హైదరాబాద్‌లోని
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2021–22
విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు: బీఏ/బీకామ్/బీఎస్సీ
అర్హత: 10+2/ ఇంటర్మీడియెట్/ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
పీజీ కోర్సులు: ఎంఏ/ఎంకామ్/ఎంఎస్సీ; అర్హత: సంబంధిత కోర్సులను అనుసరించి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.braou.ac.in/UGPGAdmissions.aspx

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి