7, మార్చి 2021, ఆదివారం

బజాజ్ ఆలియంజ్ లో ఆఫీసర్స్ /మేనేజర్స్ ఉద్యోగాల భర్తీకి APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు

 

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమార్చి 8, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ మేనేజర్స్5
ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్స్ (ASO)20

అర్హతలు :

గ్రాడ్యుయేషన్ + 2సంవత్సరాలు మార్కెటింగ్ విభాగాలలో అనుభవం ఉన్నవారు సేల్స్ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఇంటర్ / డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్స్ (ASO) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Note: ఇంటి దగ్గర ఉండి నెలకు 50,000 సంపాధించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి Clik Here

వయసు :

25 నుండి 42 సంవత్సరాలు వయసు ఉన్న స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

సేల్స్ మేనేజర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం గా 30,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ గా లభించనుంది. ఈ జీతం తో పాటు 10,000 నుండి 20,000 రూపాయలు వరకూ సేల్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 7,000 రూపాయలు  జీతం మరియు 10,000 నుండి 30,000 రూపాయలు వరకూ సేల్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

శ్రీ కాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

APSSDC ఆఫీస్, తుపాకుల బిల్డింగ్ దగ్గర, ASN కాలనీ, బలగ , శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7569077449

8099484432

1800-425-2422

Registration Link

Website 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ

 

అతి తక్కువ విద్యా అర్హతలుతో, మెరిట్ ఆధారంగా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల స్థానిక జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతులు ( దివ్యాంగులు ) అందరూ దరఖాస్తు చేసుకోవచ్చును.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి  2, 2021
దరఖాస్తుకు చివరి  తేదిప్రకటన వచ్చిన 15రోజుల లోపు

విభాగాల వారీగా ఖాళీలు :

గ్రూప్ – 4 ఉద్యోగాలు :

జూనియర్ అసిస్టెంట్స్13
టైపిస్ట్2
షరాఫ్1

గ్రూప్ -4 కానీ టెక్నికల్ ఉద్యోగ ఖాళీలు  :

హెల్త్ అసిస్టెంట్స్2
మెటర్నటి అసిస్టెంట్1
ల్యాబ్ అటెండెంట్1
వెటర్నరీ అటెండెంట్1
ఫిట్టర్ బెడ్ ఆపరేటర్1

క్లాస్ – 4 ఉద్యోగాలు :

ఆఫీస్ సబ్ ఆర్డినేట్12
సానిటరీ మేస్త్రి2
మెసెంజర్1
వాచ్ మెన్1
గార్డనర్1
కామటి2

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 41 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ గ్రూప్ 4 మరియు నాన్ గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి పోస్టులకు 5, 7 మరియు 10వ తరగతి మరియు ఇంటర్, సంబంధిత విభాగాలలో ఐటీఐ /డిప్లొమా /డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం, తెలుగు భాషలో పరిజ్ఞానం అవసరం. మరియు తెలుగు, హిందీ వ్రాయడం, చదవడం వచ్చి ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 52 సంవత్సరాలు వయసు కలిగిన విభిన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ను ఈ క్రింది చిరునామా కు ప్రకటన విడుదలైన 15 రోజుల లోపు పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

విభాగాలను అనుసరించి పోస్టులను బట్టి ఎంపిక విధానం ఉంటుంది. మెరిట్ ను అనుసరించి కొన్ని పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.మరి కొన్ని విభాగాల పోస్టులను మెరిట్ మరియు కంప్యూటర్ బేస్డ్ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా 20,000 రూపాయలు నుండి ప్రారంభ జీతముగా లభించునుంది.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :

సహాయ సంచాలకులు,

విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ,

కలెక్టర్ కార్యాలయం ఆవరణ, మచిలీపట్నం,

కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

website

Notification

Apply Now

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి 4, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిమార్చి 24, 2021(6 PM)
దరఖాస్తులు విత్ డ్రా తేదీలుమార్చి 31-ఏప్రిల్ 6, 2021
ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదీజూన్ 27, 2021
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేదినవంబర్, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలు110

అర్హతలు :

ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

21 సంవత్సరాలు నుండి 32 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ / ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

అన్ని కేటగిరీ ల మహిళలు / ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు  50,000 రూపాయలు నుండి  ప్రారంభ  జీతం  మొదలు అవ్వనుంది.

పరీక్ష కేంద్రాల ఎంపిక నగరాలు :

ఆంధ్రప్రదేశ్ :

తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

తెలంగాణ :

హైదరాబాద్, వరంగల్.

సందేహాల నివృత్తి – ఫోన్ నెంబర్లు :

011-23385271

011-23381125

011-23098543

Website 

Notification

Apply Now

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

APSSDC Trainee Jobs 2021 Telugu || తిరుపతి లో ఇంటర్వ్యూ లు , 4,00,000 రూపాయలు వరకూ జీతం

 

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమార్చి 8, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

SIEMENS సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, SVU కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, గేట్ నెంబర్ : 4, SV యూనివర్సిటీ, తిరుపతి, చిత్తూరు జిల్లా – 517501, ఆంధ్రప్రదేశ్.

విభాగాల వారీగా ఖాళీలు :

ట్రైనీ / కెమిస్ట్ /సీనియర్ కెమిస్ట్60

అర్హతలు :

ఎలక్ట్రికల్ / మెకానికల్ విభాగాలలో ఐటీఐ / డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ మరియు కెమికల్ విభాగంలో బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పై కోర్సులను 2017-2020 సంవత్సరాలలో పూర్తి చేసుకున్న  పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెవెల్ అభ్యర్థులకు నెలకు 13,674 రూపాయలు జీతం ఇవ్వనున్నారు. సంవత్సరానికి 1,64,000 రూపాయలు జీతం లభించనుంది.

ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులకు సంవత్సరానికి 4,00,000 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.

ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్, ట్రాన్స్ పోర్ట్ మరియు భోజన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రాంతం :

ప్లాట్ నెంబర్ : 49, 50, 55 & 56, గాజుల మదయం, ఐడీఏ, అత్తూరు ( PO ), రేణిగుంట, చిత్తూరు – 517520, ఆంధ్రప్రదేశ్.

NOTE :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ అప్డేటెడ్ రెస్యూమ్, ఆధార్ కార్డ్స్, రెండు (2) పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ మార్క్స్ షీట్స్ మరియు ఇతర ధ్రువీకరణ పత్రాలను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8886086072,

1800-425-2422

Registration Link

Website 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

రమేష్ ఆసుపత్రి లో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ ల నిర్వహణ

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా మాత్రమే భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం తేదిమార్చి 4, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిత్వరలో ప్రకటిస్తారు

విభాగాల వారీగా ఖాళీలు :

హౌస్ కీపింగ్20
ఐపీ వార్డ్ బాయ్స్10
నర్సింగ్ స్టాఫ్స్50
లేబటోమిస్ట్స్ (లేబర్యాటరీ )5
డేటా ఎంట్రీ ఆపరేటర్స్20

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 105 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

10వ తరగతి పూర్తి చేసిన స్త్రీ అభ్యర్థులు హౌస్ కీపింగ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

10వ తరగతి పూర్తి చేసిన పురుష అభ్యర్థులు ఐపీ వార్డ్ బాయ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

GDA/ANM/GNM/BSC కోర్సులను పూర్తి చేసిన స్త్రీ / పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒకేషనల్ MLT/DMLT/BSCMLT కోర్సులను పూర్తి చేసిన స్త్రీ/ పురుష  అభ్యర్థులు లేబోటోమెస్ట్స్ (లేబర్యాటరీ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

డిగ్రీ /బీ. టెక్ – మల్టీ లింగ్వేల్ ఎం. ఎస్ ఆఫీస్ / టైపింగ్ కోర్స్ లు పూర్తి చేసిన స్త్రీ / పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల  వయసు 40 సంవత్సరాల వరకూ ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి ప్రారంభ జీతము లభించనున్నది.

ఈ జీతం తో పాటు హాస్పిటల్ నార్మ్స్ ప్రకారం ఇతర బెనిఫిట్స్, భోజన మరియు వసతి సౌకర్యాలు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

రమేష్ హాస్పిటల్స్, హిందూ కాలేజీ గ్రౌండ్స్ ప్రక్కన,     కలెక్టర్ ఆఫీస్ రోడ్, గుంటూరు – 522004, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

80746 07278

1800-425-2422

Registration Link

Website

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS 

SSC Multi Tasking Staff MTS 2019 Final Result 2021

Staff Selection Commission SSC Are Recently Released Document Verification Admit Card for the Recruitment Post of Matric Level Multi Tasking Staff Non Technical Vacancy 2019. Those Candidates Are Qualified in Paper I and II Can Eligibile to Download DV Test Admit Card/ Hall Ticket / Call Letter.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Some Useful Important Links

Download Final Result

List-1 | List-2 | Cut Off

Download DV Test Admit Card (CR Region)

Click Here

Download DV Test Admit Card (Other Region)

Click Here

Download Paper II Result

List 1 | List 2

Download Paper II Cutoff

Click Here

Download Marks (Non Technical)

Click Here

Download Paper II Admit Card (CR Region)

Click Here

Download Paper II Admit Card (Other Region)

Click Here

Download Additional Result

Click Here

Download Additional Result Cutoff

Click Here

Check Vacancy Details

Click Here

Download Result

List 1 | List 2 | List 3 | List 4

How to Check Result (Video Hindi)

Click Here

Download Writeup / Cutoff

Click Here

Download Final Answer Key

Click Here

Download Answer Key

Click Here

How to Check Answer Key (Video Hindi)

Click Here

Download Notice for Re Exam

Click Here

Download Notice for Date Extended

Click Here

Download Notice for Answer Key

Click Here

Download Admit Card (CR Region)

Click Here

Download Admit Card (Other Region)

Click Here

Apply Online (Registration)

Click Here

Login for Already Registered

Click Here

Check Application Status

Click Here

How to Registration (Video Hindi)

Click Here

How to Fill Form and Pay Fee (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

తిరుమల కళ్యాణ కట్ట ప్రశ్న సమాధానం TTD KALYAANA KATTA FAQ


ప్రశ్నః సోమవారం ఉదయం 3.30కి తిరుపతి బస్టాండ్ చేరుతాము.కొండపైకి వెళ్లిన తర్వాత బస్టాండ్ దగ్గరగా కళ్యాణకట్ట వివరాలు తెలుపగలరు


సమాధానంః తిరుమలలో చాలా మినీ కల్యాణ కట్టలు ఉన్నాయి... main బస్ స్టాండ్ దగ్గర మాధవo ఉంది..
రాంబాగిచ బస్ స్టాండ్ దగ్గర.. నందకం లో కల్యాణ కట్ట ఉంది.
దాదాపు అన్ని ముఖ్యమైన cottages (సత్రాల) దగ్గర కల్యాణ కట్టలు ఉన్నాయి ... ఇబ్బంది ఏమి లేదు