుకోవాలని తెలిపారు.

ఈ కౌన్సెలింగ్ ద్వారా.. అభ్యర్థులు IITలు మరియు NITల వంటి కేంద్ర నిధులతో కూడిన సాంకేతిక సంస్థలలో ప్రవేశం పొందుతారు. JEE మెయిన్స్ అభ్యర్థులు NIT ప్లస్ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు IIT మరియు NIT ప్లస్ రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Navodaya 6th Class Admissions నవోదయలో 2024-25 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అప్లికేషన్ లో అడిగే వివరాలను ఈ క్రింద నున్నలింక్ లో గల అప్లికేషన్ ను చూసి తెలుసుకోండి

  అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

మరింత సమాచారం కోసం ఈ క్రిందనున్న లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

Importants Dates

  1. Last Date to apply - 10-08-2023.
  2. Downloading of Admit Card - Will be Communicated Later.
  3. Date of Exam - Will be Communicated Later.
  4. Declaration of result - Will be Communicated Later.

అభ్యర్థులకు సూచనలు:
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రక్రియ ఒకే దశలో మాత్రమే ఉంటుంది.
OBC అభ్యర్థులకు రిజర్వేషన్లు సెంట్రల్ లిస్ట్ ప్రకారం అమలు చేయబడతాయి. సెంట్రల్ లిస్ట్‌లో చేర్చని OBC అభ్యర్థులు జనరల్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్‌ను JPG ఫార్మాట్‌లో మాత్రమే పూరించడం ప్రారంభించే ముందు కింది స్కాన్ చేసిన కాపీలను సిద్ధంగా ఉంచండి.
అభ్యర్థి సంతకం. (సంతకం పరిమాణం 10-100 kb మధ్య ఉండాలి.)
తల్లిదండ్రుల సంతకం. (సంతకం పరిమాణం 10-100 kb మధ్య ఉండాలి.)
అభ్యర్థి ఫోటో. (చిత్రం పరిమాణం 10-100 kb మధ్య ఉండాలి.)
తల్లిదండ్రులు & అభ్యర్థి సంతకం చేసిన సర్టిఫికేట్ మరియు ప్రధానోపాధ్యాయుడు ధృవీకరించారు. (చిత్రం పరిమాణం 50-300 kb మధ్య ఉండాలి.)
అభ్యర్థి ఆధార్ సంఖ్యను కలిగి ఉండకపోతే సమర్థ ప్రభుత్వ అథారిటీ ద్వారా జారీ చేయబడిన తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రం

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

డా. వైఎస్ సార్ Horticulture University హార్టిసెట్ నోటిఫికేషన్ 2023-24

పశ్చిమగోదావరి జిల్లా-వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ(డా వైఎస్సార్ హెచ్ యూ) బీఎస్సీ ఆనర్స్ హార్టిక ల్చర్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(హార్టిసెట్) 2023 నోటిఫికేషనన్ ను విడుదల చేసింది. డిప్లొమా కేటగిరీ కింద అడ్మిషన్స్ నిర్వహిస్తారు. మొత్తం 92 సీట్లు ఉన్నాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 9 సీట్లు ఉన్నాయి. యూనివర్సిటీ అను బంధ కళాశాలలకు 52 సీట్లు, ప్రైవేట్ కళాశాలలకు 40 సీట్లు కేటాయించారు. మొత్తమ్మీద 85 శాతం సీట్లను స్థానికులకు ప్రత్యేకించారు.

అర్హత: డా. వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్ చేసుకో వచ్చు. వీరు కౌన్సెలింగ్ నాటికి మార్కుల పత్రం, సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్య ర్డుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
హార్టి సెట్ 2023: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. డా.వైఎస్సార్చాయూ నిర్దేశించిన డిప్లొమా(హార్టికల్చర్) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ ఆభ్యర్థులకు రూ.1200; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600
పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 15
హార్టిసెట్ 2023 తేదీ: ఆగస్టు 22
పరీక్ష కేంద్రాలు: వెంకటరామన్నగూడెం-పశ్చిమగోదావరి జిల్లా, అనంతరాజులుపేట-అన్నమయ్య జిల్లా, పార్వతీపురం-మన్యం జల్లా, చినలతరిపి-నెల్లూరు జిల్లా దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్, డా. వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకటరామన్నగూడెం - 534101, పశ్చిమగోదావరి జిల్లా
వెబ్సైట్: https://drysrhu.ap.gov.in

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

KCET 2023: CET ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్‌ల జాబితా

కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ KCET-2023 ర్యాంక్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. 2వ PUC / 12వ తరగతి లేదా ఏదైనా ఇతర తత్సమాన పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులు మరియు UGCET 2023 ఆన్‌లైన్ దరఖాస్తులో అర్హత కండిషన్ 'A'ని క్లెయిమ్ చేసిన అభ్యర్థులు అడ్మిషన్ వెరిఫికేషన్ కోసం తేదీ ప్రకటించబడింది.
KCET 2023: CET ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం KEA ద్వారా షెడ్యూల్‌ను ప్రకటించారు..ఇక్కడ పూర్తి షెడ్యూల్ ఉంది
సీటు అలాట్‌మెంట్‌కు అర్హత సాధించడానికి, అర్హత ప్రమాణాలు 'A'ని పూర్తి చేసే అభ్యర్థులందరూ ఇంజినీరింగ్ ర్యాంక్ ఆధారంగా నిర్ణయించిన తేదీల్లో సంబంధిత ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల కార్యాలయంలో ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని ఆదేశించబడింది. అభ్యర్థులు హాజరైన పాఠశాల/కళాశాలలు.

ఇంజినీరింగ్ ర్యాంక్ ఆధారంగా సంబంధిత ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయంలో స్కూల్ సర్టిఫికేట్, కన్నడ మీడియం స్కూల్ సర్టిఫికేట్, రూరల్ ఏరియా స్కూల్ సర్టిఫికేట్ మరియు సెకండరీ పీయూసీ/12వ తరగతి మార్కులు వెరిఫై చేయబడతాయి.

KEA ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ కోసం 27-06-2023 నుండి 15-07-2023 వరకు తేదీని నిర్ణయించింది, ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో, 2 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సీట్ల కేటాయింపు ప్రక్రియకు అర్హులు. రోజుకు 5,000 మంది అభ్యర్థులను ర్యాంక్ ఆధారంగా తనిఖీ చేస్తున్నారు.

CET-2023 అడ్మిట్ కార్డ్, దరఖాస్తు ఫారమ్ యొక్క తుది ముద్రిత కాపీ, 10వ మరియు 12వ మార్కు షీట్‌లు మరియు వివిధ అకడమిక్ సర్టిఫికేట్‌లను వెరిఫికేషన్ కోసం జిల్లా విద్యా అధికారి (BEO) కార్యాలయంలో సమర్పించాలి.

B,C,D,E,F,G,H,I,J,K,L,M,N మరియు O అర్హత ప్రమాణాలను క్లెయిమ్ చేసిన అభ్యర్థులు వ్యక్తిగతంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కార్యాలయానికి హాజరు కావాలని KEA తెలిపింది. త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది.

నమోదు ధృవీకరణ కోసం అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు
  • CET-2023 కోసం పూర్తి చేసి, చివరకు కాపీని సమర్పించారు.
  • CET-2023 యొక్క అసలు అడ్మిట్ కార్డ్.
  • SSLC/ 10వ తరగతి మార్కుల జాబితా.
  • సెకండరీ PUC / 12వ తరగతి మార్కుల జాబితా.
  • BEO/DDPU ద్వారా ధృవీకరించబడిన 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఏడు సంవత్సరాల విద్యా ప్రమాణపత్రం.
  • కన్నడ మీడియం స్టడీ సర్టిఫికెట్- 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మాధ్యమంలో చదివి ఉంటే.
  • రూరల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్- 1 నుంచి 10వ తరగతి వరకు కన్నడ మాధ్యమంలో చదివి ఉంటే.
  • చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం.
  • ప్రస్తుత ఆదాయ ధృవీకరణ పత్రం.
  • 371 (j) హైదరాబాద్-కర్ణాటక రీజియన్ రిజర్వేషన్ సర్టిఫికేట్.
  • సూపర్‌న్యూమరీ కోటా

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...