అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
26, ఫిబ్రవరి 2021, శుక్రవారం
AP POSTAL GDS UPDATE
TTD News
తిరుమల: మార్చి నెలకు సంబంధించిన తిరుమల
■ శ్రీవారి కల్యాణోత్సవం,
■ ఊంజల్‌సేవ,
■ ఆర్జిత బ్రహ్మోత్సవం,
■ సహస్ర దీపాలంకార సేవల ఆన్‌లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను
★★ గురువారం ఉదయం 11 గంటలకు టిటిడి విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
■ భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ఈ సేవల టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. కాగా, కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులకు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. అయితే, కల్యాణోత్సవం టికెట్ పొందిన భక్తులు మార్చి 31లోపు తమకు సౌకర్యవంతమైన తేదీనాడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్‌లైన్ టికెట్లు పొందిన భక్తులు మార్చి 31లోపు తమకు సౌకర్యవంతమైన తేదీనాడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా రుసుము చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
*Dept.Of PRO TTD.*
ఆర్‌బీఐలో 841 ఉద్యోగాలు పదోతరగతి అర్హత | RBI 841 Jobs Recruitment telugu 2021
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ & ఫీజు చెల్లింపు | 24-02-2021 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు | 15-03-2021 |
దరఖాస్తు వివరాలను సవరించడానికి చివరి తేదీ | 15-03-2021 |
మీ దరఖాస్తును ముద్రించడానికి చివరి తేదీ | 15-03-2021 |
ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ | 09 & 10-04-2021 |
మొత్తం ఖాళీలు:
841
ప్రాంతాల వారీగా ఖాళీలు:
అహ్మదాబాద్ | 50 |
బెంగళూరు | 28 |
భోపాల్ | 25 |
భువనేశ్వర్ | 24 |
చండీగ | 31 |
చెన్నై | 71 |
గౌహతి | 38 |
హైదరాబాద్ | 57 |
జమ్మూ | 9 |
జైపూర్ | 43 |
కాన్పూర్ | 69 |
కోల్‌కతా | 35 |
ముంబై | 202 |
నాగ్‌పూర్ | 55 |
న్యూ డిల్లీ | 50 |
పాట్నా | 28 |
తిరువనంతపురం | 26 |
అర్హతలు:
పదోతరగతి పాస్ అయి ఉండాలి.
వయస్సు:
18-25 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. sc,st వారికి 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం:
10,000 – 23, 000 వరకు జీతం ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్:
చిరాలా,
గుంటూరు,
కాకినాడ,
కర్నూలు,
నెల్లూరు,
రాజమండ్రి,
తిరుపతి,
విజయవాడ,
విశాఖపట్నం,
విజయనగరం
తెలంగాణ:
హైదరాబాద్,
కరీంనగర్,
ఖమ్మం,
వరంగల్
ఫీజు:
SC / ST / PwBD / EXS కోసం 50 / – (సమాచారం ఛార్జీలు)
OBC / EWS / సాధారణ అభ్యర్థులకు 450 / – (పరీక్ష రుసుము + సమాచారం ఛార్జీలు)
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్‌లైన్ టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
Openings for Engineer Graduates
25, ఫిబ్రవరి 2021, గురువారం
శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల
Freshers jobs at S&P Global

Qualification:
- MBA (Any Discipline).
- 2021 graduating with 60% throughout the academics and no back logs only need to apply.
- Strong quantitative, analytical and interpretive skills
- Ability to multi-task and work in a team environment, while following flexible schedule to meet deadlines.
- Effective communication skills (both written & Verbal) and sound computer skills are the prerequisites for the positions.
- Strong research skills
- Comfortable taking initiative and demonstrating resourcefulness
- Strong attention to detail and persistent approach to work
- Strong quantitative, analytical and interpretive skills.
- Well versed with Internet searching and Microsoft Office
- Ability to prioritize, multi-task, and deliver with regard to fast deadlines
- An inquisitive and investigative nature.
- A Positive attitude, strong interest in research, flair for writing and an eye for detail.
- Ability to interact with many levels and to face and deal with issues in a mature and professional manner
- Good composition skills – ability to compose a grammatically correct, concise, and accurate written response
- Work successfully in a team environment as well as independently
- Online test
- Technical Face to Face Interview
- HR Round
Last Date: February 25, 2021 12:00 Noon
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/S&P_Global_
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...