Alerts

13, మే 2020, బుధవారం

Education News | విద్యావార్తలు | Hindupur Times

బీటెక్లో 10నెలలు ఇంటర్న్షిప్
* ఉన్నత విద్యామండలి కసరత్తు ఈనాడు, అమరావతి: బీటెక్పాఠ్యాంశాల్లో మార్పులు రాబోతున్నాయి. కొత్తగా కొన్ని నైపుణ్య సబ్జెక్టులను ప్రవేశపెట్టడంతోపాటు ఇంటర్న్షిప్కాలాన్ని పెంచనున్నారు. బీటెక్లో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి రెండేళ్లల్లో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులకు అదనంగా కొత్తవి తీసుకురానున్నారు. కమ్యూనికేషన్, సాఫ్ట్స్కిల్స్, మౌఖిక పరీక్షల సన్నద్ధత వంటివి నేర్పించనున్నారు. మూడు, నాలుగు ఏడాదిలో విద్యార్థుల కోర్సులకు అనుగుణంగా అందించనున్నారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ఆరు నెలలు ఇంటర్న్షిప్ఉండగా.. దీన్ని 10 నెలలకు పెంచనున్నారు. మొదటి రెండేళ్లు వేసవి సెలవుల్లో రెండేసి నెలలు చొప్పున ఇంటర్న్షిప్ను తీసుకురానున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------
ఏపీ ఎంసెట్జులై 27 నుంచి
* ఈసెట్‌ 24
*
ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ ఎంసెట్ను జులై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సుధీర్ప్రేమ్కుమార్తెలిపారు. ఇంజినీరింగ్రెండో ఏడాదిలోకి ప్రవేశానికి నిర్వహించే ఈసెట్ను జులై 24 నిర్వహించనున్నారు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు మే 20వరకు ఉంది. ఇప్పటి వరకు ఎంసెట్కు 2,48,614 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్కు 1,69,137 మంది, వ్యవసాయ, వైద్య విద్యకు 78,959 మంది, రెండింటికీ 518 మంది దరఖాస్తు చేశారు. 3 వేల మంది రుసుము చెల్లించినా దరఖాస్తులు సమర్పించలేదు. ఇంజినీరింగ్ను ఎనిమిది విడతలుగా, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయి.
పరీక్షలు.. తేదీలు
ప్రవేశ పరీక్ష    తేదీ
ఈసెట్‌    జులై 24
ఐసెట్‌    జులై 25
ఎంసెట్‌    జులై 27-31
పీజీ ఈసెట్‌    ఆగస్టు 2-4
ఎడ్సెట్‌    ఆగస్టు 5
లాసెట్‌    ఆగస్టు 6
పీఈసెట్‌    ఆగస్టు 7-9
-----------------------------------------------------------------------------------------------------------------------
జేఈఈ, నీట్పరీక్షల తేదీలు ఖరారు
దిల్లీ: ఇంజినీరింగ్‌, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్‌)‌, జులై 26 నీట్‌, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఇక వాయిదా పడిన సీబీఎస్ 10, 12 తరగతి బోర్డు పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కరోనా వైరస్వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో పరీక్షల తేదీల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఏప్రిల్లో జేఈఈ మెయిన్స్‌, మే నెలలో నీట్జరగాల్సి ఉండగా.. లాక్డౌన్నేపథ్యంలో వాయిదా పడ్డాయి.
-------------------------------------------------------------------------------------------------------------------------
ఆన్లైన్లో ఇంటర్పాఠాలు
* జూన్నుంచి అందుబాటులోకి ఈనాడు, అమరావతి: కరోనా వైరస్వ్యాప్తి కారణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్లైన్తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఇంటర్మొదటి, రెండో ఏడాది మొత్తం పాఠాలను నిపుణులైన లెక్చరర్లతో వీడియో రికార్డు చేయించనున్నారు. రికార్డు చేసిన వీడియోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వీటిని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. జూన్నుంచి ఆన్లైన్వీడియోలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు ఏదైనా పాఠం అర్థం కాకపోయినా, రెడ్జోన్లో ఉండి తరగతులకు హాజరుకాలేని వారు సైతం వాటిని వినియోగించుకోవచ్చు.
రూపకల్పన ఇలా..
* ఒక పాఠంపై ముగ్గురు, నలుగురు లెక్చరర్ల నుంచి పాఠ్యాంశాలు(కంటెంట్‌)ను స్వీకరిస్తారు. ఎంపికైన వారి నుంచి పాఠం వీడియో రికార్డు చేస్తారు.
* తరగతిలో చెప్పే దానికి భిన్నంగా విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేందుకు పాఠ్యాంశానికి అవసరమైన వీడియోలను జత చేస్తారు.
* ఇంటర్అకడమిక్జూన్నుంచి ప్రారంభమవుతుంది. నెలకు సంబంధించి ఒక్కో సబ్జెక్టు నుంచి మూడు పాఠాలు అవసరం కానున్నాయి. ముందుగా వాటిని పూర్తి చేస్తారు.
* ఇంటర్మొదటి ఏడాది ప్రవేశాలు జాప్యం కానున్నందున ముందుగా రెండో ఏడాది పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

 

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ | National Overseas Scholarship


✅భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21 సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, ఇతర వెనుకబడిన తరగతుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

🎯 నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21

🎯మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 100

🎯అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ చదివే అభ్యర్థులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వార్షికాదాయం రూ. 8 లక్షలు మించకూడదు.

🎯వయసు: 01.04.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

🎯ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

🎯దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

🎯చివరి తేది: మే 27, 2020

⭕వెబ్‌సైట్‌: http://nosmsje.gov.in/

12, మే 2020, మంగళవారం

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ లేకుండా నేరుగా IITలో ప్రవేశం

The Indian Institute of Technology (IIT), Gandhinagar, has launched a one year post graduate diploma programme to help its graduating students whose higher education or employment plans have been disrupted due to the coronavirus outbreak.

కరోన బారిన పడిన గ్రాడ్యుయేట్ల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గాంధీ నగర్‌ ఒక విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రాడ్యుయేట్ల కోసం కొత్త ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసింది.
కరోన నేపథ్యంలో గత కొంత కాలంగా స్కూల్స్ మరియు కాలేజీలు మూతపడ్డాయి ఇంకా విద్యార్థుల చదువులు ఎంత గందరగోళానికి గురయ్యాయో అందరికీ తెలిసిందే. కరోన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, వచ్చే విద్యా సంవత్సరం కూడా ఎంతో కొంత అయోమయానికి గురికాక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గాంధీ నగర్‌ కరోన బారిన పడిన గ్రాడ్యుయేట్ల కోసం కొత్త ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసింది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది ఏడాది కాలవ్యవధితో కూడిన ప్రోగ్రామ్. ఈ కోర్సులో కరోనా బారిన పడిన విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా నేరుగా ప్రవేశం ఉంటుంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా బయోలాజికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ వంటి విభాగాల్లో ఉంటుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విజయవంతగా పూర్తిచేసిన విద్యార్థులు ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీలో సీటు పొందగలుగుతారు. కరోనా మహమ్మారి కారణంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుని ఇబ్బంది పడిన విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఐఐటీ గాంధీనగర్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే ప్రత్యక్ష ప్రవేశ సౌకర్యం ఈ సంవత్సరానికి మాత్రమేమని స్పష్టం చేశారు.

No Exam Railway Jobs 2020 Telugu | రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ

రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ రైల్వే నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు రాష్ట్రాల వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చును. అయితే ఈ పోస్టులు మెడికల్ పొస్టులు గా చెప్పుకోవచ్చును.

మొత్తం ఖాళీలు:

38

విభాగాల వారిగా ఖాళీలు:

కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్26
స్పెషలిస్ట్ ( అనస్థీటిస్ట్)4
స్పెషలిస్ట్ ( ఫిజీషియన్)4
స్పెషలిస్ట్ ( ఇంటెసివిస్ట్)4

అర్హతలు:

మెడికల్ సంబందిత కోర్స్‌లు చేసి ఉండాలి. పూర్తి సమాచరం ‌వెబ్‌సైట్ లో చుసుకోవచ్చును.

ఎలా ఎంపిక చేస్తారు:

స్కైప్ లేదా వీడియో కాలింగ్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ ఐడి కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.

జాబ్ ఎక్కడ చెయ్యాలి:

సెంట్రల్ రైల్వే నాగ్ పూర్ డివిజినల్ రైల్వే హస్పటల్ లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది.

Notification
Website
Full Information Link

హిందూపురం మరియు పరిసర ప్రాంత విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ఉద్యోగాలు కల్పించే వారికి

'హిందూపుర్ టైమ్స్ (Hindupur Times)' యూట్యూబ్ ఛానెల్ అయిన మేము మీ సహకారంతో ప్రజలకు సమాచారాన్ని ఉచితంగా చేరవేసే కార్యక్రమం చేపట్టాము. ఇందుకోసం సంబంధిత సంస్థల వారు 9640006015 నెంబరుకు. విద్యార్థులకు ఉపయోగకరమైన సర్క్యులర్ లను గాని, ప్రజలకు ఉపయోగపడే నోటీసులు గాని, ఉద్యోగాల ఖాళీల వివరాలను కాని అధికారిక వాట్సాప్ నెంబరు ద్వారా మాకు సమాచారం చేరవేస్తే మేము షార్ట్ న్యూస్ రూపంలో ఆడియో ను ఉచితంగా అప్ లోడ్ చేస్తాము. ఈ కొత్త మాధ్యమాన్ని కూడా సంస్థలు సద్వినియోగ పరుచుకుంటాయని ఆశిస్తున్నాము.

విద్యుత్ వినియోగదారులకు APSPDCL వారి విజ్ఞప్తి


NIMR Recruitment 2020 | NIMR రిక్రూట్‌మెంట్ 2020

NIMR రిక్రూట్‌మెంట్ 2020: ICMR-NIMR వద్ద కింది తాత్కాలిక మరియు కాంట్రాక్టు పోస్టుల కోసం నిర్దేశించిన ఫార్మాట్‌లో (ICMR మరియు NIMR వెబ్‌సైట్లలో లభిస్తుంది) రిక్రూట్‌మెంట్.నిమ్.రిక్.మి.ఆర్.మెయిల్.కామ్ వద్ద ఇమెయిల్ ద్వారా 05:00 PM వరకు దరఖాస్తులు ఆహ్వానించబడతాయి. 18.05.2020 న. పోస్టులకు నియామకం మొదట్లో ఆరు నెలల కాలానికి ఉంటుంది, ఇది ఏదైనా ఉంటే అవసరానికి అనుగుణంగా పొడిగించబడుతుంది. అభ్యర్థులు వయస్సు ప్రమాణాలకు అనుగుణంగా మరియు అవసరమైన అర్హతలు, అనుభవం మొదలైనవాటిని కలిగి ఉంటారు మరియు దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉంటే దరఖాస్తు ఫారమ్‌ను నిర్దేశించిన ఫార్మాట్‌లో మాత్రమే నింపి ఇమెయిల్ ఐడికి పంపవచ్చు: రిక్రూట్‌మెంట్. Nimr.icmr@gmail.com లో లేదా ముందు పైన పేర్కొన్న విధంగా దరఖాస్తులు స్వీకరించిన చివరి తేదీ మరియు సమయం. దరఖాస్తు ఫారంతో పత్రాలు పంపాల్సిన అవసరం లేదు.

సంస్థ పేరు: ఎన్‌ఐఎంఆర్ రిక్రూట్‌మెంట్ 2020

పోస్ట్ పేరు:

1. శాస్త్రవేత్త - ‘సి’ (మెడికల్-మైక్రోబయాలజీ) - 03 పోస్టులు
2. శాస్త్రవేత్త - ‘బి’ (నాన్ మెడికల్) - 03 పోస్టులు
3. ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్ - 04 పోస్టులు
4. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ - 04 పోస్టులు
5. ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్ - 02 పోస్ట్లు
6. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసి - 04 పోస్టులు
7. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 04 పోస్ట్లు

నం ఖాళీ: 2834 పోస్టులు.

విద్యా ప్రమాణాలు: 12 వ తరగతి / గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ ఉత్తీర్ణత మరియు సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు.

పే స్కేల్: నెలకు రూ .33,450 - రూ .62,600.

దరఖాస్తు రుసుము: రూ. 250 / - GM & 2A, 2B, 3A, 3B మరియు రూ. 100 / - ఎస్సీ / ఎస్టీ / క్యాట్ -01 / గిరిజనులకు

వయస్సు ప్రమాణాలు: అభ్యర్థుల వయోపరిమితి 2019 ఆగస్టు 19 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల మధ్య దరఖాస్తుదారుల వయస్సు ఉండాలి.

చివరి తేదీ: 22 / మే / 2020 ఆన్‌లైన్ ప్రక్రియకు చివరి తేదీ.

ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం

1. శాస్త్రవేత్త - ‘సి’ (మెడికల్-మైక్రోబయాలజీ) - 20.05.2020, 10: 00-12: 00 మధ్యాహ్నం
2. శాస్త్రవేత్త - ‘బి’ (వైద్యేతర) - 20.05.2020, 12: 00-02: 00 అపరాహ్నం
3. ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్ - 21.05.2020, 10: 00-12: 00 మధ్యాహ్నం
4. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ - 21.05.2020, 12: 00-02: 00 PM
5. ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్ - 22.05.2020, 10: 00-12: 00 మధ్యాహ్నం
6. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసి - 22.05.2020, 12: 00-02: 00 పిఎం
7. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 22.05.2020, 03: 00-04: 00 PM

ఎలా దరఖాస్తు చేయాలి :

అర్హత గల అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక కోసం ప్రక్రియ

ఈ గ్రాడ్యుయేట్ పాస్ ఉద్యోగాలకు అన్ని విద్యా మరియు వయస్సు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తు వివిధ రౌండ్ల ఎంపికలో వారి పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. వివిధ ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:

1. రాత పరీక్షలో ఎంపిక జరుగుతుంది.
2. ఇంటర్వ్యూలో ఎంపిక జరుగుతుంది.

వర్తించే విధానం:

క్రింద మేము వర్తించే ప్రత్యక్ష అధికారిక లింక్‌ను పంచుకుంటాము. ఆసక్తిగల అభ్యర్థులందరికీ అడ్వెర్ట్ మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఆ లింక్‌పై క్లిక్ చేయాలని మేము సలహా ఇస్తున్నాము.

for Notification

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...