9, జులై 2020, గురువారం

NERIE RECRUITMENT 2020

NERIE రిక్రూట్మెంట్ 2020 JPF, కంప్యూటర్ టైపిస్ట్, టెక్నికల్ కోఆర్డినేటర్ - 10 పోస్ట్లు nerie.nic.in చివరి తేదీ 17-07-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నార్త్ ఈస్ట్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్

మొత్తం ఖాళీల సంఖ్య: - 10 పోస్టులు

ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: జెపిఎఫ్, కంప్యూటర్ టైపిస్ట్, టెక్నికల్ కోఆర్డినేటర్

విద్యా అర్హత: ఏదైనా డిగ్రీ, డిగ్రీ, పిజి (సంబంధిత క్రమశిక్షణ)

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా

చివరి తేదీ: 17-07-2020

వెబ్సైట్: http: //nerie.nic.in



No Exam Tirupathi Jobs 2020 Telugu | తిరుపతి లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి.

తిరుపతి లో వివిధ ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి:

గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి, చిత్తూరు జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ పద్ధతి ద్వారా మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా నింపడం జరుగుతుంది. No Exam Tirupathi Jobs 2020 Telugu

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ15.7.2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం200

విభాగాల వారీగా ఖాళీలు:

స్టాఫ్ నర్స్172
ల్యాబ్ టెక్నీషియన్5
చైల్డ్ సైకోలాజిస్ట్1
రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్3
రేడియోలాజికల్ ఫిజిసిస్ట్2
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్7

అర్హతలు:

1.స్టాఫ్ నర్స్

జనరల్ నర్సింగ్ లో ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా చేసి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ అఫ్ ఇండియా స్థాపించినటువంటి సంస్థ నుండి M.sc లేదా B.sc నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి  మరియు కంప్యూటర్ అవగాహ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

2.ల్యాబ్ టెక్నీషియన్

1.ఇంటర్ తరువాత ఒక సంవత్సరం L.T కోర్స్ చేసి ఉండాలి.(లేదా)

2. SSC తరువాత డిప్లొమా లో రెండు సంవత్సరం లు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి.(లేదా)

3. B.Sc విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి. (లేదా)

4. NIMS హైదరాబాద్ జారీ చేసినటువంటి MLT మరియు PG, డిప్లొమా విభాగం లో b.sc, b.zc, లైఫ్ సైన్స్ లో మొదటి స్థానం లో పాస్ అయి ఉండాలి (లేదా)

5. UGC చేత గుర్తించబడిన ఏదైనా విశ్వ విద్యాలయం నుండి క్లినికల్ బయో కెమిస్ట్రీ కోర్స్ లో PG, diploma చేసి ఉండాలి. (లేదా)

6. NIMS హైదరాబాద్ జారీ డిప్లొమా ఇన్ట్రాఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేసి ఉండాలి. (లేదా)

7. ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణతో MLT లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. (మరియు)

8. పైన చెపిన అన్ని కోర్స్ లు కచ్చితంగా ap పారామెడికల్ బోర్డు లో నుండి రిజిస్టర్ అయి ఉండాలి.తప్పనిసరిగా కంప్యూటర్ పైన అవగాహనా ఉండాలి

3.చైల్డ్ సైకాలజిస్ట్

ఏదైనా విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

4.రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్

ఏదైనా గ్రాడ్యుయేషన్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ పైన పిజి డిప్లొమా చేసి ఉండాలి.

5.రేడియోలాజికల్ ఫిజిసిస్ట్

1.ఖచ్చితంగా మొదటి స్థానం లో ఫిజిక్స్ విభాగం లో m.sc డిగ్రీ చేసి ఉండాలి.
2.బాబా అణు పరిశోధన కేంద్రం నుండి హాస్పిటల్ ఫిజిక్స్ మరియు రేడియోలాజికల్ ఫిజిక్స్ తో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ కోర్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

6.ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్

Ssc పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హత ఉండాలి తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండి ఉండాలి.

వయసు:

దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల యొక్క వయసు 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు. Sc, st, bc వాళ్ళకి 5 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

జీతం:

అన్ని విభాగాలకు కలిపి జీతం నెలకి 14250 నుండి 49520 వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా మరియు రిజర్వేషన్ ని బట్టి చిత్తూరు జిల్లాకి చెందిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్, DM గారు అభ్యర్థుల ని ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి:

దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వారి అధికారిక వెబ్సైటు www.svmctpt.edu.in లేదా www.chittoor.ap.gov.in లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి పోస్ట్ ద్వారా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆఫీస్ కి పంపించాలి.

చేయవలసిన పని ఏమిటి:

చిత్తూరు జిల్లా లోని తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ లో 6 విభాగాలకు చెందిన ఉద్యోగాల్లో మీకు వచ్చిన ఉద్యోగం చేయవలసి ఉంటుంది.

మరింత పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ని పూర్తిగా చదవండి.

Website

website 2

Notification 

8, జులై 2020, బుధవారం

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్, భోపాల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ:

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్, భోపాల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా నింపడం జరుగుతుంది.రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ17-08-2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం ఖాళీలు 165 ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొఫెసర్33
అడిషనల్ ప్రొఫెసర్19
అసోసియేట్ ప్రొఫెసర్39
అసిస్టెంట్ ప్రొఫెసర్74

అర్హతలు:

1.ప్రొఫెసర్

సంబందించిన విభాగం లో స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అదే విదంగా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. టీచింగ్ మరియు పరిశోధన పట్ల 14 సంవత్సరం లా అవగాహనా ఉండి ఉండాలి.

2.అడిషనల్ ప్రొఫెసర్

సంబంధిత విభాగంలో ని స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే విదంగా డిగ్రీ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

3.అసోసియేట్ ప్రొఫెసర్

సంబంధిత విభాగం లో స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే విదంగా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. టీచింగ్ మరియు పరిశోధన పట్ల 4 సంవత్సరం లు ఖచ్చితమైన అవగాహనా ఉండాలి.

4.అసిస్టెంట్ ప్రొఫెసర్

సంబంధిత విభాగం లో స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే విదంగా డిగ్రీ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.టీచింగ్ మరియు పరిశోధన పట్ల 3 సంవత్సరం లు అవగాహనా ఉండాలి.

వయసు:

అన్ని విభాగాలకు కలిపి వయసు 58 సంవత్సరం లు మించ కూడదు.ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి sc/st అభ్యర్థులు కి 5 సంవత్సరం లు ఓబీసీ వాళ్లకు 3 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ కలదు pwbd వాళ్ళకి 5 సంవత్సరం లు గవర్నమెంట్ సర్వెంట్స్ కి 5 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

అన్ని విభాగాలకు కలిపి జీతం 37400 నుండి 67000 వరకు ఇవ్వడం జరుగుతుంది

ఎలా ఎంపిక చేస్తారు:

అభ్యర్థులు ని షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ఆధారంగా రెసర్వేషన్ ని బట్టి అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి:

దరఖాస్తు చేయడానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా వారి అధికారిక వెబ్సైటు www.aiimsbhopal.in లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నింపి దరఖాస్తు చేసుకోవాలి.

చేయవలసిన పని ఏమిటి:

ఎంపిక అయినా అభ్యర్థులు చేయవలసిన పని వచ్చేసి డాక్టర్ ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
మరింత పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ని పూర్తి గా చదవండి.

Website

Notification

Apply Now

No Exam Railway 2792 Vacancies Jobs Recruitment 2020 | రైల్వే నుండి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈస్ట్రన్ రైల్వే నుండి వివిధ విభాగాలలో అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కలకత్తాలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కరోనా వైరస్ కారణంగా గడువును పొడిగించడం జరిగింది. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 9 వరకు అప్లై చేసుకోవడానికి ఉంది. Eastern Railway 2792 Vacancies Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ27 జనవరి 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ14 ఫిబ్రవరి 2020
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ9 జులై 2020
సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క లిస్టు ను విడుదల చేసే తేదీ—–

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 2792 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

హౌరా డివిజన్659
సీల్దా డివిజన్526
మల్దా డివిజన్101
ఆసన్సోల్ డివిజన్412
కాంచరాపారా వర్క్ షాప్206
లైలా వర్క్ షాప్204
జమాల్పూర్ వర్క్ షాప్684

అర్హతలు:

రికగ్నైస్ బోర్డ్ నుండి కనీసం 50 శాతం మార్కులతో 10 వ తరగతి ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి మరియు NCVT/SCVT రికగ్నైస్ చేయబడిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి లేదా 8 వ తరగతి తరగతి పాస్ అయి ఉండాలి  మరియు NCVT/SCVT రికగ్నైస్ చేయబడిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి

వయస్సు:

15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతల లో ఉన్న మార్కులు యొక్క మెరిట్ ఆధారంగా మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC/ST/PWD/ ఉమెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Website

Notification

Apply Now

How to Apply

ఇండియన్ పోర్ట్ రైల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ :


ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యాగాలను కాంట్రాక్టు బేసిస్ పద్దతి ద్వారా నింపడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఇండియా లోని అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3 రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి జార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. Indian Port Rail Jobs Update in telugu 2020

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది18.7.2020

మొత్తం ఖాళీలు:

రెండు విభాగాలలో కలిపి మొత్తం ఖాళీలు 5

విభాగాల వారీగా ఖాళీలు:

1.ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ (సిగ్నల్ అండ్ తెలీకమ్యూనికేషన్ )1
2.ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ (సివిల్ )4

అర్హతలు:

ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ పైన b.tech/B.E చేసి ఉండాలి.

ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ సివిల్

సివిల్ విభాగంలో b.tech మరియు b.e చేసి ఉండాలి.

రెండు పోస్టులకు కలిపి ఎక్స్పీరియన్స్ వచ్చేసి సిఘ్బలింగ్ మరియు టెలికాం ఫీల్డ్ లో కనీసం రెండు సంవత్సరం లు పోస్ట్ అనుభవం ఉండాలి మరియు రైల్వే రంగంలో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ల రంగంలో RITES, IRON, RVNL, JV కంపెనీ ల లో పని చేసిన అనుభవం ఉండాలి రాష్ట్ర ప్రభుత్వమ్ లేదా కేంద్ర ప్రభుత్వం వాటా కలిగి ఉండాలి.

వయసు:

32 సంవత్సరం ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు sc/st వాళ్ళకి 5 సంవత్సరం లు మరియు obc వాళ్ళకి 3 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ కలదు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం.

జీతం:

పనిని బట్టి మంచి జీతం ఇవ్వబడును

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంజనీరింగ్ మరియు డిగ్రీ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.వారి అధికారిక వెబ్సైటు www.iprcl.org లోకి వెళ్లి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి.
మరింత పూర్తి వివరాలు కోసం కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ చదవండి.

చేయవలసిన పని ఏమిటీ:

ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ ఉద్యగం చేయవలసి ఉంటుంది.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.

Notification

7, జులై 2020, మంగళవారం

District Medical & Health Officer West Godavari Recruitment

జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, బయో స్టాటిస్టిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, నర్సింగ్ ఆర్డర్లీ - 91 పోస్టులు www.westgodavari.org చివరి తేదీ 09-07-2020



సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి


మొత్తం ఖాళీల సంఖ్య: 91 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, బయో స్టాటిస్టిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, నర్సింగ్ ఆర్డర్లీ


విద్యా అర్హత: ఎస్‌ఎస్‌సి, డిగ్రీ (సంబంధిత క్రమశిక్షణ)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్


చివరి తేదీ: 09-07-2020


వెబ్సైట్: http: //www.westgodavari.org


Website:
http://www.westgodavari.org


Click here for Official Notification





DCHS, Visakhapatnam Recruitment

డిసిహెచ్‌ఎస్, విశాఖపట్నం రిక్రూట్‌మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్.ఐఐ, ల్యాబ్-టెక్నీషియన్ - 136 పోస్టులు చివరి తేదీ 15-07-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఆంధ్రప్రదేశ్ వైజ్ఞా పరిషత్ (డిసిహెచ్ఎస్) విజయనగరం


మొత్తం ఖాళీల సంఖ్య: - 136 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్.ఐఐ, ల్యాబ్-టెక్నీషియన్


విద్యా అర్హత: ఇంటర్, MLT, DMLT, BSc.MLT, D.Pharma / B.Pharm / M.Pharm


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్


చివరి తేదీ: 15-07-2020