రాబోయే ఏడాది 2021 వ సంవత్సరంలో సీబీఎస్ఈ బోర్డు-2021 పరీక్షలు రాతపూర్వకంగానే జరుగుతాయని CBSE బోర్డు ఒక కీలకమైన ప్రకటన చేసింది.
ఆన్లైన్ విధానంలో 2021 సంవత్సరంలో జరిగే సీబీఎస్ఈ పరీక్షలు జరగబోవు అని ఈ ప్రకటన ద్వారా CBSE బోర్డు స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ -2021 పరీక్ష తేదీలపై కసరత్తులు చేస్తున్న బోర్డు అతిత్వరలోనే పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఈ ప్రకటన ద్వారా CBSE బోర్డు తెలిపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి