ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్లో బీబీఏ, ఎంబీఏ.. దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021
భారత
ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కలినరీ
ఇన్స్టిట్యూట్(ఐసీఐ).. 2021 విద్యాసంవత్సరానికి ఇందిరాగాంధీ నేషనల్
ట్రైబల్ యూనివర్సిటీతో కలిసి తిరుపతి, నోయిడా క్యాంపస్‌ల్లో బీబీఏ, ఎంబీఏ
ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ): కోర్సు వ్యవధి–మూడేళ్లు(ఆరు సెమిస్టర్లు.
అందిస్తున్న క్యాంపస్‌లు–సీట్లు: తిరుపతి–120 సీట్లు, నోయిడా–120 సీట్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 22ఏళ్లు మించకూడదు.
కోర్సు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ): కోర్సు వ్యవధి –రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)
అందిస్తున్న క్యాంపస్‌లు–సీట్లు: తిరుపతి–30సీట్లు, నోయిడా–30సీట్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఆర్ట్స్ /హాస్పిటాలిటీ /హోటల్‌మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయసు: 01.07.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ, పరీక్ష తేది వెల్లడించాల్సి ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021
వెబ్సైట్: http://thims.gov.in

కామెంట్లు