31, అక్టోబర్ 2023, మంగళవారం

తాజా ఇంటర్న్ షిప్‌లు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ Work from Home

తాజా ఇంటర్న్ షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

టెలికాలింగ్‌

సంస్థ: అర్‌కాట్రన్‌ మొబిలిటీ

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌


డౌట్‌ సాల్వింగ్‌ (మేథమెటిక్స్‌)

సంస్థ: హిమాన్షి శర్మ  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: మేథమెటిక్స్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌, టీచింగ్‌


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: జివికెమ్‌ సింథసిస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు:నవంబరు 9

అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎస్‌ఈఓ, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌


ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఇన్ఫినిటీ మ్యాగజీన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 9  

అర్హతలు: కొట్లిన్‌, ఐఓటీ, ఏపీఐస్‌ నైపుణ్యాలు


మోషన్‌ అండ్‌ స్టాటిక్‌ గ్రాఫిక్స్‌

సంస్థ: ఇంటెగ్రల్‌ సొల్యూషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు


గోలర్‌ వెబ్‌ సొల్యూషన్స్‌

1. స్టాక్‌ మార్కెట్‌ రిసెర్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-12,000

దరఖాస్తు గడువు: నవంబరు 8

అర్హతలు: స్టాక్‌ ట్రేడింగ్‌ నైపుణ్యాలు

2. మార్కెట్‌ రిసెర్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000

దరఖాస్తు గడువు: నవంబరు 8

అర్హతలు: డేటా ఎనాలిసిస్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌, క్వాంటిటీ సర్వే, రికనైజాన్స్‌ సర్వే, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు


హైదరాబాద్‌లో

డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌

1 ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: నవంబరు 5

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

2. ఏఐ సైకాలజీ

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: నవంబరు 5

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

గతంలో మేము పోస్ట్ చేసిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూడాలంటే Watsappa Channel Link https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D | ఈ లింక్ ను క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి https://geminiinternethindupur.blogspot.com/ Work Hours 9.00 am to 1.00 PM & 2.00PM to 6.00 PM Daily | every Sunday is Holiday
https://www.youtube.com/@geminiinternethindupur1

Lunch time 1.00 pm to 2.00 pm

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: