Alerts

--------

22, మే 2020, శుక్రవారం

Visakhapatnam Jobs Latest Update telugu 2020 | విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవలెను. మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది.

విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ 

మొత్తం ఖాళీలు: 193

విభాగాల వారీగా ఖాళీలు:

స్టాఫ్ నర్స్139
టెక్నిషియన్54

అర్హతలు:

స్టాఫ్ నర్స్ :

B.Sc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి, లేదా AP ప్రభుత్వలో GNM కోర్స్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఇన్స్టిట్యూషన్ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. Visakhapatnam Jobs Latest Update telugu 2020
ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్స్ లో రిజిస్టర్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మొత్తం పోస్టులలో అనుభవం ఉన్న వారికి 60% పోస్టులను భర్తీ చెయ్యనున్నరు.

టెక్నిషియన్:

ఇంటర్ తో డిప్లొమా అనస్థీషియా టెక్నాలజీ లో చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

18-44 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. SC,ST,OBC వారికి 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. PWD వారికి 10
సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరుగుతుంది.

జీతం:

స్టాఫ్ నర్స్34,000/-
టెక్నిషియన్23,100/-

ఎలా అప్లై చేసుకోవాలి:

అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారంనింపి సంబందిత దృవపత్రలు నకళ్ళు జత చేసి ఆఫీస్ దగ్గర ఇవ్వవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు :

అకాడమిక్ మెరిట్ మరియు టెక్నికల్ మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
Website
Notification
Apply Links

 

No Exam AP Jobs | ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. కేవలం నాలుగు రోజులలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ప్రాజెక్ట్ డైరెక్టర్,విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ చిత్తూరు వారి అదేశాల మేరకు జిల్లా కమిటీ ద్వారా ఈ క్రింద తెలుపబడిన ఉద్యోగులకు కాంట్రాక్ట్ పద్దతిలో తిరుపతి చిత్తురు జిల్లా నందు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ జరుపబడును. 

 మొత్తం ఖాళీలు: 3

విభాగాల వారిగా ఖాళీలు:

టెక్నికల్ ఆఫీసర్1
ల్యాబ్ టెక్నీషియన్1
ల్యాబ్ టెక్నీషియన్1

అర్హతలు:

టెక్నికల్ ఆఫీసర్ :
మెడికల్ వైరాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీలో M.Sc లైఫ్ సైన్సెస్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ల్యాబ్ టెక్నీషియన్ :

బీఎస్సీ బయోటెక్నాలజీ / మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ / డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (డిఎంఎల్‌టి) పూర్తి చేసి ఉండాలి అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ల్యాబ్ టెక్నీషియన్ :

మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ / డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (డిఎంఎల్‌టి) లో గ్రాడ్యుయేట్ మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

జీతం:

టెక్నికల్ ఆఫీసర్30,000
ల్యాబ్ టెక్నీషియన్20,000
ల్యాబ్ టెక్నీషియన్13,000

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ చిరునామా:

O/O the AddI. Dist Medical and Health Officer ( AIDS & Leprosy),
Compus of S.V.R.R.G.G Hospital Tirupati

ఈ పై పేర్కొన్న (1)టెక్నిక్ల్ ఆఫీసర్ (1) పో సటు మర్ియు (2)ల్యాబ్ టెక్నిషియన్ (1), ఉద్యోదములు కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఒక సంవత్సరం వరకు నిర్దేశంచిన NABL అనుభవం మరియు అర్హతలు కలిగిన ఉన్న మాత్రమే ఇంటర్యూ కు సంబంధిత సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను మరియు ఈ నియమకం అమలు చేయడానికి లేక నిలుపుదల చెయ్యడానికి జిల్లా కమిటీ కి పూర్తి హక్కులు కలవు.
ఈ పై పేర్కొన్న ల్యాబ్ టెక్నిహియన్ ఉద్యోగములు కాంట్రాక్టు ప్రాతి పదిక ఒక సంవత్సరం వరకు నిర్దేశించిన అనుభవం మరియు అర్హతలు కలిగిన ఉన్న మాత్రమే ఇంటర్వ్యూ కు సంబందిత సర్టిఫికేట్స్ తో హజరు కావలెను మరియు ఈ నియామకం అమలు చెయ్యడానికి లేక నిలుపుదల చెయ్యడానికి జిల్లా కమిటీ కి పూర్తి హక్కులు కలవు.
Website
Notification

 

All banks missed call balance enquiry

Western Railway Recruitment | వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2020

వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2020 CMP-GDMO, CMP స్పెషలిస్ట్, హిమోడయాలసిస్ టెక్నీషియన్ & ఇతర - 177 పోస్ట్లు చివరి తేదీ 24 మే 2020

తెలియదు / 16 గంటల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: వెస్ట్రన్ రైల్వే


మొత్తం ఖాళీల సంఖ్య: CMP-GDMO, CMP స్పెషలిస్ట్, హిమోడయాలసిస్ టెక్నీషియన్ & ఇతర - 177 పోస్ట్లు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు:

1. CMP-GDMO - 09
2. సిఎంపి స్పెషలిస్ట్- 11
3. మూత్రపిండ పున lace స్థాపన / హిమోడయాలసిస్ టెక్నీషియన్ - 02
4. హాస్పిటల్ అటెండెంట్ - 65
5. హౌస్ కీపింగ్ అసిస్టెంట్ - 90


విద్యా అర్హత: డిప్లొమా (హిమోడయాలసిస్) / పిజి డిగ్రీ / డిప్లొమా (సంబంధిత ప్రత్యేకత) తో 10 వ / బి.ఎస్.సి.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 24 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హతగల మరియు ఆసక్తిగల అభ్యర్థులందరూ అధికారిక దరఖాస్తు http://wr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును 2020 మే 24 న లేదా ముందు నింపవచ్చు.


వెబ్సైట్: wr.indianrailways.gov.in

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 22-05-2020

హిందూపురంలో బర్గర్ పెయింట్స్, ఫార్మా, స్టీల్ పరిశ్రమల్లో తక్కువ మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించారు. ఇలా మరిన్ని పరిశ్రమలు ప్రారంభించే వారు apindustries.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సుదర్శన్ బాబు తెలిపారు.

జిల్లాలో కరోనా తీవ్రత తక్కువ గా ఉన్న ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని దుకాణాలు తెరుచుకోగా ప్రజలు కూడా బయట తిరుగుతున్నారు కాకపోతే హిందూపురం, లేపాక్షి లాంటి కంటైన్ మెంట్ జోన్ లలో మాత్రం పూర్తిగా నిషేధాలు అమలవుతున్నాయి.

హిందూపురంలో తాజాగా రహమత్ పూర్, కంసల పేట, ముక్కడిపేట, మోడల్ కాలనీ, బాపూజి నగర్, కె బసవనపల్లిలో 11 కరోనా పాజిటి కేసులు నమోదు అయ్యాయి, ఇంత  వరకూ సేకరించిన బ్లడ్ సాంపిళ్ళతో కేసులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు, గ్జౌజులు వంటి వాటి పట్ల శ్రద్ద చూపితే కరోనా వల్ల భయపడాల్సిన పని లేదని ఎం పీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఎం పి, ఎం ఎల్ సి ఇక్బాల్ కలిసి 15, 16, 30 వార్డులలో 3 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపి పెట్టారు. బైసాని రాంప్రసాద్ సహకారంతో 30 మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఎం ఎల్ సి మహమ్మద్ ఇక్బాల్ నిత్యావసర సరుకులు, విధుల్లో ఉన్న ఉద్యోగులకు భోజన ప్యాకెట్లను వితరణ చేశారు.

ఒకే సారి రెండు డిగ్రీలు చదివేంద్యుకు యుజిసి విద్యార్థులకు అవకాశం కల్పించింది ఒకేసారి ఒకే విభాగం లేదా వేర్వేరు విభాగాల్లో చేయవచ్చు అయితే ఒక డిగ్రీ రెయులర్ అయి ఇంకో డిగ్రీ డిస్టెన్స్ లేదా ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు అని యుజిసి కార్యదర్శి రజ్ నీజ్ జైన్ తెలిపారు.

ఇంటర్వ్యూ ఆధారంగా కాంట్రాక్టు పద్దతిలో చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్లు
ఇందులో టెక్నికల్ ఆఫీసర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2
పని కల్పించే ప్రదేశం - వైరల్ లోడ్ ల్యాబ్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి, ఏఆర్టీ సెంటర్, చిత్తూరు
అర్హతః ఎం ఎస్సీ మెడిక్ వైరాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్, బి ఎస్సీ/డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీత పాటు అనుభవం
ఇంటర్వ్యూ తేది మే 26

మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం .....

కొత్తగా వాహనాలు కొన్న వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం


Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...