పోస్ట్‌లు

List of details should enter for 10th class to admission into Intermediate in Navodaya 2025-26

The candidate who are studying class-X in 2024 (January to December Session) / 2024-25(April-2024 to March-2025 Session) only are eligible to apply for class-XI Lateral Entry Selection Test. All the Information which will be submitted should be correct subject to validation Select the State of Class-X Study / दसवीं कक्षा के अध्ययन का राज्य चुनें * Select the District of class-X Study / दसवीं कक्षा के अध्ययन का ज़िला चुनें * Select the District of Residence / निवास जिले का चयन

JNV admission: నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల అడ్మిషన్లు | JNV admission: Class 9 and 11 admissions in Navodaya Vidyalayas

చిత్రం
JNV admission: నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల అడ్మిషన్లు  వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష దేశ వ్యాప్తంగా 650 జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 2025-26 విద్యా సంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్‌ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ లేటరల్‌ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 30 ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. JNV Admisson: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల

RRB Technician: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు

చిత్రం
RRB Technician: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ కొలువులకు గత మార్చిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 9,144  ఖాళీలు పేర్కొనగా.. దీన్ని భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 959 ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌లో 2716; అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును సరిదిద్దడంతో పాటు పోస్టుల ప్రాధామ్యాలు ఇచ్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు అక్ట

TTD MLC: తిరుమల తిరుపతి దేవస్థానంలో మిడిల్ లెవల్ కన్సల్టెంట్స్ పోస్టులు

చిత్రం
**తితిదేలో మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టులు:** తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో, తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ద్వారా, రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మత అభ్యర్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ ద్వారా ఉండగా, అక్టోబర్ 7, 2024 లోగా దరఖాస్తు పంపాలి. **ఖాళీల వివరాలు:** - **మిడిల్ లెవెల్ కన్సల్టెంట్:** 03 పోస్టులు     అర్హత: ఎంబీఏ డిగ్రీతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ లేదా మతసంబంధిత సంస్థల్లో 10 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉండాలి. అలాగే ఐటీ, అనలిటికల్, కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కూడా అవసరం.   **వయోపరిమితి:**   45 ఏళ్ల లోపు ఉండాలి. **జీతం:**   నెలకు రూ.2 లక్షలు, అవసరమైన వసతి, ల్యాప్‌టాప్ సౌకర్యం కల్పిస్తారు. **ఎంపిక విధానం:**   రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. **పని చేసే ప్రదేశం:**   తిరుపతి లేదా తిరుమల. **దరఖాస్తు విధానం:**   ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీ

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

చిత్రం
శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వస్తల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of children home, Dharmavaram and Hindupur under mission Vastlya Scheme, Sri Sathya Sai dist   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్

శ్రీ సత్య సాయి జిల్లా బాలసదన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు (హిందూపురంలో కూడా ఉద్యోగాలు) | ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ | 94.30 శాతం టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ తప్పుల సవరణకు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు | శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉద్యోగాలు | Applications for Vacancies in Sri Sathya Sai District Balasadans (Also Jobs in Hindupuram) | Notification for MBBS Second Phase Counselling 94.30 percent of Tet hall tickets download errors are arranged at the examination centers Jobs in Srikrishna Devaraya University

ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇం దులో మొత్తం 275 సీట్లను భర్తీ చేయనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పేర్కొన్నారు. మరో 271 సీట్లు దివ్యాంగులు, ఇతర ప్రత్యేక విభాగాల విద్యార్థుల కోసం ఇప్పటికే రిజర్వ్ చేసి నట్లు వెల్లడించారు. కౌన్సెలింగ్ ప్రక్రియపై అవగా హన కోసం విద్యార్థులు ఈ నెల 27న ఇచ్చిన ఉత్త ర్వులను పరిశీలించాలని సూచించారు. 94.30 శాతం టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ తప్పుల సవరణకు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు సాక్షి, అమరావతి: వచ్చే నెల 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఏపీ టెట్-2024 (జూలై) పరీక్షలకు ఇప్పటిదాకా 94.30 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. టెట్కు 4,27,300 మంది అభ్యర్థులు దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. హాల్టికెట్లలో తప్పులపై అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లు చూపించి పరీక్షా కేంద్రం వద్ద నామినల్ రోల్స్లో సరిచేసుకోవాలని సూచించారు. వివరాలకు 9398810

ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు | ఏపీ నిట్ లో ఉద్యోగాల భర్తీకి చర్యలు | Progress Cards for Inter Students | Steps to fill up AP NIT jobs

ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఎయి డెడ్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు కేంద్రీకృత ప్రోగ్రెస్ కార్డుల విధానాన్ని అమలు చేయాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణ యించింది. ఇప్పటివరకూ జిల్లా స్థాయిల్లో ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు. చాలా జిల్లాల్లో ఇది అమలు కావట్లేదు. ఇకపై ప్రోగ్రెస్ కార్డుల జారీని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత విధానాన్ని అమలుచేయాలని ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్ కృతికా శుక్లా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీఫైనల్ పరీక్షలు ముగిసిన వెంటనే కార్డులు ఇవ్వాలని, తల్లిదండ్రుల సమావేశా ల్లోనూ వాటిని ప్రస్తావించాలని స్పష్టంచేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డులు వేర్వేరు రంగుల్లో కార్డులు ఉండాలన్నారు. విద్యార్థులందరినీ కాలేజీలకు రప్పించ డమే తమ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ నిట్ లో ఉద్యోగాల భర్తీకి చర్యలు తాడేపల్లిగూడెం అర్బన్, సెప్టెంబరు 27: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో అధ్యాపక పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 127 ప