తెలంగాణ రాష్ట్రం, నల్గొండ,మిర్యాలగూడ లో ఉన్న Sansai గ్రూప్, హ్యుందాయ్ సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మాన్ పవర్ ఉద్యోగాలకు ప్రకటన
Sansai Group Jobs 2020 Telugu || Sansai గ్రూప్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ,మిర్యాలగూడ లో ఉన్న Sansai గ్రూప్, హ్యుందాయ్ సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మాన్ పవర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రకటన వచ్చినది.
అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఉద్యోగాలు :
వర్క్ షాప్ మేనేజర్
అసిస్టెంట్ సర్వీస్ మేనేజర్
ఫ్లోర్ ఇంచార్జ్
అకౌంట్ మేనేజర్
సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
స్పేర్ పార్ట్స్ మేనేజర్
సీనియర్ టెక్నీషియన్స్
సర్వీస్ అడ్వైసర్స్
జూనియర్ అకౌంటెంట్స్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆటో మొబైల్ ఇండస్ట్రీ లో అనుభవం అవసరం మరియు 2 వీలర్ మరియు 4 వీలర్ ఇండస్ట్రీల్లో పనిచేసిన అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు తమ తమ రెస్యూమ్ లను పంపవచ్చును.
ఈమెయిల్ :
sansai.hr@gmail.కామ్
సంప్రదించవలసిన చిరునామా :
Sansai Groups, Hyundai
Nalgonda,
Miryalaguda,
Suryapet, kodad.
Telangana.
సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్స్ :
9160800028
7738186865
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి