ప్రకటన రబిాష్ జరగవలసిన తేద్ధ: 11.12.2020
దరఖాస్తులను త్తస్తకొనుటకు ప్ారంభ్ తేద్ధ: 11.12.2020
దరఖాస్తులను త్తస్తకొనుటకు చివరి గడువు తేద్ధ: 19.12.2020
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
12, డిసెంబర్ 2020, శనివారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురము జిల్లా – జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి సంసథ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన
🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥
1.ప్రభుత్వ సర్వీసులకు అభ్యంతరం కానిదేది?
A.లింగ భేదం
2.ఇండియాలో అవశిష్ట అధికారాలను ఎవరికీ ఉంటాయి?
A. కేంద్రం
3.ప్రధానమంత్రి సచివాలయానికి ఇంకొక పేరు?A. సూక్ష్మ కేబినెట్
4. పార్లమెంట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించేది ?
A. స్పీకర్
5.రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు ?
A. రాష్ట్రపతి
6.సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు?
A. 60 సంవత్సరాలు
7. మంత్రిమండలి సచివాలయం ?
A.స్టాఫ్ ఏజెన్సీ
8.బ్రిటిష్ కాలంలో కేంద్ర ప్రభుత్వ పాలన ఏ చట్టంలో ఉంది ?
A.1919 చట్టం
9. మంత్రిమండలి సంఖ్యను నిర్ణయించేది ?
A.రాష్ట్రపతి
10.ప్రణాళిక సంఘం అనేది ఒక ?
A.సలహా పూర్వక సంస్థ
11.రెవెన్యూ బోర్డు ఏర్పాటైన సంవత్సరం?
A.1972
12. 1947 కు ముందు రాష్ట్రపతి భవన్ ను ఏమని పిలిచేవారు?
A.వైస్ రీగల్ వసతిగృహం
13.కేంద్ర ఎన్నికల కమిషన్ ను త్రిసభ్య కమిషన్ గా ఎప్పుడు మార్చారు?
A.1993.
Krishna Outsourcing Jobs 2020 update || కృష్ణా జిల్లాలో ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల
కృష్ణా జిల్లాలో ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో వైద్య విభాగంలో ఖాళీగా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర మరియు టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ వెలువడినది.
ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 12,2020 |
| రెస్యూమ్ పంపడానికి చివరి తేదీ | డిసెంబర్ 13,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
| ఆరోగ్య మిత్ర | 10 |
| టీమ్ లీడర్లు | 3 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీ. ఎస్సీ (నర్సింగ్ )/ఎం. ఎస్సీ (నర్సింగ్ )/బీ. ఫార్మసీ /డీ. ఫార్మసీ /బీ. ఎస్సీ (ఎం. ఎల్. టి )/గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
45 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ / ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
మెరిట్ లిస్ట్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
చిరునామా :
జిల్లా కో – ఆర్డినేటర్,
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్,
కృష్ణా జిల్లా,
స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్, గోపాల్ రెడ్డి రోడ్,
గవర్నర్ పేట, విజయవాడ – 520002.
మొబైల్ నెంబర్ :
8333814323
11, డిసెంబర్ 2020, శుక్రవారం
IBPS RRB 2020 ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల
IBPS RRB 2020 ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రలలో IBPS పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య వార్త.
డిసెంబర్ 31, 2020 మరియు జనవరి 2 మరియు జనవరి 4,2021 తేదీలలో నిర్వహించబోయే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యాయి.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఐబీపీఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా కాల్ లెటర్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బ్రేకింగ్ న్యూస్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల పై ముఖ్య ప్రకటన :
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET ) 2020 నిర్వహణ పై ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను డిసెంబర్ నెలలో నిర్వహించడానికి ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.
టెట్ -2020 పరీక్ష నిర్వహణ కు సంబంధించిన దస్త్రాన్ని ఏపీ విద్యా శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపినది.
ప్రభుత్వం టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, ఆంధ్రా లో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు పూర్తి కాగానే టెట్ పరీక్షను నిర్వహించే యోచనలో ఏపీ విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన కారణంగా, ఏపీ టెట్ పరీక్ష సిలబస్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
ఏపీ టెట్ సిలబస్ లో ఆంగ్ల విద్యకు సంబంధించిన ప్రశ్నలు అడగనున్న క్రమంలో టెట్ పరీక్ష సిలబస్ ను రూపొందించే బాధ్యతలను ఏపీ విద్యా శాఖ SCERT కీ అందచేసినది.
తాజాగా వచ్చిన ముఖ్యమైన అప్డేట్ తో అతి త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
IIIT 2020 News Update telugu || ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వ్రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష 2020 వ్రాసిన విద్యార్థులకు శుభవార్త :
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష 2020 వ్రాసిన అభ్యర్థులకు ఒక శుభ వార్త వచ్చినది.
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెనుక బాటు సూచి క్రింద ప్రత్యేకంగా 0.4 పాయింట్లు కలుపనున్నారు.
దీనికోసం తాజాగా RGUKT చట్టంలో తాజాగా మార్పులు చేసారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అభ్యర్థులకు ఈ 0.4 పాయింట్లు కలపడం వల్ల ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో 93% శాతం సీట్లు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు లభించనున్నాయి.
JEE MAINS Exam 2021 Update Telugu || JEE మెయిన్స్ పరీక్ష నిర్వహణ మరియు సిలబస్ పై స్పష్టత
JEE మెయిన్స్ పరీక్షను ఇకపై ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించనున్నారు. ఈ విషయానికి సంబంధించిన కసరత్తులు కేంద్ర విద్యాశాఖ ప్రారంభించినది.
రాబోయే సంవత్సరం 2021 లో దేశంలో 4 సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2021 నెల ఆఖరులో ఒకసారి,
తరువాత మార్చి, ఏప్రిల్, మే నెలలలో మరో మూడు సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర విద్యా శాఖ ప్రణాళికలు రచిస్తుంది.
ఇక ఈ సారి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలకు పాత సిలబస్ నే ప్రకటించనున్నారు. రాబోయే సంవత్సరంలో జేఈఈ మరియు నీట్ పరీక్షలకు పాత సిలబస్ నే కొనసాగించనున్నారు.
ఇక జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సారి పరీక్ష ప్రశ్నపత్రంలో ఛాయిస్ లు ఇవ్వనున్నారు.విద్యార్థులు 100 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలు వ్రాసే ఛాయిస్ అవకాశం పై కేంద్ర విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
