నోటిఫికేషన్స్
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ చెన్నై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆర్‌ఆర్‌సీలో 67 రకాల పోస్టులు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ చెన్నై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 67
- లెవెల్ 1: 46
- లెవెల్ 2, 3: 16
- లెవెల్ 4, 5: 5
అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి లేదా ఐటీఐ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్.
వయసు: 01-01-2024 నాటికి 18 - 25 సంవత్సరాలు ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2023
ఎంపిక: ట్రయల్స్‌లో ఫర్మార్మెన్స్, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, విద్యార్హతల ఆధారంగా
వెబ్‌సైట్: https://rrcmas.in/
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీలు
స్టీల్ అథారిటీ
ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్- కింది పోస్టుల
భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ: 85
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 01/05/2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా దరఖాస్తు
రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 04/11/2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25/11/2023.
వెబ్‌సైట్: https://sailcareers.com
వాక్-ఇన్స్

బొకారో స్టీల్ ప్లాంటులో స్పెషలిస్ట్/ జీడీఎంవోలు
స్టీల్ అథారిటీ
ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్- ఒప్పంద
ప్రాతిపదికన బొకారో జనరల్ హాస్పిటల్, జార్ఖండ్ గ్రూప్ ఆఫ్ మైన్స్‌లో
వైద్య ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. స్పెషలిస్ట్ (ఆర్థోపెడిక్స్/ ఈఎన్‌టీ): 02
2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 08
మొత్తం పోస్టుల సంఖ్య: 10.
అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా, ఎంఎస్/ డీఎన్‌బీ.
వయసు: 69 సంవత్సరాలు మించకూడదు.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 06.11.2023.
వేదిక: సీఎంవో కార్యాలయం (ఎం అండ్ హెచ్‌ఎస్), బొకారో జనరల్ హాస్పిటల్, బొకారో, ఝార్ఖండ్.
వెబ్‌సైట్: https://sailcareers.com
రవుర్కెలా స్టీల్ ప్లాంటులో ..
స్టీల్ అథారిటీ
ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), రవుర్కెలా స్టీల్ ప్లాంట్- ఒప్పంద
ప్రాతిపదికన రవుర్కెలా జనరల్ హాస్పిటల్, ఒడిశా గ్రూప్ ఆఫ్ మైన్స్‌లో
వైద్య ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. స్పెషలిస్ట్ (ఈఎన్‌టీ/ పల్మనాలజీ మెడిసిన్/ ఆఫ్తాల్మాలజీ/ మెడిసిన్): 05
2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 06
మొత్తం పోస్టుల సంఖ్య: 11.
అర్హత: ఎంబీబీఎస్, ఎంఎస్/ డీఎన్‌బీ.
వయసు: 69 సంవత్సరాలు మించకూడదు.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 03.11.2023.
వేదిక: న్యూ కాన్ఫరెన్స్ హాల్, ఇస్పాత్ జనరల్ హాస్పిటల్, సెక్టార్-19, రవుర్కెలా(ఒడిశా).
వెబ్‌సైట్: https://sailcareers.com
ఎయిమ్స్ మంగళగిరిలో ట్యూటర్/ డెమాన్‌స్ట్రేటర్‌లు

మంగళగిరిలోని ఆల్
ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన
ట్యూటర్/ డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది.
పోస్టుల సంఖ్య: 03
విభాగాలు: బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ.
వయసు: 37 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 09-11-2023.
స్థలం: లైబ్రరీ/ అడ్మిన్ భవనం, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా.
వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
గతంలో మేము పోస్ట్ చేసిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూడాలంటే Watsappa Channel Link https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D | ఈ లింక్ ను క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి https://geminiinternethindupur.blogspot.com/ Work Hours 9.00 am to 1.00 PM & 2.00PM to 6.00 PM Daily | every Sunday is Holiday
https://www.youtube.com/@geminiinternethindupur1
Lunch time 1.00 pm to 2.00 pm
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html