ఈ నెల 23 నుంచి జరిగే డీఈడీ పరీ క్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల య్యాయని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి ఒక ప్రకట నలో తెలిపారు. 2018-20 బ్యాచ్ రెండో సంవ త్సరం విద్యార్థులు www.bse.ap.gov.in అనే వెబ్ లో హాల్ టికెట్లు పరిశీలించుకో: సై కోవాలన్నారు. హాల్ టికెట్ పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ తో ధ్రువీ కరణ చేయించి, పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
20, డిసెంబర్ 2020, ఆదివారం
IB 2000 Jobs Recruitment Telugu 2020 || ఇంటలిజెన్స్ బ్యూరో(IB) నుండి 2000 పోస్టుల భర్తీ
2000 పోస్టుల భర్తీకీ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల :
మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) లో, జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 19,2020 |
దరఖాస్తులకు చివరి తేది | జనవరి 9,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
జనరల్ | 989 |
EWS | 113 |
ఓబీసీ | 417 |
ఎస్సీ | 360 |
ఎస్టీ | 121 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు మరియు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఫీజు 500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 7th లెవెల్ ప్రాతిపదికన నెలకు 44,900 రూపాయలు నుండి 1,42,400 రూపాయలు వరకూ జీతం అందుకోనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
Competitive Bits
UPSC Civils Exams 2020 Update || సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త
సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త.
గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్స్ 2020 పరీక్షలకు కరోనా వైరస్ మరియు ఇతరత్రా కారణాల వల్ల హాజరు కాలేక పోయిన అభ్యర్థులకు తిరిగి మరలా సివిల్స్
పరీక్షలు నిర్వహించే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు యూపీఎస్సీ కు సంబంధించిన అధికారులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పక్షంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నకు
బదులుగా యూపీఎస్సీ అధికారులు సివిల్స్ పరీక్షలను తిరిగి నిర్వహించే విషయాన్నీ పునః ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
🕉 *ఈ సారికి స్థానికులకే వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు* 🕉 *ఎమ్మెల్యే తో కలసి కౌంటర్ల పరిశీలన*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల:
డిసెంబరు 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు శ్రీ వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లు ఈ సారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించిందని అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి చెప్పారు.
®° తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లను ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి తో కలసి పరిశీలించారు. కౌంటర్ల వద్ద తోపులాట లేకుండా, స్థానికులనే అనుమతించేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
◆ అనంతరం శ్రీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబరు 25 ఉదయం నుంచి జనవరి 3వతేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పారు.
◆ కోవిడ్ 19 నిబంధనల వల్ల రోజుకు 17 నుంచి 18 గంటల్లో 30 నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉందన్నారు.
కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా పాటిస్తున్నందు వల్లే జూన్ 8 నుంచి ఇప్పటి దాకా ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదని ఆయన తెలిపారు. ఉద్యోగులకు మొదట్లో పాజిటివ్ వచ్చినా క్రమంగా అరికట్టగలిగామని అన్నారు.
®°రోజుకు ర్యాన్డం గా 200 మంది భక్తులకు పరీక్షలు చేస్తుంటే ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూనే రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామన్నారు.
■ ఇందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేశామని ఆయన తెలిపారు.
■ సర్వ దర్శనం టోకెన్లు అందరికీ అందుబాటులో పెడితే దేశ వ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చి కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు.దీనివల్ల తిరుపతిలో కోవిడ్ పెరుగుతుందనే భయాందోళనలు కూడా నెలకొన్నాయని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు.
■ పెరటాసి మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
★ ఈ కారణాల వల్ల సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామని, స్ధానికేతరులు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
◆ టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, విద్యుత్ విభాగం ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, వి జి ఓ శ్రీ మనోహర్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
Railway RRB NTPC Varoius Post Schedule for Exam 2020
Some Useful Important Links | ||||||||||||
Check Exam City Details |
Click Here |
|||||||||||
How to Check Exam City (Video Hindi) |
Click Here |
|||||||||||
Find Registration Number |
Click Here |
|||||||||||
How to Find Registration ID (Video Hindi) |
Click Here |
|||||||||||
Download Exam Schedule |
Click Here |
|||||||||||
Check Form Status |
Click Here |
|||||||||||
How to Check Form Status / Find Registratio No. (Video Hindi) |
Click Here |
|||||||||||
Download Form Status Notice |
Click Here |
|||||||||||
Download Exam Notice |
Click Here |
|||||||||||
Download Exam Postponed Notice |
Click Here |
|||||||||||
Change / Update Post Preference |
Click Here |
|||||||||||
Download Notice for Cancelled DLW Post and Update Post Preference |
Click Here |
|||||||||||
Apply Online (Registration) |
Click Here |
|||||||||||
OTP Activation |
Click Here |
|||||||||||
How to Fill Registration Form (Video Hindi) |
Click Here |
|||||||||||
Login to Complete Form |
Click Here |
|||||||||||
How to Complete Form (Video Hindi) |
Click Here |
|||||||||||
Modify / Edit Form |
Click Here |
|||||||||||
Download Stage I Syllabus |
English | Hindi |
|||||||||||
Download Notification |
Click Here |
|||||||||||
Official Website |
Click Here |
Join Indian Coast Guard Navik GD Domestic Branch Admit Card 2020
Some Useful Important Links | |||||||||
Download Admit Card |
Click Here |
||||||||
Apply Online |
Click Here |
||||||||
How to Fill Form (Video Hindi) |
Click Here |
||||||||
Download Notification |
Click Here |
||||||||
Official Website |
Click Here |
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...