ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023–24 విద్యా సంవత్సరానికి పదోతరగతి ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .అర్హత గల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని దగ్గరలో గల ఓపెన్‌స్కూల్ సెంటర్ లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఫీజు చెల్లించి ప్రవేశాన్ని పొందవచ్చన్నారు. పదో తరగతి ప్రవేశం పొందే విద్యార్థులు ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు వయస్సు కలిగి ఉండాలన్నారు. అడ్మి షన్లకు రికార్డు సీటు లేదా టీసీతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, తల్లిదండ్రు ల ఆధార్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగ విద్యార్థులు వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. ఇంటర్మీడియట్ ప్రవేశం పొందాల్సిన విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023–24 విద్యా సంవత్సరానికి పదోతరగతి
ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
.అర్హత గల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని దగ్గరలో గల ఓపెన్‌స్కూల్ సెంటర్ లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఫీజు చెల్లించి ప్రవేశాన్ని పొందవచ్చన్నారు.
పదో తరగతి ప్రవేశం పొందే విద్యార్థులు ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు వయస్సు కలిగి ఉండాలన్నారు. అడ్మి షన్లకు రికార్డు సీటు లేదా టీసీతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, తల్లిదండ్రు ల ఆధార్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగ విద్యార్థులు వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు.
ఇంటర్మీడియట్ ప్రవేశం పొందాల్సిన విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
గతంలో మేము పోస్ట్ చేసిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూడాలంటే Watsappa Channel Link https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D | ఈ లింక్ ను క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి https://geminiinternethindupur.blogspot.com/ Work Hours 9.00 am to 1.00 PM & 2.00PM to 6.00 PM Daily | every Sunday is Holiday
https://www.youtube.com/@geminiinternethindupur1
Lunch time 1.00 pm to 2.00 pm
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు