13, డిసెంబర్ 2020, ఆదివారం

సౌత్ వెస్ట్రన్ రైల్వే లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుంచి సౌత్ వెస్ట్రన్ రైల్వే లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 1004 అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల అయినది.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు. అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన  అభ్యర్థులు  ఈ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 11,2020
దరఖాస్తుకు చివరి తేదీజనవరి 9,2021

విభాగాల వారీగా ఖాళీలు :

హుబ్లీ డివిజన్ :

ఫిట్టర్151
వెల్డర్స్5
ఎలక్ట్రీషియన్స్76
రిఫ్రీజీరేటర్ & ఏసీ మెకానిక్16
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్39

క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్, హుబ్బలి :

ఫిట్టర్97
వెల్డర్32
మెషినిస్ట్8
టర్నెర్9
ఎలక్ట్రీషియన్29
కార్పెంటర్11
పెయింటర్15
ప్రోగ్రామర్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్16

బెంగళూరు డివిజన్ :

ఫిట్టర్ (డీజీల్ లోకో షెడ్ )37
ఎలక్ట్రీషియన్ (డీజీల్ లోకో షెడ్ )17
ఎలక్ట్రీషియన్ జనరల్79
ఫిట్టర్ (క్యారేజ్ & వాగన్ )117
ప్రోగ్రామర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్10
వెల్డర్10
ఫిట్టర్10

మైసూర్ డివిజన్ :

ఫిట్టర్          –    6060
వెల్డర్         –        22
ఎలక్ట్రీషియన్   –   4343
ప్రోగ్రామర్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్స్  –  22
స్టేనోగ్రాఫర్స్      –    22

సెంట్రల్ వర్క్ షాప్ మైసూర్:

ఫిట్టర్18
టర్నర్4
మెషినిస్ట్5
వెల్డర్6
ఎలక్ట్రీషియన్స్4
పెయింటర్స్3
ప్రోగ్రామర్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్స్3

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1004 అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 వ తరగతిలో ఉత్తీర్ణులు అయ్యి, సంబంధిత విభాగాలలో ఎన్సీవిటీ నుండి ఐటీఐ సర్టిఫికెట్ ను పొంది ఉండాలి.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలనుండి 24 సంవత్సరాల మధ్య ఉండవలెను.ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ ఉంది.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ మెరిట్ మరియు అభ్యర్థులకు వచ్చిన 10th, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ వివరాలు :

ఈ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అప్ప్రెంటిస్ రూల్స్ ప్రకారం స్టై ఫండ్ లభించనుంది .

Website

Notification

కామెంట్‌లు లేవు: