Chemistry ప్రాక్టీస్ బిట్స్ 🔥*
*👉సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం?*
*▪️కాల్షియం కార్బొనేట్*
*👉విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) రసాయన ఫార్మూలా?*
*▪️CaOCl2*
*👉బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?*
*▪️క్లోరిన్*
*👉మున్సిపల్ వాటర్‌ను శుద్ధి చేసే ప్రక్రియ?*
*▪️క్లోరినేషన్*
*👉మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?*
*▪️ఎసిటలీన్*
*👉బేకింగ్ సోడా రసాయన నామం?*
*▪️సోడియం బైకార్బొనేట్*
*👉చాకలి సోడా రసాయన నామం?*
*▪️సోడియం కార్బొనేట్*
*👉సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్) రసాయన నామం.?*
*▪️సోడియం క్లోరైడ్*
*👉సాధారణంగా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం?*
*▪️పొటాషియం పర్మాంగనేట్*
కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ 🔥*
*👉సెబీ(SEBI) ఏర్పాటు చేసిన మార్కెట్ డేటా సలహా కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?*
మాధాబి పురి బుచ్
*👉రైతుల పంట వ్యర్థాల దహన పర్యవేక్షిణ, నిరోధనకు సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది?*
మదన్ భీమారావు లోకూర్
*👉ప్రామాణిక సైబర్ బాధ్యత బీమా(Standard Cyber Liability Insurance) ఆవశ్యకతను పరిశీలించడానికి IRDAI రూపొందించిన 9-సభ్యుల ప్యానెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు..?*
పి ఉమేష్
*👉లెబనాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?*
సాద్ ఎల్-దిన్ హరిరి
*👉అక్టోబర్ 2020- జూన్ 2021 కాలానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) పాలకమండలి ఛైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు.?*
అపూర్వ చంద్ర
*👉పురుషుల సింగిల్స్ విభాగంలో డానిసా డెన్మార్క్ ఓపెన్ 2020 (బ్యాడ్మింటన్ టోర్నమెంట్)విజేత?*
అండర్స్ అంటోన్‌సెన్
*👉ఏటా అంతర్జాతీయ చెఫ్స్దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?*
అక్టోబర్ 20
*👉‘మనం విశ్వసించగల డేటాతో ప్రపంచాన్ని అనుసంధానం చేద్దాం’’ అనే 2020 సంవత్సరపు ఇతివృత్తంతో ప్రపంచ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?*
అక్టోబర్ 20
*👉ఏటా పోలీసు సంస్మారక దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?*
అక్టోబర్ 21
*👉ఏటా అంతర్జాతీయ మంచు చిరుత(స్నో లెపర్డ్)దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?*
అక్టోబర్ 23
Physics ప్రాక్టీస్ బిట్స్ 🔥*
_👉కాంతి, ధ్వని తరంగాలు ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రవేశించినప్పుడు స్థిరంగా ఉండే భౌతికరాశి?_
*పౌనఃపున్యం*
_👉హోలోగ్రఫీ పద్ధతిలో ఉపయోగించేవి?_
*లేజర్ కిరణాలు*
_👉వీధి దీపాలపై దేన్ని అమర్చి పరావర్తన కాంతి కిరణాలను వికేంద్రీకరణం చెందిస్తారు?_
*కుంభాకార దర్పణం*
_👉కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం?_
*కేండిలా*
_👉తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది?_
*ఈథర్*
_👉ప్రస్తుతం ఉపయోగిస్తున్న లేజర్ కిరణాలు ఏ రకమైనవి?_
ఎ) ఘనస్థితి లేజర్
బి) డై లేజర్
సి) వాయుస్థితి లేజర్
*డి) పైవన్నీ✅*
_👉ఎరుపు, నెమలి నీలి రంగుల కలయికతో ఏర్పడే రంగు ఏది?_
*తెలుపు*
_👉గరిష్ట శక్తి ఉండే కాంతి రంగు?_
*నలుపు*
_👉చత్వారాన్ని ఏ కటకంతో నివారించవచ్చు?_
*ద్వినాభి*
_👉లేజర్ కిరణాలను తొలిసారిగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త?_
*థైడర్ మెమన్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి