26, సెప్టెంబర్ 2022, సోమవారం

29 నుంచి బైక్ మెకానిజంలో

29 నుంచి బైక్ మెకానిజంలో శిక్షణ
కళ్యాణదుర్గం, న్యూస్టుడే: ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న ద్విచక్రవాహన మెకానిజం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 29నుంచి బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్లులోపు, ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకుచదువుకుని ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. 45 రోజులపాటు కొనసాగుతుందని, శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారని తెలిపారు. ఓసీ, బీసీలు రూ.
1,500, ఎస్సీ, ఎస్టీలు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులు ఉచితంగా టూల్ కిట్, సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్


ఇంటర్న్
మొబైల్ యాప్ డెవలప్మెంట్
సంస్థ: డిక్రిప్షన్ స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఆండ్రాయిడ్, పైర్బేస్, ఫట్టర్, ఐఓఎస్, మైఎస్
క్యూఎల్, పీహెచ్పీ నైపుణ్యాలు
internshala.com/i/2d6d40


సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: ప్రైమైట్ మార్కెటింగ్ స్టైపెండ్: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యం
internshala.com/i/82aa25


వెండర్ మేనేజ్మెంట్
సంస్థ: వర్డ్స్ లీడ్స్ (ఓపీసీ) స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/7812c8


ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
సంస్థ: ఎర్రర్ టెక్నాలజీస్ స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఆఫీస్
నైపుణ్యాలు
internshala.com/i/9ff4b6

రేపు వాహనాల వేలంధర్మవరం రూరల్:

 సెబ్ స్టేషన్ పరిధిలో వివిధ
నేరాల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 27న ఉదయం 10 గంటలకు సెబ్ స్టేషన్లో వేలం వేయనున్నట్లు సెబ్ ఇన్స్పెక్టర్ సైదులు
ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీజ్
చేయబడిన వాహనాలకు నిర్ణయించిన
అప్సెట్ ధరలో 10 శాతం ధరావత్తు
రుసుము చెల్లించి వేలంలో పాల్గొనాలని
సూచిచంఆరు. వేలంలో వాహనాలను దక్కిం
చుకున్న వారు జీఎన్డీ చెల్లించాల్సి ఉంటుం
దని తెలిపారు. పూర్తి వివరాలకు ధర్మవరం
సెబ్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

అనంతపురం సెంట్రల్: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల నియామకానికిసంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను కర్నూలు రీజనల్ అధికారులు ఆదివారం విడుదల చేశారు.

'సూపర్వైజర్' అభ్యర్థుల
మెరిట్ జాబితా విడుదల
అనంతపురం సెంట్రల్: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల నియామకానికిసంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను కర్నూలు రీజనల్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. రీజనల్ పరిధిలో 216 పోస్టులు ఉండగా.. అనంతపురం జిల్లా నుంచి 594మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 592మంది పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఇద్దరు కాంట్రాక్టు సూపర్వైజర్లు ఉన్నారు. వారం క్రితంఅభ్యర్థులు పరీక్షలు రాశారు. మెరిట్ అభ్యర్థుల జాబితాను ఆయా ప్రాజెక్టు కార్యాలయాల సీడీ పీఓలకు పంపారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఇంగ్లిష్ లో మాట్లాడే ఐదు నిమిషాల నిడివిగల వీడియోను అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం కనబరచిన వారికి ఐదు మార్కులు కలపనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ఎంపిక తుది జాబితా విడుదల చేస్తారు.

సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకుంటే చాలు..ఒక చోట నుంచి మరో చోటుకు మారినపింఛన్దారులకు ప్రభుత్వం వెసులుబాటు


సాక్షి, అమరావతి: పింఛన్ లబ్దిదారు సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్ ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులోభాగంగా లబ్దిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచిమరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబం
ధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటేసరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. అలాగే, నిబంధనలప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లుమంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది.పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం.. పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ
ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

BRBNMPL: బీఆరబీఎన్ఎంపీఎల్, బెంగళూరులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్
లిమిటెడ్(బీఆర్ఎఎన్ఎంపీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
2. అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
3. అసిస్టెంట్ మేనేజర్(సివిల్ ఇంజినీరింగ్): 05 పోస్టులు
4. అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ & అకౌంట్స్): 06 పోస్టులు
5. అసిస్టెంట్ మేనేజర్(సెక్యూరిటీ): 04 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 17.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ సీఏ/ సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు
పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు రుసుము నుంచి
మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులను సీఎఫ్వో కమ్ సీఎస్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్
ప్రైవేట్ లిమిటెడ్, నెం.3 & 4, ఫేజ్-1, బీటీఎం లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్డు, పోస్ట్ బాక్స్ నం.2924,
బెంగళూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 08-10-2022. 

Notification

https://www.brbnmpl.co.in/

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి మూడో విడత ప్రవేశాలకు

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
తాడిపత్రి టౌన్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి
మూడో విడత ప్రవేశాలకు ఈనెల 27లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్, సివిల్, ఎలక్ట్రిషియన్, మెకానిక్, డీజిల్, కోపా కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి
ఉన్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.