అతి తక్కువ విద్యా అర్హతలతో , ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఫిబ్రవరి 17, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
S. V. యూనివర్సిటీ, మొదటి గేట్,మోడల్ కెరీర్ సెంటర్(MCC),APSSDC, D-బ్లాక్,తిరుపతి – 517502.
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ ఆఫీసర్స్ | 21 |
అర్హతలు :
ఇంటర్మీడియట్ /డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 – 40 సంవత్సరాల వయసు ఉన్న పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్ అభ్యర్థులకు 13000 జీతం మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు 16,000 రూపాయలు జీతం లభించనుంది.
ఈ జీతం తో పాటు 4,000 రూపాయలు నుండి 6,000 రూపాయలు వరకూ ఇన్సెంటివ్స్ + బోనస్ లభిస్తుంది.
వీటితో పాటు ఈఎస్ఐ(ESI)+ప్రొవిడెంట్ ఫండ్ (PF)+ మెడికల్ ఇన్సూరెన్స్ వంటి మంచి సౌకర్యాలు కూడా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు ఈ ఉద్యోగాలను కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
9160940479
1800-425-2422
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS