తొలిసారిగా ఐఐఐటీ (IIIT) కళాశాలలో ప్రవేశాలకు ఈ సారి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ లలో ప్రవేశాలకు
నిర్వహించబోయే ప్రవేశాలకు నిర్వహించబోయే ప్రవేశ పరీక్ష గడువు నవంబర్ 16వ తేదీ నాడు గడువు ముగిసింది.
ఈ ప్రవేశ పరీక్షకు ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్ధులు 86,617 మంది మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 2,355 మంది ఉన్నారు.
త్వరలోనే ఈ ట్రిపుల్ ఐటీ (IIIT)-2020 ప్రవేశ పరీక్ష జరగనున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి