6, డిసెంబర్ 2020, ఆదివారం

MBBS, BDS-2020 Counciling Update || ఎంబీబీఎస్, బీడీఎస్ 2020 కౌన్సిలింగ్ లో మార్పులు

 

ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ -2020 లో మార్పులు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  MBBS మరియు BDS కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ షెడ్యూల్ -2020 పై ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఒక అధికారిక ప్రకటన చేసినది.


ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్ లు విడివిడిగా నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.

అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు ప్రకటించిన తేదీలలో కళాశాలల ఎంపికకు ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.

ఈ  ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థులు సీట్లు కేటాయించిన కళాశాలల్లో చేరకుండా ఉంటే, తరువాతి కౌన్సిలింగ్ లో పాల్గొనే అర్హత ఉండదు అని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

కామెంట్‌లు లేవు: