భువనేశ్వర్‌లోని
సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్
టెక్నాలజీ(ఐఎంఎంటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: టెక్నీషియన్
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ తదితరాలు.
అర్హత: 55 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ తేది: డిసెంబర్ 21, 2020.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 12, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.immt.res.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి