భారత
ప్రభుత్వానికి చెందిన బాబా అణు పరిశోధన కేంద్రం జేఆర్‌ఎఫ్ (జూనియర్
రీసెర్చ్ ఫెలోషిప్) కోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు
కోరుతోంది.

మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 105
అర్హత:ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/లైఫ్ సెన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులను అకడమిక్ మెరిట్ ద్వారా, యూజీసీ -సీఎస్‌ఐఆర్ -నెట్ ఫెలోషిప్(స్లెట్/లెక్చరర్‌షిప్ ఉంటే అర్హులు కారు), జెస్ట్ స్కోరు, ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్ పరీక్ష, ఐసీఏఆర్-జేఆర్‌ఎఫ్ పరీక్ష, డీబీటీ-జేఆర్‌బీ బయో టెక్నాలజీ అర్హత పరీక్ష, 2019/2020లో ఫిజిక్స్/కెమిస్ట్రీ/లైఫ్‌సైన్స్‌స్/బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్‌లో గేట్ స్కోరు పొందిన వారు) వంటి అర్హత పరీక్షల్లో ఏ ఒక్కటైనా అర్హులైన వారిని ఇంటర్వూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 18, 2020.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://recruit.barc.gov.in/barcrecruit// www.barc.gov.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి