31, అక్టోబర్ 2023, మంగళవారం

Private Fresher Jobs

GA:  గ్రీకీ యాంట్స్ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు 

గ్రీకీయాంట్స్ కంపెనీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు  కోరుతోంది.

ఖాళీల వివరాలు:

గ్రాఫిక్ డిజైనర్ - 01 పోస్టు

అర్హత: డిగ్రీలో డిజైన్, ఫైన్‌ ఆర్ట్స్ లో ఉత్తీర్ణత, గ్రాఫిక్ డిజైనింగ్ అనుభవం, డిజైన్ సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ 

పని అనుభవం: 0 - 3 సంవత్సరాలు

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

Notification Information

Posted Date: 30-10-2023

HBC- హెచ్‌బీసిలో ట్రైనీస్‌ ఫర్‌ బ్యాంక్ కార్డ్ డివిజన్ పోస్టులు 

హడ్‌సన్స్‌ బే కంపెనీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

ట్రైనీ, బ్యాంక్ కార్డ్  

అర్హత: ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 1 - 2 ఏళ్ల పని అనుభవం, బ్యాంకింగ్‌ సూత్రాలపై ప్రాథమిక పరిజ్ఞానం 

జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 


Notification Information

Posted Date: 30-10-2023

 

GL: గ్లోబల్‌ లాజిక్‌ కంపెనీలో అసోసియేట్ అనలిస్ట్‌ పోస్టలు 

గ్లోబల్‌ లాజిక్‌ కంపెనీ.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

ఖాళీల వివరాలు: 

అసోసియేట్ అనలిస్ట్‌

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, 0 నుంచి 2 ఏళ్ల పని అనుభవం, రాత నైపుణ్యం ఉన్న వారు అర్హులు.

జాబ్‌ లొకేషన్‌: గుడ్‌గావ్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

 Notification Information

Posted Date: 29-10-2023

NETAPP: నెట్‌యాప్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు 

నెట్‌యాప్‌ కంపెనీ.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

ఖాళీల వివరాలు:

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (గొలంగ్‌, సీ, సీ++)

అర్హత: డిగ్రీ, పీజీ, ఓఓపీఎస్‌పై అవగాహనతో పాటు జీఓ/ జావా/ సీ++లో ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, దాంతో పాటు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ (పైథాన్/ షెల్ స్క్రిప్ట్),  0-3 సంవత్సరాల సంబంధిత పని అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 Notification Information

Posted Date: 29-10-2023

JIO: జియో కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ 

జియో డిజిటల్‌ లైఫ్‌ కంపెనీ... గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

ఖాళీల వివరాలు: 

గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌ ట్రైనీ

అర్హత: బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 4జీ, 3జీ, 2జీ నెట్‌వర్క్‌లో, నెట్‌వర్క్ విస్తరణలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్‌ కలిగి ఉండాలి.

జాబ్ లొకేషన్: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

Notification Information

Posted Date: 28-10-2023

 

Moodys: మూడీస్ కంపెనీలో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ 

మూడీస్ కంపెనీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టులు

అర్హత: బీటెక్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌లో పాటు 0 నుంచి మూడేళ్ల వరకు సంబందిత పని అనుభవం ఉండాలి. జావా, జే2ఈఈ, జేఎమ్‌ఎస్‌, ఎన్‌వోఏపీ/ రెస్ట్‌, ఎస్‌క్యూఎల్‌, జేఎస్‌ఓఎన్‌, ఎక్స్‌ఎమ్‌ఎల్‌, తదితతరాలపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Notification Information

Posted Date: 28-10-2023

 

BOA: బ్యాంక్ ఆఫ్‌ అమెరికాలో అనలిస్ట్‌-జీబీఎస్‌-ఆర్‌ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ అమెరికా కంపెనీ... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

అనలిస్ట్‌- జీబీఎస్‌-ఆర్‌

అర్హత: సీఎఫ్‌ఏ చార్టర్ హోల్డర్‌. ఫైనాన్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంబీఏ/ మాస్టర్స్) డిగ్రీ. లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ (ఐఐటీ) ఉత్తీర్ణత. 

పని అనుభవం: 0 నుంచి 2 సంవత్సరాల వరకు సంబంధిత పని అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Notification Information

Posted Date: 28-10-2023


- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: