ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టెక్నీషియన్ పోస్టులు.
ఖాళీలు : 35
అర్హత : ట్రేడుల్లో/ సబ్జెక్టుల్లో ఐటీఐ , అనుభవం.
వయసు : 28ఏళ్ళు మించకూడదు.
వేతనం : రూ. 19,900/-
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్ .
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 3, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 1, 2021.
https://www.neist.res.in/
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
5, డిసెంబర్ 2020, శనివారం
🔳సీఎస్ఐఆర్-నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎన్ఈఐఎస్టీ) అసోం(జోర్హట్)లో
AP Inter Exams 2020 Update Telugu || ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల పై తాజా వార్
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై తాజా వార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలపై ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
రాబోయే సంవత్సరం 2021 మార్చి నెలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుపనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తాత్కాలిక క్యాలెండరు షెడ్యూల్ ను ఒక ప్రకటనను జారీ చేసింది.
ఏపీ ఇంటర్ బోర్డు తాత్కాలికంగా విడుదల చేసిన క్యాలెండరు షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చి మొదటి వారంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించి, మార్చి చివరి వారంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు – తాత్కాలిక క్యాలెండరు పరీక్షల షెడ్యూల్ :
| అర్ద సంవత్సరం పరీక్షలు (హాఫ్ ఇయర్లీ ) | జనవరి 2021 |
| ప్రీ – ఫైనల్ పరీక్షలు | ఫిబ్రవరి 2021 |
| ప్రాక్టికల్ పరీక్షలు | మార్చి 2021 |
| ఫైనల్ పరీక్షలు | మార్చి 2021 |
Railway RRB Ministerial and Isolated Post Admit Card 2020
Some Useful Important Links | |||||||||||||
Download Admit Card |
Link Activate 05/12/2020 at 05 PM |
||||||||||||
Download Exam Schedule |
Click Here |
||||||||||||
Download Exam Notice |
Click Here |
||||||||||||
Check Application Status |
Click Here |
||||||||||||
How to Check Form Status (Video Hindi) |
Click Here |
||||||||||||
Download Form Status Notice |
Click Here |
||||||||||||
Apply Online (Registration) |
Click Here |
||||||||||||
Login to Complete Form |
Click Here |
||||||||||||
Download Notification |
Click Here |
||||||||||||
Official Website |
Click Here | ||||||||||||
AP High Court Recruitment 2020 Update | ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నియామకాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ డివిజన్ కేటగిరీ లో భర్తీ చేస్తున్నారు. AP High Court Recruitment 2020 Update
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో తాజాగా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 3,2020 |
| దరఖాస్తు చివరి తేదీ | జనవరి 2, 2021 |
ఉద్యోగాలు – వివరాలు :
తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ జడ్జి ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాలు :
| సివిల్ జడ్జి లు | 68 |
( ఈ ఖాళీలలో 13 సివిల్ జడ్జి పోస్టుల ఖాళీలను బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు )
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు లా డిగ్రీ కోర్సు ను పూర్తి చేసి ఉండాలి మరియు మూడు (3) సంవత్సరాలు అడ్వాకేట్ గా ప్రాక్టీస్ పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 నుండి 48 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు 800 రూపాయలు ఫీజును మరియు ఎస్సీ, ఎస్టీ కేటగిరి ల అభ్యర్థులు 400 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష , వ్రాత పరీక్ష మరియు వైవ ల నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 27,700 రూపాయలు నుండి 44,770 రూపాయలును వేతనంగా పొందనున్నారు.
పరీక్ష కేంద్రాల ఎంపిక :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలుగా గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూల్ నగరాలను ఎంపిక చేసుకోవచ్చు.
Sainik Schools 2020 News Update || సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన తాజా అప్డేట్
సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన తాజా అప్డేట్ :
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల ప్రవేశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
భారత దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువును మరో సారి పెంచారు.
తాజా ప్రకటనతో డిసెంబర్ 18వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెరిగింది.
కాగా, సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 7,2021 న జరగనుంది.
సైనిక పాఠశాలల్లో చేరడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫోన్ నెంబర్ :
01206895200
Railway Exams Latest New Update in telugu || రైల్వే పరీక్షల పై వచ్చిన ప్రకటన
రైల్వే పరీక్షలు -2020 షెడ్యూల్ విడుదల :
భారతీయ రైల్వే -2020 పరీక్షల షెడ్యూల్ గురించి ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ముఖ్య గమనిక.
రైల్వే పరీక్షలు -2020 పరీక్ష తేదీలను భారతీయ రైల్వే బోర్డు తాజాగా ప్రకటించింది.
ఈ షెడ్యూల్ ద్వారా రైల్వే మినిస్ట్రీ ఐసొలేటెడ్ పరీక్షలను డిసెంబర్ 15 వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీవరకు నాలుగు రోజుల పాటు రోజుకు రెండు షిఫ్ట్ లలో నిర్వహించనున్నారు.
పరీక్షల నిర్వహణ సమయం :
షిఫ్ట్ -1 పరీక్ష నిర్వహణ సమయం : 10:30 AM
షిఫ్ట్ -2 పరీక్ష నిర్వహణ సమయం : 3:00 PM
అభ్యర్థులు మినిస్టరియల్ & ఐసొలేటెడ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలు మరియు షిఫ్ట్ లు మరియు మాక్ టెస్ట్ లు మొదలైన వివరాలు అన్ని డిసెంబర్ 5,2020 నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికార వెబ్సైటు లలో చూసుకోవచ్చు.
https://drive.google.com/file/d/1GKF-gjXUqKloc7rGQiNgak-ZxL_WSB4m/view
IBPS -2020 ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ పై ముఖ్యమైన అప్డేట్
IBPS -2020 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి వెలువడిన RRB ఆఫీసర్స్ స్కేల్ II & III ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ తాజాగా విడుదల అయ్యాయి.
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా ఈ ఇంటర్వ్యూ కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Recent
Local jobs from various areas no need to pay money for these jobs
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...