6, డిసెంబర్ 2020, ఆదివారం

విడుదలైన ఎన్జీ రంగా పీజీ ప్రవేశ పరీక్ష -2020 ఫలితాలు :


ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.


వ్యవసాయ వర్శిటీ పరిధిలో  నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ తాజాగా విడుదల చేసింది.

వివిధ విభాగాలలో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచారు.

NG Ranga Result

కామెంట్‌లు లేవు: