13, డిసెంబర్ 2020, ఆదివారం

అనంతపురంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 19,2020

విభాగాల వారీగా ఖాళీలు :

అంగన్ వాడి వర్కర్స్132
అంగన్ వాడి హెల్పర్స్656
మినీ అంగన్ వాడి వర్కర్స్ 67

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 855 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలెను. స్థానికులు అయి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ / ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

వయసు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉండవలెను.

ఎంపిక విధానం :

మెరిట్ లిస్ట్, రిజర్వేషన్స్ మరియు రోస్టర్ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు విభాగాలను అనుసరించి 7,000 రూపాయలు నుండి 11,500 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.

Website

Notification

కామెంట్‌లు లేవు: