Alerts

--------

6, ఆగస్టు 2021, శుక్రవారం

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన గురుగావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌
జాబ్ విభాగాలు:సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌.
మొత్తం ఖాళీలు :48
అర్హత :సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 45,000 - 1,50,000 /-
ఎంపిక విధానం:పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100శాతానికి గాను అనుభవానికి 5శాతం, రాత పరీక్షకి 60శాతం, ఇంటర్వ్యూకి 35శాతం వెయిటేజి కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 04, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 25, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ) లో ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:ఎస్‌ఆర్‌ఎఫ్‌, సైంటిస్ట్‌, బయోమెడికల్‌ ఇంజినీర్‌, స్టాఫ్‌ నర్సు, పంచకర్మ టెక్నీషియన్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు :162
అర్హత :పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ, బీఈ / బీటెక్‌, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 15,500 - 1,60,000 /-
ఎంపిక విధానం:టెస్ట్‌ / రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 05, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 22, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


డెహ్రాడూన్‌లోని భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (WII) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:సీనియర్‌ బయాలజిస్ట్‌, రిసెర్చ్‌ బయాలజిస్ట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ఫెలో తదితరాలు.
మొత్తం ఖాళీలు :74
అర్హత :పోస్టుల్ని అనుస‌రించి డిగ్రీ, బీఈ / బీటెక్‌, బీఏ / బీకామ్‌, ఎంసీఏ / ఎమ్మెస్సీ ,మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 25,000 - 60,000 /-
ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 04, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 20, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకి చెందిన సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌, ఫ్యాకల్టీ (మ్యాథమేటిక్స్‌), ట్రైనర్‌ (టూల్‌ డిజైన్‌, సీఏడీ / సీఏఎం), ఇన్‌స్ట్రక్టర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, లైబ్రేరియన్‌, ల్యాబ్‌ ఇంజినీర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సిస్టం అడ్మినిస్ట్రేటర్‌.
ఖాళీలు :45
అర్హత :పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ / బీటెక్‌ / ఎంఈ / ఎంటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు :45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెల‌కు రూ. 20,000/- 1,10,000/-
ఎంపిక విధానం:వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
ఇంటర్వ్యూ తేది:2021, ఆగస్టు 7, 11, 17, 25, 27, 28.
ఇంటర్వ్యూ వేదిక:సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం, బాలానగర్‌, హైదరాబాద్‌-500037.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుంటూరుకు చెందిన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:పెడియాట్రీషియన్‌, స్టాఫ్‌నర్స్‌, సపోర్ట్‌స్టాఫ్.
మొత్తం ఖాళీలు :136
అర్హత :1) పెడియాట్రీషియన్‌ - ఎండీ / డీసీహెచ్ ‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.
2) స్టాప్‌నర్స్‌ - డిప్లొమా / బీఎస్సీ ఉత్తీర్ణత.
3) సపోర్ట్‌ స్టాఫ్‌ - 10వ తరగతి ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 15,000 - 1,50,000 /-
ఎంపిక విధానం:అకాడమిక్ మార్కులు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 03, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 06, 2021
చిరునామా:సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


North Eastern Electric Power Corporation Limited Recruitment 2021 Graduate Apprentice, Technician Apprentice – 94 Posts neepco.co.in Last Date 20-08-2021



Name of Organization Or Company Name :North Eastern Electric Power Corporation Limited


Total No of vacancies: – 94 Posts


Job Role Or Post Name:Graduate Apprentice, Technician Apprentice 


Educational Qualification:Diploma/ Degree (Engg)


Who Can Apply:All India


Last Date:20-08-2021


Website: neepco.co.in


Click here for Official Notification


Western Railway Recruitment 2021 Group C (Sports Quota) – 21 Posts www.rrc-wr.com Last Date 03-09-2021


Name of Organization Or Company Name :Western Railway


Total No of vacancies: 21 Posts


Job Role Or Post Name:Group C (Sports Quota) 


Educational Qualification:10+2, Diploma, Any Degree


Who Can Apply:All India


Last Date:03-09-2021


Website: www.rrc-wr.com


Click here for Official Notification


Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...