Indian Army: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ కోర్సు శిక్షణలో ప్రవేశాలు.. ఎంపిక విధానం....
ఇండియన్ ఆర్మీ జూలై 2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్ ఎంట్రీ
స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 90
అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం
60శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) లేదా దానికి
సమానమైన పరీక్షతోపాటు జేఈఈ(మెయిన్స్) 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్స్) స్కోరు, స్జేజ్–1, స్టేజ్–2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.11.2023
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు