తెలంగాణ రాష్ట్రం, నల్గొండ,మిర్యాలగూడ లో ఉన్న Sansai గ్రూప్, హ్యుందాయ్ సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మాన్ పవర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రకటన వచ్చినది.


అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

వర్క్ షాప్ మేనేజర్

అసిస్టెంట్ సర్వీస్ మేనేజర్

ఫ్లోర్ ఇంచార్జ్

అకౌంట్ మేనేజర్

సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్

స్పేర్ పార్ట్స్ మేనేజర్

సీనియర్ టెక్నీషియన్స్

సర్వీస్ అడ్వైసర్స్

జూనియర్ అకౌంటెంట్స్

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆటో మొబైల్ ఇండస్ట్రీ లో అనుభవం అవసరం మరియు 2 వీలర్ మరియు 4 వీలర్ ఇండస్ట్రీల్లో పనిచేసిన అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు తమ తమ రెస్యూమ్ లను పంపవచ్చును.

ఈమెయిల్ :

sansai.hr@gmail.కామ్

సంప్రదించవలసిన చిరునామా :

Sansai Groups, Hyundai

Nalgonda,

Miryalaguda,

Suryapet, kodad.

Telangana.

సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్స్  :

9160800028

7738186865