11, జూన్ 2020, గురువారం

🔳ఐఏఎస్‌ఎస్‌టీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

గువాహటిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఏఎస్‌ఎస్‌టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://iasst.res.in/

కామెంట్‌లు లేవు: