అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
16, నవంబర్ 2020, సోమవారం
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2020
15, నవంబర్ 2020, ఆదివారం
రైల్వే ఉద్యోగాల కోసం NRTI నూతన కోర్సులు :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. భారతీయ రైల్వే లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు భారతీయ రైల్వే కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ (NRTI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసినది.
రైల్వే లో ఉద్యోగాలు మరియు వసతుల కల్పన కోసం అభ్యర్థులకు అవసరమైన శిక్షణను అందించేందుకు పలు నూతన కోర్సులను తాజాగా NRTI ప్రవేశపెట్టినది.
2020-21 విద్యా సంవత్సరం నుంచి రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికి ఈ నూతన కోర్సులు అందుబాటులో ఉండనున్నట్లు NRTI ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అందించబోయే ఈ నూతన కోర్స్ లలో రెండు (2)బీ. టెక్ యూజీ ప్రోగ్రామ్స్, రెండు (2)ఎంబీఏ కోర్సులు, మూడు (3)ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్ అందుబాటులోనికి రానున్నాయి.
NRTI నూతన కోర్సులు – ముఖ్య వివరాలు :
బీ. టెక్ యూజీ ప్రోగ్రామ్స్ :
1). బీ.టెక్ ఇన్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజిన్ :
ఈ కోర్సు మొత్తం కాల వ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.
2). రైల్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.
ఎంబీఏ కోర్సులు :
1). ఎంబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.
2). ఎంబీఏ ఇన్ సప్లై చైన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.
ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్ :
1). ఎమ్మెస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటెగ్రిషన్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
2). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ టెక్నాలజీ పాలసీ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
3). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ అనలిటిక్స్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
డిగ్రీ కోర్సులు :
1). బీబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.
2). బీఎస్సీ ఇన్ ట్రాన్స్ పోరేషన్ టెక్నాలజీ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.
ముఖ్య గమనిక :
రైల్వే ఉద్యోగాల కోసం భారతీయ రైల్వే అభ్యర్థులకు అందిస్తున్న ఈ నూతన కోర్సులకు సంబందించిన మరింత ముఖ్య మైన సమాచారం కోసం అభ్యర్థులు నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ అధికార వెబ్సైటు ను చూడవచ్చును.
విడుదలైన ఐబీపీఎస్ -2020 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ పరీక్షల ఫలితాలు :
ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ టెస్ట్ ( IBPS ) నుంచి పలు పరీక్ష ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.
దేశంలో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించగా, తాజాగా నేడు ఈ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ ప్రకటించింది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలతో పాటు,
ఈ రెండు పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లను కూడా తమ అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంచినట్లు ఐబీపీఎస్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ద్వారా ఈ ఐబీపీఎస్ -2020 పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.
14, నవంబర్ 2020, శనివారం
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2020
Name of Organization Or Company Name :Visakhapatnam Cooperative Bank Ltd
Total No of vacancies: – 30 Posts
Job Role Or Post Name:Probationary officer (Assistant Manager)
Educational Qualification:Any Degree
Last Date:30-11-2020
Website:
Click here for Official Notification
ప్రాజెక్ట్ ఇంజనీర్ - |
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
| సంఖ్య : | 118 |
| అర్హతలు | B.E. / B.Tech/ B.Sc Engineering Degree |
| విడుదల తేదీ: | 14-11-2020 |
| ముగింపు తేదీ: | 25-11-2020. |
| వేతనం: | రూ.35,000/- - రూ. 50,000/- |
| ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
28 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.500/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ):రూ.200/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
Trainee OL Officer (Translator) – I
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
| సంఖ్య : | 01 |
| అర్హతలు | Masters Degree in Hindi |
| విడుదల తేదీ: | 14-11-2020 |
| ముగింపు తేదీ: | 03-12-2020. |
| వేతనం: | రూ. 25000/- |
| ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
25 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.500/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ):రూ.200/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
Latest Out Sourcing Jobs -2020 News
వికాస అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :
వికాస అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ( కాకినాడ ) ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది.
ఏజెన్సీ ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఫోన్ లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగాలు – వివరాలు :
వికాస అవుట్ సోర్సింగ్ తాజా ప్రకటన ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలను ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు :
హుండై మొబైల్స్ టెక్నీషియన్ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 2017-2020 మరియు 2019-2020 అకాడమిక్ ఇయర్స్ లో మెకానికల్ / ఈసీఈ / ఆటో మొబైల్ విభాగాలలో B. Tech కోర్సును పూర్తి చేసి ఉండవలెను . ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 5 అడుగుల ఎత్తు మరియు 50 కిలోల బరువును కలిగి ఉండవలెను అని తెలుపుతున్నారు.
జీతభత్యాలు – వివరాలు :
హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయలు మరియు ఉచిత భోజన, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం కొరకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను :
ఫోన్ నంబర్లు :
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...

