ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్- ఒప్పంద ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ ప్రోగ్రాం మేనేజర్, ప్రోగ్రాం మేనేజర్‌లు
ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్- ఒప్పంద ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ప్రోగ్రాం మేనేజర్: 01
- అసోసియేట్ ప్రోగ్రాం మేనేజర్: 03
- డేటా అనలిస్ట్: 01
- ప్రాజెక్టు అసోసియేట్(అకౌంట్స్): 01
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతోపాటు పని అనుభవం తప్పనిసరి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023
వెబ్‌సైట్: https://thsti.res.in/en/Jobs
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌లు
బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్).. ఒప్పంద ప్రాతిపదికన 90 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్షతో.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2023.
వెబ్‌సైట్ : www.cdac.in/
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ట్యూటర్, స్టాఫ్ నర్స్‌లు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) గోరఖ్‌పుర్.. 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ట్యూటర్/ క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్- 15
- స్టాఫ్ నర్స్ గ్రేడ్-1- 57
- మెడికల్ సోషల్ వర్క్- 1
- అసిస్టెంట్ ఎన్‌ఎస్- 1
- లైబ్రేరియన్ గ్రేడ్-2- 1
- టెక్నికల్ అసిస్టెంట్/ టెక్నీషియన్- 1
- స్టోర్ కీపర్- 2
- హాస్టల్ వార్డెన్- 2
- పీఏ టు ప్రిన్సిపల్- 1
- ల్యాబ్ టెక్నీషియన్- 8
- స్టెనోగ్రాఫర్- 1
- క్యాషియర్- 2
- ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2- 8
- లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్-2- 1
- ఎల్‌డీసీ (లోయర్ డివిజన్ క్లర్క్)- 1
- హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-ఖిఖిఖి (నర్సింగ్ ఆర్డర్లీ)- 40
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1770. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1416. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2023.
వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/
వాక్-ఇన్స్
టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ సంస్థలో...
చెన్నై తారామణిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్(ఎన్‌ఐటీటీటీఆర్).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- రిసెర్చ్ అసిస్టెంట్: 01
- ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్: 01
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 06-11-2023
వేదిక: ఎన్‌ఐటీటీటీఆర్, తారామణి, చెన్నై.
వెబ్‌సైట్: https://www.nitttrc.ac.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి