2, జులై 2023, ఆదివారం

SSC GD Constable: కానిస్టేబుల్ పీఈటీ ఫలితాలు విడుదల * వైద్య పరీక్షలకు 1.46 లక్షల మంది అర్హత

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఎస్‌ఎస్‌సీ- కానిస్టేబుల్(జీడీ) నియామకాల పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30న విడుదలయ్యాయి. శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3.70 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే 1 నుంచి 6 తేదీల్లో నిర్వహించింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. తుది ఫలితాల అనంతరం రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

అధికారిక ప్రకటన  

లిస్ట్‌-1 ఫలితాలు

లిస్ట్‌-2 ఫలితాలు

లిస్ట్‌-3 ఫలితాలు

లిస్ట్‌-4 ఫలితాలు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ANGRAU: ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ప్రోగ్రామ్‌ గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్(బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ANGRAU: ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ప్రోగ్రామ్‌ 

గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

కళాశాల: కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరు.

అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 31-12-2023 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000; ఇతరులకు రూ.2000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్, పరిపాలనా కార్యాలయం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు చిరునామాకు పంపించాలి. 

https://angrau.ac.in/

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/angrau-bsc.pdf

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

సాహస అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం కల్చరల్: టెన్సింగ్ నార్గే జాతీయ
సాహస అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తు
న్నట్లు ఆన్సెట్ సీఈఓ కేశవనాయుడు తెలి
పారు. 2020, 2021, 2022 సంవత్సరాలలో
భూమి, నీరు, గాలి వంటి వాటిపై చేసిన
సాహస కార్యకలాపాల్లో విజయాలు సాధించిన
వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని
సూచించారు. సాహస క్రీడల్లో నైపుణ్యం
ప్రదర్శించే వ్యక్తులకు జీవిత కాల సాఫల్యం కిం
ద అవార్డుతో పాటు రూ.1.50 లక్షల నగదును
రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారన్నారు.
వచ్చేనెల 14లోపు దరఖాస్తు చేసుకోవాల
న్నారు. మరిన్ని వివరాలకు https://awards.gov.in ను సంప్రదించాలని సూచించారు.

రేపటి నుంచి టెక్నికల్ ట్రైనింగ్ కోర్సు పరీక్షలు

ప్రశాంతి నిలయం: కొత్తచెరువులోని బాలుర ఉన్నత
పాఠశాలలో సోమవారం నుంచి 6వ తేదీ వరకూ
టెక్నికల్ ట్రైనింగ్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు
ఇన్చార్జ్ డీఈఓ రంగస్వామి తెలిపారు. ఉదయం 10
నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి
మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకూ పరీక్షలు ఉంటా
యన్నారు. www.bse.ap. gov.inలో హాల్ టికెట్లు
డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఐటీబీపీలోకానిస్టేబుల్(డ్రైవర్) పోస్టులుభారత హోం మంత్రిత్వ శాఖకు చెందినకార్నర్ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీ జాబ్బీపీ).. కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టులభర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

కానిస్టేబుల్(డ్రైవర్) గ్రూప్ ‘సి’ నాన్ గెజిటె
డ్(నాన్ మినిస్టీరియల్): 458 పోస్టులు (యూ
ఆర్-195, ఎస్సీ-74, ఎస్టీ-37, ఓబీసీ-110, ఈడబ్ల్యూఎస్-42)
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికిల్
డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఖాళీలు
458
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య
ఉండాలి. ఓబీసీలకు మూ డేళ్లు, ఎక్స్ సర్వీస్మన్(యూఆ
ర్/జనరల్) అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్ససర్వీస్మన్ (ఓబీసీ)
లకు ఆరేళ్లు, ఎక్స్ సర్వీస్మన్(ఎస్సీ/ఎస్టీ)లకు ఎనిమిదేళ్లు
గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్
స్టాండర్డ్ టెస్ట్(పీఎస్), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికే
షన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 26
వెబ్సైట్: recruitment.itbpolice.nic.in/

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఏఎన్టీఆర్ఎయూ)- బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల | అర్హతగుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీగ్రూప్ సబ్జెక్టులతో ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమానకోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఏఎన్టీఆర్ఎయూ)- బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్మెరిట్ ఆధారంగా లాంలోని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో
అడ్మిషన్స్ ఇస్తారు. ఈ కాలేజీకి ఐకార్ గుర్తింపు ఉంది. మొత్తం
83 సీట్లు ఉన్నాయి. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకో
వచ్చు. హాస్టల్ సౌకర్యం ఉంది.
ఎన్టీ రంగా వర్సిటీలో
బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్
అర్హత
గుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ
గ్రూప్ సబ్జెక్టులతో ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన
కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
పది శాతం సూపర్ న్యూమరరీ సీట్ల కోసం (ఎనిమిది
సీట్లు) మూడేళ్ల డిప్లొమా(హోం సైన్స్) ఉత్తీర్ణులు దర
ఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయసు 2023 డిసెంబు 31 నాటికి 17 నుంచి
22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు;
దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాం
గులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000
• పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 17
- దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్, ఆచార్య
ఎన్టీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్
ఆఫీస్, లాం, గుంటూరు-522034
వెబ్సైట్: angrau.ac.in

1, జులై 2023, శనివారం

APHC: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

APHC: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు 

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

లా క్లర్క్: 26 పోస్టులు

అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.35000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2023.