Navodaya vidyalaya admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు చివరి తేదిలు ఇవే..

2023–24 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఈనెల 31వ తేదీలోపు నవోదయ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

ప్రవేశపరీక్ష 2024 ఫిబ్రవరి, 10వ తేదీన నిర్వహించనున్నట్లు . కావున అనంతపురం, శ్రీ సత్యసాయి  జిల్లాల పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

 గతంలో మేము పోస్ట్ చేసిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూడాలంటే Watsappa Channel Link https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D | ఈ లింక్ ను క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి https://geminiinternethindupur.blogspot.com/ Work Hours 9.00 am to 1.00 PM & 2.00PM to 6.00 PM Daily | every Sunday is Holiday
https://www.youtube.com/@geminiinternethindupur1

Lunch time 1.00 pm to 2.00 pm

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.