11, ఏప్రిల్ 2023, మంగళవారం

20 వరకు కేజీబీవీప్రవేశాలకు గడువు | 352 కేజీబీవీల్లో 6, 7, 8 తరగతుల్లోమిగులు సీట్ల భర్తీ | ఆన్లైన్లో మాత్రమేదరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 352 కస్తూర్బా బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల భర్తీకి సమగ్ర శిక్ష ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 వరకుఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనాధలు, బడిబయటి పిల్లలు, బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు ఈ సీట్లకు అర్హులు. ఎం పికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు లేదా సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో కూడా నేరుగా వివరాలు చూసుకోవచ్చు.

గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సు (సీఎలఎస్సీ) చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అరండల్పేట 12/3వ లైనులోని వావిలాల గ్రంథాలయసంస్థ ప్రిన్సిపాల్ డి. రాంబాబు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చని వివరించారు. ఇతర వివరాలకు 9396238946లో సంప్రదించాలని సూచించారు.

UG NEET application reopened for 3 days నీట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకొనేందుకు మరో అవకాశం | UG NEET Correction Window Opened

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (NEET UG 2028) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ నెల 6తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని ఇబ్బందుల వల్ల దరఖాస్తు చేయలేకపోయా కొందరు విద్యార్థులు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఎన్టీటీఏ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి విద్యార్థులంతా నీట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీంతో మంగళవారం https://neet.nta.nic.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల ట్యాబ్ను మళ్లీ యాక్టివ్ ఉంచనున్నారు. అలాగే, 13వ తేదీ అర్ధరాత్రి 11.50గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. ఈ నిర్ణయంతో గతంలో దరఖాస్తులు పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మరోవైపు, ఇప్పటికే అప్లై చేసుకున్న విద్యార్థుల దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు ఎన్టీఏ కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. మన దేశంతో పాటు విదేశాల్లోని మొత్తంగా 400 నగరాలు/ పట్టణాల్లో మే 7న నీట్ పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల మధ్య జరుగుతుంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్టీఏ వెబ్సైట్లో వెల్లడించనున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 17.64లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని ఓ అంచనా. నీట్ కు దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. అలాగే, అప్లోడ్ చేసిన ఫొటో కాపీని సైతం మీ వద్దే ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్లు తర్వాత అవసరమవుతాయి.

https://neet.nta.nic.in

Application Reopen Notice

Correction Window

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

10, ఏప్రిల్ 2023, సోమవారం

APRS 5th Class Admissions Kodigenahalli ఐదో తరగతి గురుకులంలో ప్రవేశానికి అవకాశం 2023-24

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్టుడే: మండల పరిధి కొడిగెనహళ్లి గురుకుల ఎక్స్లెన్స్ పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి ఏపీఆర్ఐ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రిన్సిపల్ ఎన్. వి. మురళీధర్ బాబు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న గ్రామీణ ప్రాంత ఓసీ, బీసీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోపు https://aprs.in అనే వెబ్ సైట్ ఆన్లైన్ ద్వారా నమోదుకు అవకాశం ఉందన్నారు. మే 20న నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మొత్తం సీట్లు 80 ఉన్నాయి. ఓసీ 41 శాతం, బీసీ 29 శాతం, ఎస్సీ 15 శాతం, ఎస్9 శాతం, పీహెచ్ సీ3 శాతం, క్యాప్ 3 శాతం, ఓఆర్పీ హెచ్ఎఎన్ 3శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. ప్రవేశపరీక్ష 4వ తరగతి స్థాయిలో తెలుగు 25, ఆంగ్లం 15, గణితం 30, పరిసరాల విజ్ఞానం 30 మార్కులకు నిర్వహిస్తారని తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

9, ఏప్రిల్ 2023, ఆదివారం

గ్రంథాలయ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పటమట(విజయవాడతూర్పు): గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సు (సీఎల్ఎస్సీ)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాతూరి నాగభూషణం గ్రంథాలయ శిక్షణాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ రావి శారద శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఐదు నెలలపాటు జరిగే ఈ శిక్షణ తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుందని చెప్పారు. ఇంటర్మీడియెట్ వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఇది రెగ్యులర్ కోర్సని, శిక్షణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సర్టిఫికెట్లను అభ్యర్థులకు అందిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాటీపీఎల్ఎడాటొడాస్ఇన్
వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతోపాటు అభ్యర్థుల విద్యార్హత జిరాక్స్ కాపీలను జతచేసి బెంజిసర్కిల్ వద్ద ఉన్న సర్వోత్తమ గ్రంథాలయంకు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలన్నారు. వివరాలకు 799513148, 9290670671 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

గ్రంథాలయ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు పటమట, న్యూస్టుడే: ఐదు నెలల ఆహ్వానిస్తు గ్రంథాలయ సర్టిఫికెట్ రెగ్యులర్ కోర్సుకు దరఖాస్తులు న్నట్లు పాతూరి నాగభూషణం ప్రిన్సి పల్ రావి శారధ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం పరీక్ష నిర్వహించి ధ్రువపత్రాలు అందజేస్తుందన్నారు. www.apla.co.in వెబ్సైట్లో డౌన్ లోడ్ చేసుకుని, పూర్తి చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పటమటలోని పాతూరి నాగభూషణం స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్సుకు పంపాలని తెలిపారు. పూర్తి దరఖాస్తులను వివరాలకు 9290670671 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

8, ఏప్రిల్ 2023, శనివారం

APRS Entrance Admission 2023 APRS ఎంట్రన్స్ అడ్మిషన్ 2023కి ఏ ఏ వివరాలు సబ్మిట్ చేయాలో చూడండి

Candidate Name 

Candidate Photograph

Candidate Signature

Aadhaar

Father Name

Mother Name

Caste

Sub Caste

Gender

Date of Birth

Mobile

Email

if orphan

if CAP

D No

Mandal

Street

Village

Year of present class

Present study details

Medium

https://aprs.apcfss.in/

ATM card for fee payment 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

EPF పీఎఫ్‍లో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. అయితే ట్యాక్స్ చెల్లించాల్సిందే..! అయితే టాక్స్ నుండి ఇలా మినహాయించుకోవచ్చు

దాదాపు ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో చాలా మంది పీఎఫ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటారు. అయితే డబ్బు విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ కట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ ను తగ్గిస్తూ కేంద్ర బడ్జెట్ లో నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. డబ్బు విత్ డ్రా చేస్తే విధించే టీడీఎస్ ను 10 శాతానికి తగ్గించారు. పాన్ కార్డు లేని వారు విత్ డ్రా చేసే డబ్బుపై ట్యాక్స్ 20 శాతానికి తగ్గించారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. అందుకే డబ్బులు డ్రా చేసేముందు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం టీడీఎస్ చెల్లించాల్సిందే. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 లోపు విత్ డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పాన్ కార్డ్ లేదా ఫామ్ 15జీ లేదా 15హెచ్ సబ్మిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు.

అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం ఫోన్ 9640006015, తీసుకురావలసినవి తమ Original బ్యాంకు పాస్ బుక్ (ఒక వేళ మీ బ్యాంకు ఇతర బ్యాంకులతో కలిసిపోయినట్టయితే కొత్త బ్యాంకు పాసుపుస్తకాన్ని అలాగే అందులో మీ ఫోటోతో పాటు, బ్యాంకు మేనేజర్ యొక్క సంతకం బ్యాంకు సీల్ / స్టాంప్ వేయించుకుని) తీసుకురావలెను. రూ.50000/- లోపు డబ్బును విత్ డ్రా చేయడానికి PF అయితే రూ.50/- అలాగే Pension అయితే రూ.50/- ఫీజు చెల్లించాలి, అలాగే నామినీ అప్డేట్ కోసం రూ.50/-, (నామిని అప్డేట్ కోసం సంబంధిత వ్యక్తి యొక్క (తల్లి/తండ్రి/భ్యార్య/భర్త/పిల్లల) ఫోటో, ఆధార్ తప్పనిసరిగా తీసుకురావలెను) పాస్ వర్డ్ మరచిపోయి రికవర్  చేయాలంటే రూ.50/-, అదే విధంగా రూ.50000/-  పైన అప్లై చేయడానికి రూ.500/- ఫీజు అవుతుంది.

పాన్ కార్డు పీఎఫ్ పోర్టల్ అప్ డేట్ చేయకపోతే.. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 మించి డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిందే. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్లు, ఇతర ఆదాయాలకు ముందుగానే టీడీఎస్ వసూలు చేసినట్టు, ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్కు కూడా టీడీఎస్ చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే మీరు టిడీఎస్ చెల్లిస్తే.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్ ను తిరిగి పొందవచ్చు.  
Employees' Provident Fund Organisation