అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
9, జనవరి 2021, శనివారం
RRB NTPC Exams 2021 Jan 7th Shift 2 Bits || జనవరి 7వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్
రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -2 పరీక్షలో వచ్చిన ప్రశ్నలు – జవాబులు :
1). ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : ఎరతోష్టనీష్.
2). నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (NRHM) ను ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు?
జవాబు : 2005.
3). ఎల్లో వెస్ట్ ఉద్యమం ఎక్కడ జరిగింది?
జవాబు : ఫ్రాన్స్.
4).అశోకుని లిపి ఏది?
జవాబు : బ్రహ్మి లిపి.
5). రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు?
జవాబు : శ్రీ సర్వేపల్లి రాధకృష్ణన్.
6). URL సంక్షిప్త నామం?
జవాబు : Uniform Resource Locater.
7). జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?
జవాబు : ఏప్రిల్ 24
8). భారత్ లో మొదటి రైల్వే యూనివర్సిటీను ఎక్కడ ఏర్పాటు చేసారు?
జవాబు : వడోదర.
9).భారతదేశం లో గల మొత్తం నూక్లియర్ పవర్ ప్లాంట్స్ సంఖ్య?
జవాబు : 7
10).105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు?
జవాబు : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంపాల్.
11).UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
జవాబు : న్యూ యార్క్.
12). జాతీయ హిందీ దివాస్ ను ఎపుడు జరుపుతారు?
జవాబు : సెప్టెంబర్ 14.
13).2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా కలిగిన భారతీయ రాష్ట్రం?
జవాబు : ఉత్తర ప్రదేశ్.
14). భారత్ మాల పరి యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకం దేనిని ఉద్దేశించి ప్రవేశపెట్టారు?
జవాబు : రోడ్స్ అండ్ హై వే కన్స్ట్రక్షన్స్.
15). భారత్ లో మొదటిసారి అణుపరీక్షలు జరిగిన సంవత్సరం?
జవాబు : 1974
16). ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : విక్రమ్ సారాభాయ్.
17). ఝార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు : హేమంత్ సోరెన్.
18).భారతదేశ ప్రస్తుత అటర్నీ జనరల్ ఎవరు?
జవాబు : కే. కే. వేణుగోపాల్.
19). నోబెల్ శాంతి పురస్కారాన్ని ఏ ప్రదేశంలో ప్రదానం చేస్తారు?
జవాబు : ఒస్లో (నార్వే ).
20).నేపాల్ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు?
జవాబు : బిద్యా దేవి బండారి.
RRB NTPC Exams 2021 Jan 8th Shift 1 Bits || జనవరి 8వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్
రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలు – జనవరి 8, షిఫ్ట్ 1 బిట్స్ :
1). భారత జాతీయ పతకం పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి?
జవాబు : 3:2.
2). ఆస్ట్రేలియా దేశపు రాజధాని పేరు?
జవాబు : కాన్ బెర్రా.
3). ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?
జవాబు : దయానంద సరస్వతి.
4). వరల్డ్ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ ఎవరు?
జవాబు : డేవిడ్ మల్ పాస్.
5). ఆరోగ్య సేతు యాప్ ఏ దేశానికీ చెందినది?
జవాబు : భారత్.
6). ప్రపంచంలోనే అతి పెద్ద సరస్సు?
జవాబు : కాస్పియన్.
7).1983 క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన కెప్టెన్ ఎవరు?
జవాబు : కపిల్ దేవ్.
8). వరల్డ్ వైడ్ వెబ్ (WWW) సృష్టికర్త ఎవరు?
జవాబు : టీమ్ బెర్నెర్స్ లీ.
9). ప్రస్తుత భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి?
జవాబు : శ్రీ శరద్ అరవింద్ బాబ్డే.
10).టీ -20 వరల్డ్ కప్ 2007 విజేత ఎవరు?
జవాబు : ఇండియా.(ఎం. ఎస్. ధోని కెప్టెన్ ).
11).రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ను గెలుపొందిన మొదటి భారతీయుడు?
జవాబు : విశ్వనాధన్ ఆనంద్.
12). ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : లీయోన్, ఫ్రాన్స్.
13). కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రస్తుత చైర్మన్ గా ఎవరు వ్యవహారిస్తున్నారు?
జవాబు : ఉదయ్ కోటక్.
14). FORTRAN సంక్షిప్త నామం?
జవాబు : Formula Translater (ఫార్ములా ట్రాన్సలెటర్ )
15).భారత దేశంలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
జవాబు : ఝార్ఖండ్.
16).2019 వ సంవత్సరంలో ఇస్రో చైర్మన్ గా నియమితులైనది ఎవరు?
జవాబు : కే. శివన్.
17). వీరుపాక్ష దేవాలయంలో ఉన్న దేవుని పేరు?
జవాబు : శివ.
18).జాతీయ సైన్స్ దినోత్సవం ఎపుడు జరుపుకుంటాము?
జవాబు : ఫిబ్రవరి 28.
19). మంచి నీటి సరస్సు అని దేనిని పిలుస్తారు?
జవాబు : సుపీరియర్ సరస్సు.
20).తమాషా నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?
జవాబు : మహారాష్ట్ర.
21).1907 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి?
జవాబు : సూరత్.
22). సూర్యునిపై ప్రయోగాలు జరుపడానికి ఏ మిషన్ ను ప్రయోగించారు?
జవాబు : ఆదిత్య L1.
RRB NTPC Exams 2021 Jan 8th Shift 2 Bits || జనవరి 8వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్
1). మహాత్మా గాంధీ రాజకీయ గురువు పేరు?
జవాబు : గోపాల కృష్ణ గోఖలే.
2). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు హైకోర్టు ఏ నగరంలో ఉంది?
జవాబు : అమరావతి.
3). ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : సర్ గ్రెగర్ మెండల్.
4). COBOL సంక్షిప్త నామం?
జవాబు : Common Business Oriented Language.
5).1974వ సంవత్సరంలో మొదటి అణు పరీక్షలు ఎక్కడ జరిగాయి?
జవాబు : ఫోక్రాన్.
6). విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధి?
జవాబు : అనేమియా.
7). కాప్ -25 కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
జవాబు : మాడ్రిన్ (స్పేయిన్ ).
8). యక్షగాన అనే అనే నాట్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?
జవాబు : కర్ణాటక.
9). సైమన్ కమిషన్ బ్రిటిష్ ఇండియా కు ఎపుడు వచ్చినది?
జవాబు : 1928.
10).ప్లాటర్ అనునది కంప్యూటర్ కు చెందిన ఏ డివైస్ భాగం?
జవాబు : అవుట్ పుట్ డివైస్ సాధనం.
11).1857 తిరుగుబాటు కాలంలో గవర్నర్ ఆఫ్ ఇండియా గా పనిచేసినవారు?
జవాబు : లార్డ్ కానింగ్.
12). సాగర మాత నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
జవాబు : నేపాల్.
13). DRDO ప్రస్తుత చైర్మన్ ఎవరు?
జవాబు : డి. సతీష్ రెడ్డి.
14). BHEL సంక్షిప్త నామం?
జవాబు : Bharat Heavy Electronics Limited.
15).చైనా దేశపు అధికారిక భాష ఏది?
జవాబు : మండరిన్.
16). నాట్య శాస్త్ర అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?
జవాబు : భరత ముని.
17). భారత దేశంలో ఏ నదిలో డాల్ఫిన్స్ మనకు కనబడుతాయి?
జవాబు : గంగా నది.
18). నాన్ – కోఆపరేషన్ మూవ్ మెంట్ ఎపుడు జరిగింది?
జవాబు : 1930.
19). మరిషస్ ప్రస్తుత ప్రధాని ఎవరు?
జవాబు : ప్రవీణ్ జగన్నాథ్.
20).కంప్యూటర్ పితామహుడు ఎవరు?
జవాబు : చార్లెస్ బాబేజ్.
21). ఫోర్స్ కు ఎస్. ఐ. యూనిట్ లో ప్రమాణాలు?
జవాబు : న్యూటన్(N).
22).ఈగ శాస్త్రీయ నామం ఏమిటి?
జవాబు : మస్కా డోమెస్టికా.
8, జనవరి 2021, శుక్రవారం
IBPS SO MAINS ADMIT CARD 2021
Some Useful Important Links | ||||||||
Download Mains Admit Card | Click Here | |||||||
Download Result | Click Here | |||||||
Download Admit Card | Click Here | |||||||
Apply Online | Click Here | |||||||
Download Notification | Click Here | |||||||
Official Website | Click Here | |||||||
🔳పీజీ ప్రవేశాలు ప్రారంభం
ధ్రువపత్రాన్ని అందజేస్తున్న రెక్టార్ కృష్ణానాయక్
ఎస్.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. తొలిరోజు ఐదు సబ్జెక్టుల్లో మొత్తం 542 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా..237 మంది మాత్రమే హాజరయ్యారు. సగానికి పైగా విద్యార్థులు దూరమయ్యారు. ఈ ప్రభావం పీజీ సీట్ల భర్తీపై పడనుంది. వర్సిటీలోని ప్రవేశాల కార్యాలయంలో గురువారం స్కూసెట్ ద్వారా ర్యాంకు సాధించిన విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించారు. కార్యక్రమంలో రెక్టార్ కృష్ణానాయక్, ప్రవేశాల సంచాలకులు తిమ్మానాయక్ పాల్గొని, పర్యవేక్షించారు. శుక్రవారం మొత్తం 614మంది విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు
🔳డిగ్రీ మార్కులతోనూ ఎంబీఏ ప్రవేశాలు
ఈనాడు, అమరావతి: ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షతోపాటు డిగ్రీ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. కొవిడ్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించలేదని, అలాంటి వారు ఏదో ఒక అర్హత పరీక్షను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని సూచించింది. మిగిలిపోయిన సీట్లను డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేయాలని పేర్కొంది
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...