ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో పలు బోధన విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ అయినది. Aditya College Teaching Jobs 2020
ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నార్త్ ఆంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాలు (తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి ) లో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఉద్యోగ ప్రకటన తేదీ | నవంబర్ 20,2020 |
దరఖాస్తుకు చివరి తేదీ : ప్రకటన వచ్చిన 5 రోజుల లోపు | నవంబర్ 25,2020 |
ఉద్యోగాలు – వివరాలు :
ఈ తాజా ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్త్ ఆంధ్ర మరియు గోదావరి జిల్లాల్లో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో బోధన విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
బోధన విభాగాలు :
ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో ఈ క్రింది బోధన విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మాథ్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
కంప్యూటర్స్
స్టాటిస్టిక్స్
ఎలక్ట్రానిక్స్
మైక్రో బయాలజీ
బయో – కెమిస్ట్రీ
బయో – టెక్నాలజీ
ఫోరెన్సిక్ సైన్సెస్
కామర్స్
మేనేజ్ మెంట్
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్
యానిమేషన్
ఇంగ్లీష్
తెలుగు
లైబ్రరీ సైన్సెస్
అర్హతలు :
ఆదిత్య డిగ్రీ కళాశాలలో భర్తీ చేయనున్న టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు సంబంధిత బోధన విభాగాలకు అవసరమైన విద్యా అర్హతలు కలిగి ఉండవలెను. ఆయావిభాగాలలో అర్థమెటిక్, రీసోనింగ్ మరియు సాఫ్ట్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో తెలిపారు.
జీత భత్యాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వారి అర్హతలు కు అనుగుణంగా ఆకర్షణీయమైన వేతనాన్ని ఇవ్వనున్నారు.
ముఖ్య గమనిక :
ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రకటన వచ్చిన 5 రోజుల లోపు తమ తమ రెస్యూమ్ లను ఈ క్రింది ఈ -మెయిల్ అడ్రస్ కు పంపవలెను.
ఈ – మెయిల్ అడ్రస్ :
career@aditya.ac.in
సంప్రదించవలసిన చిరునామా :
ఆదిత్య డిగ్రీ కాలేజెస్,
H. O. కాకినాడ,
ఫోన్ నంబర్లు :
O884-2376665.
0884-2385359.
9704376667
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి