Sail: సెయిల్‌లో 314 ఉద్యోగాలు

Sail: సెయిల్‌లో 314 ఉద్యోగాలు 

దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) వివిధ విభాగాల్లో ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్‌(ట్రైనీ)-(ఓసీటీటీ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. ఓసీటీటీ-మెటలర్జీ: 57 పోస్టులు

2. ఓసీటీటీ-ఎలక్ట్రికల్‌: 64 పోస్టులు

3. ఓసీటీటీ-మెకానికల్‌: 100 పోస్టులు

4. ఓసీటీటీ-ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 17 పోస్టులు

5. ఓసీటీటీ-సివిల్‌: 22 పోస్టులు

6. ఓసీటీటీ-కెమికల్‌: 18 పోస్టులు

7. ఓసీటీటీ-సిరామిక్‌: 06 పోస్టులు

8. ఓసీటీటీ-ఎలక్ట్రానిక్స్‌: 08 పోస్టులు

9. ఓసీటీటీ-కంప్యూటర్‌/ఐటీ: 20 పోస్టులు

10. ఓసీటీటీ-డ్రాట్స్‌మ్యాన్‌: 02 పోస్టులు

మొత్తం ఖాళీలు: 314

అర్హతలు : టెన్త్ క్లాస్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు మెటలర్జీ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌, సిరామిక్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి. ఓసీటీటీ-డ్రాట్స్‌మ్యాన్‌ పోస్టుకు ఏడాది పాటు డ్రాఫ్ట్స్‌మ్యాన్/డిజైన్‌గా పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు రూ. 200.

పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో.

దరఖాస్తు చివరి తేదీ: 18-03-2024.

 

Important Links

Posted Date: 26-02-2024

 



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh