త్రివేణి మహిళ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరం దగ్గర పటమట లో ఉన్న త్రివేణి మహిళ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన జారీ అయినది.
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ మరియు డెమో ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
ముఖ్యమైన తేదీలు :
వాక్-ఇన్- ఇంటర్వ్యూ మరియు డెమోల నిర్వహణ తేదీ :
డిసెంబర్ 7,2020 (సోమవారం ), ఉదయం 10 గంటలకు.
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ ప్రకటన ద్వారా క్రింది బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్టాటిస్టిక్స్ లెక్చరర్స్
డిగ్రీ మాథ్స్ లెక్చరర్స్
అర్హతలు :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు సంబంధిత విభాగాలు అనుసరించి విద్యార్హతలను కలిగి ఉండవలెను.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లు, విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ తో ఈ క్రింది అడ్రస్ లో హాజరు కావాలి.
అడ్రస్ :
Triveni Mahila Degree College,
NSM School Road,
PATAMATA,
Vijayawada.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత ముఖ్య సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నెంబర్ల ను సంప్రదించగలరు.
ఫోన్ నెంబర్స్ :
2465858, 2486699.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి