ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవోదయల్లో లేటరల్‌ ఎంట్రీ ‣ తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు ‣ ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు

నవోదయల్లో లేటరల్‌ ఎంట్రీ ‣ తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు అత్యున్నత బోధనను ఉచితంగా అందించే వేదికల్లో ముఖ్యమైనవి నవోదయ విద్యా సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారు ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి విద్య ప్రారంభమవుతుంది. ఈ తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతోన్నవారు లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిదిలో ఉన్న ఖాళీల భర్తీకి నవోదయ విద్యాసమితి ప్రకటన విడుదల చేసింది.  కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాసమితి నడుస్తోంది. ఈ పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. ఈ సంస్థల్లో బాలబాలికలు కలిసి చదువుకుంటారు. వసతి విడిగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు బోధనతో పాటు వసతి, భోజనం, ప...

UPSC CDSE: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2023 తుది ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

UPSC CDSE: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2023 తుది ఫలితాలు  * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ 1)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) అక్టోబర్‌ 27న విడుదల చేసింది. తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తదిపరి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలలో నియామకానికి యూపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు యూపీఎస్సీ పేర్కొంది. త్రివిధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధిచిన సీడీఎస్‌ ఎగ్జామ్‌ను యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.    ఫలితాలు      - | For applications visit Gemini Internet with your own A...

UPSC NDA and NA: యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2023 తుది ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

UPSC NDA and NA: యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2023 తుది ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) (1) 2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 628 మంది వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరీశీలనకు సంబంధించి తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. గతేడాది డిసెంబర్‌ నెలలో మొత్తం 395 ఖాళీలకు ప్రకటన వెలువడగా ఏప్రిల్‌ 16న ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 02-01-2024 నుంచి ప్రారంభమయ్యే 151వ కోర్సులో, 113వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు.  యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ(1) 2023 తుది పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి ...

KVS: కేంద్రీయ విద్యాలయ పీఆర్‌టీ రివైజ్డ్‌ ఫలితాలు * మొత్తం 6414 ఉద్యోగాల భర్తీ * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

KVS: కేంద్రీయ విద్యాలయ పీఆర్‌టీ రివైజ్డ్‌ ఫలితాలు * మొత్తం 6414 ఉద్యోగాల భర్తీ  * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కేవీ సంగఠన్ నిర్వహించిన రాత పరీక్ష రివైజ్డ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్ష ఫిబ్రవరిలో జరిగిన విషయం తెలిసిందే. దీని ద్వారా మొత్తం 6414 కొలువులు భర్తీ కానున్నాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కేవీఎస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే రూ.35400-రూ.112400 జీతం అందుతుంది. రివైజ్డ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి       - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - htt...

పని చేయడానికి బద్ధకం వదిలించే ఉపాయం | Trick to get rid of laziness to work

మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని తెగ రీసర్చ్ చేసేస్తాం ఇన్ఫర్మేషన్ అంతా సంపాదిస్తాం కానీ ఇలా ఒక సంవత్సరం అయిపోతుంది మీరు మాత్రం ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకుండా అలాగే ఉన్నారు ఇలా అన్ని పర్ఫెక్ట్ గా చేయాలి అనే ఆలోచనతో పనులను పోస్ట్ ఫోన్ చేసే వారిని న్యూరోటిక్ పర్ఫాక్షన్ అంటున్నారు ఈ పుస్తక రచయిత వీళ్ళు టాలెంట్ చాలా తెలివైనోళ్లే అలాగే వాళ్లే వాళ్లకు క్రిటిక్స్ వాళ్ళని వాళ్ళు ఎక్కువగా తిట్టుకుంటారు క్రిటిసైజ్ చేసుకుంటారు వాళ్ళు చేస్తున్న పని మీదే వాళ్లకి ఆనందం ఉండదు సాటిస్ఫై అవ్వరు వాళ్ళు ఏం పని చేసినా కూడా వాళ్ళు అనుకున్నంత బాగా రాలేదు అనే ఒపీనియన్ లో ఉంటారు. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం చాలా కష్టం అసలు ఎలాంటి తప్పులు ఉండకూడదు అనే వీళ్ళ ఆలోచన వల్లే వీళ్ళకి టెన్షన్ పెరుగుద్ది. అండ్జైటీ పెరుగుద్ది. తప్పు చేస్తామో ఏమో కూడా పోస్ట్ పోన్ చేసి చేసి చివరి నిమిషంలో కంగారు కంగారుగా అందుకే వాళ్లు చివరి నిమిషంలో ఏదో ఒకటి అని పనిచేయడం మొదలుపెడతారు సో మీలో ఎవరికైనా నేను ఇలాగే చేస్తున్నాను అని అనిపించిందా అనిపిస్తే దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందా...

మనల్ని పేదరికంలోకి నెడుతున్న5 అలవాట్లు | 5 habits that lead us to poverty

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక క్వశ్చన్ ఏంటంటే వై మిడిల్ క్లాస్ స్టేట్ మిడిల్ క్లాస్ ఈ విషయం తెలుసుకునే ముందు అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటాయి కి తింటా కి అప్పుడప్పుడు తిరగడానికి అండ్ వాళ్ళ పిల్లల కనీసం స్కూల్ ఎడ్యుకేషన్ దాకా అయినా మేనేజ్ చేయగలిగిన వారు మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు అయితే మన సొసైటీ వలన ఎప్పటినుంచో ఉండిపోయిన కొన్ని ఆలోచనల వలన మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉంటున్నాం. ఇది ఎలా పని చేస్తుందంటే మన పేరెంట్స్ ఎప్పుడూ కూడా బాగా చదవమంటారు మంచి ఉద్యోగం తెచ్చుకోమంటారు ఇదే ఒక మంచి అడ్వైస్ కింద చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి ఇదే అడ్వైజ్ పాటించి పాటించి చాలామంది అయితే పూర్ లాగానే ఉండిపోతున్నారు లేకపోతే మిడిల్ క్లాస్ లోనే ఉంటున్నారు కానీ ఇదే అడ్వైజ్ ఇప్పటికీ పేరెంట్స్ ఇస్తున్నారు. అండ్ స్కూల్స్ లో కూడా మనకు అన్ని చెప్తారు కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి డబ్బు సంపాదించడానికి మనం ఏం చేయాలి ఇలాంటి కాన్సెప్ట్స్ గాని ఎడ్యుకేషన్ కానీ ఉండదు  అందుకే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో రాబడి అంటారు రిచ్ ఫ్...

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి