APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి పేర్మినెంట్ చేసే అవకాశం కలదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అమర్ రాజా గ్రూప్స్ లిమిటెడ్స్, కరకంబాడి రోడ్ , తిరుపతి, చిత్తూరు జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు . ముఖ్యమైన తేదీలు : ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది మే 8, 2021 వర్చ్యువల్ ఇంటర్వ్యూ నిర్వహణ తేది మే 11, 2021 విభాగాల వారీగా ఖాళీలు : మెషిన్ ఆపరేటర్స్ 300 ఐటీఐ వెల్డర్స్ 110 Tirupati jobs vacancy 2021 అర్హతలు : 10వ తరగతి లో ఉత్తీర్ణులు అయిన అభ్యర్థులు మరియు ఇంటర్, ఐటీఐ కోర్సులలో పాస్ /ఫెయిల్ అయిన అభ్యర్థులు అందరూ మెషిన్ ఆపరేటర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి /ఇంటర్ /ఐటిఐ (ఫిట్టర్ /టర్నర్ /మెషినిస్ట్ /ఎలక్ట్రికల్ /మెకానికల్ /ప్లాస్టిక్ )కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఐటిఐ వెల్డర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు . వయసు : 18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను. దరఖాస్తు ఫీజు : ఎటువంటి ద...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు