రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -2 పరీక్షలో వచ్చిన ప్రశ్నలు – జవాబులు :
1). ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : ఎరతోష్టనీష్.
2). నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (NRHM) ను ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు?
జవాబు : 2005.
3). ఎల్లో వెస్ట్ ఉద్యమం ఎక్కడ జరిగింది?
జవాబు : ఫ్రాన్స్.
4).అశోకుని లిపి ఏది?
జవాబు : బ్రహ్మి లిపి.
5). రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు?
జవాబు : శ్రీ సర్వేపల్లి రాధకృష్ణన్.
6). URL సంక్షిప్త నామం?
జవాబు : Uniform Resource Locater.
7). జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?
జవాబు : ఏప్రిల్ 24
8). భారత్ లో మొదటి రైల్వే యూనివర్సిటీను ఎక్కడ ఏర్పాటు చేసారు?
జవాబు : వడోదర.
9).భారతదేశం లో గల మొత్తం నూక్లియర్ పవర్ ప్లాంట్స్ సంఖ్య?
జవాబు : 7
10).105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు?
జవాబు : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంపాల్.
11).UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
జవాబు : న్యూ యార్క్.
12). జాతీయ హిందీ దివాస్ ను ఎపుడు జరుపుతారు?
జవాబు : సెప్టెంబర్ 14.
13).2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా కలిగిన భారతీయ రాష్ట్రం?
జవాబు : ఉత్తర ప్రదేశ్.
14). భారత్ మాల పరి యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకం దేనిని ఉద్దేశించి ప్రవేశపెట్టారు?
జవాబు : రోడ్స్ అండ్ హై వే కన్స్ట్రక్షన్స్.
15). భారత్ లో మొదటిసారి అణుపరీక్షలు జరిగిన సంవత్సరం?
జవాబు : 1974
16). ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : విక్రమ్ సారాభాయ్.
17). ఝార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు : హేమంత్ సోరెన్.
18).భారతదేశ ప్రస్తుత అటర్నీ జనరల్ ఎవరు?
జవాబు : కే. కే. వేణుగోపాల్.
19). నోబెల్ శాంతి పురస్కారాన్ని ఏ ప్రదేశంలో ప్రదానం చేస్తారు?
జవాబు : ఒస్లో (నార్వే ).
20).నేపాల్ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు?
జవాబు : బిద్యా దేవి బండారి.