23, డిసెంబర్ 2020, బుధవారం

Competitive Bits

 1.ఇటీవల రష్యా ప్రయోగించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంత హైడ్రోజన్ బాంబు ఏది?జార్

📚2.కేంద్ర ప్రభుత్వం లడాక్ ,లేహ్ ప్రాంతాలను 1200 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ప్రాజెక్టును ఏ సంస్థ తో అనుసంధానం చేయనున్నారు ?నేషనల్ పవర్ గ్రిడ్

📚3.వ్యక్తుల సున్నితమైన వ్యక్తిగత డేటాను ప్రాప్తి చేయడానికి ఫ్రేంవర్క్ రూపొందించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది ?నేషనల్ హెల్త్ అథారిటీ

📚4.భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య ఇటీవల జాయింట్ కమిషనర్ సమావేశం నిర్వహించారు? వియత్నాం

📚5.బ్రిక్స్ దేశాల పారిశ్రామిక మంత్రుల సమావేశం ఇటీవల ఏ అంశాల పైన దృష్టి సాధించింది ?5G నెట్వర్క్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

📚6.నీతి ఆయోగ్ విడుదల  చేసిన ఎగుమతి సన్నద్ధత సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?గుజరాత్

*📚7.కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వశాఖ మానసిక ఆరోగ్య పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి ఆన్లైన్ నెంబర్ చేశారు అయితే దాని నెంబర్ ఏంటి ?1800-599-0019.

📚8.ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి గెయిల్ షీహీ దేశస్థుడు ?అమెరికా

📚9.భారత దేశ రవాణా వ్యవస్థను ఈ కార్పొరేట్ చేయడానికి నీతి అయోగ్ ప్రారంభించిన వేదికల పేరేంటి?ఎన్డిసి,టిఐఐ

📚10.ఇటీవల డైరెక్టరేట్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ మొబైల్ ట్రైనింగ్ యాప్ ను ఎవరు ప్రారంభించారు?రాజ్ నాథ్ సింగ్   

*📚11.ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ పనితీరు కి రేటింగ్ ఇవ్వటానికి విక్రేతపనితీరు మూల్యాంకన వ్యవస్థను అభివృద్ధి చేసింది?నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా .

📚12.ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన 2020 ఆగస్టు 27న ఎన్నో జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరిగింది? 41

📚13.ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం షిప్పింగ్ సమయంలో ప్రమాదాలు నివారించడానికి మెరైన్ అంబులెన్స్ సేవలు ప్రారంభించింది ?కేరళ.

కామెంట్‌లు లేవు: