గవర్నమెంట్ జాబ్స్ Government Jobs | డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో వివిధ పోస్టులు దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. | డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో వివిధ పోస్టులు దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గవర్నమెంట్ జాబ్స్      డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో వివిధ పోస్టులు దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్  సెలక్షన్ బోర్డ్ వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో కింది పోస్టుల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.     మొత్తం పోస్టులు: 414   1. డ్రైవర్ (డ్రగ్స్ కంట్రోల్): 01  2. స్టాఫ్ కార్ డ్రైవర్ (లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్): 01  3. స్టాఫ్ కార్ డ్రైవర్ (లోకాయుక్త): 01  4. స్టాఫ్ కార్ డ్రైవర్ (డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్): 03  5. స్టాఫ్ కార్ డ్రైవర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్): 12  6. డ్రైవర్ (ఎల్‌ఎంవీ): 01  7. స్టాఫ్ కార్ డ్రైవర్ (దిల్లీ జైల్స్): 11  8. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్-ఖిఖిఖి) (కార్డియాలజీ తదితరాలు): 38  9. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్-ఖిజు) (బయోకెమిస్ట్రీ తదితరాలు): 06  10. ల్యాబ్ టెక్నీషియన్: 10  11. ల్యాబొరేటరీ టెక్నీషియన్: 01  12. ఫార్మసిస్ట్ (డిస్పెన్సర్): 110  13. ఫార్మసిస్ట్ (అల్లోపతి): 18  14. ఆక్సిలరీ నర్సు/ మిడ్ వైఫ్ (మున్సిపల్ కార్పొరేషన్): 144  15. ఆక్సిలరీ నర్సు/ మిడ్ వైఫ్ (మునిసిపల్ కౌన్సిల్): 08  16. డ్రాఫ్ట్‌మ...