19 నుంచి ఐటీఐ అడ్మిషన్ల కౌన్సెలింగ్ | 19 to ITI Admissions Counseling

19 నుంచి ఐటీఐ అడ్మిషన్ల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నట్లు జిల్లా కన్వీనర్, స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, స్టడీ, కుల ధ్రువీ కరణ, ఫొటో, ఆధార్కార్డు ఒరిజినల్స్ తీసుకురావాలని సూచించారు. 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ ఉంటుందని, రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందన్నారు. 19న జీపీఏ 10 నుంచి 7 వరకు (ర్యాంకు 1 నుంచి 271 వరకు), 20న జీపీఏ 6.8 నుంచి 5 వరకు (ర్యాంకు 272 నుంచి 574), 21న జీపీఏ 4.8 నుంచి 0 వరకు (ర్యాంకు 575 నుంచి 897) కౌన్సెలింగ్ జరుగుతుం దన్నారు. మరిన్ని వివరాలకు 98667 82452 నంబరులో సంప్రదించాలని సూచించారు. 

19 से आईटीआई प्रवेश काउंसलिंग
अनंतपुर शिक्षा: जिला संयोजक और स्थानीय सरकारी बॉयज़ आईटीआई के प्रिंसिपल राममूर्ति ने कहा, इस महीने की 19 तारीख से जिले के सभी सार्वजनिक और निजी आईटीआई में शैक्षणिक वर्ष 2024-25 के प्रवेश के लिए काउंसलिंग आयोजित की जाएगी। इस संबंध में शनिवार को एक बयान जारी किया गया. आवेदन करने वाले छात्रों को योग्यता के आधार पर साक्षात्कार में भाग लेने के लिए कहा जाता है। 10वीं कक्षा की अंक सूची, टीसी, अध्ययन, जाति सत्यापन, फोटोग्राफ और आधार कार्ड की मूल प्रति लाने की सलाह दी जाती है। काउंसिलिंग 19 से 21 तक तीन दिन तक रोजाना सुबह 9 बजे से शाम 6 बजे तक होगी। 19 को जीपीए 10 से 7 (रैंक 1 से 271), 20 को जीपीए 6.8 से 5 (रैंक 272 से 574), 21 को जीपीए 4.8 से 0 (रैंक 575 से 897) के लिए काउंसलिंग होगी। अधिक जानकारी के लिए 98667 82452 पर संपर्क करें।

19 ರಿಂದ ಐಟಿಐ ಪ್ರವೇಶ ಕೌನ್ಸೆಲಿಂಗ್
ಅನಂತಪುರ ಶಿಕ್ಷಣ: ಜಿಲ್ಲೆಯ ಎಲ್ಲ ಸರ್ಕಾರಿ ಮತ್ತು ಖಾಸಗಿ ಐಟಿಐಗಳಲ್ಲಿ 2024-25ನೇ ಶೈಕ್ಷಣಿಕ ಸಾಲಿನ ಪ್ರವೇಶಕ್ಕೆ ಇದೇ 19ರಿಂದ ಕೌನ್ಸೆಲಿಂಗ್ ನಡೆಸಲಾಗುವುದು ಎಂದು ಸ್ಥಳೀಯ ಸರ್ಕಾರಿ ಬಾಲಕರ ಐಟಿಐ ಜಿಲ್ಲಾ ಸಂಚಾಲಕ ಹಾಗೂ ಪ್ರಾಂಶುಪಾಲ ರಾಮಮೂರ್ತಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಈ ಸಂಬಂಧ ಶನಿವಾರ ಹೇಳಿಕೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಗಿದೆ. ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮೆರಿಟ್ ಆಧಾರದ ಮೇಲೆ ಸಂದರ್ಶನಕ್ಕೆ ಹಾಜರಾಗಲು ತಿಳಿಸಲಾಗಿದೆ. 10ನೇ ತರಗತಿಯ ಅಂಕಪಟ್ಟಿ, ಟಿಸಿ, ಅಧ್ಯಯನ, ಜಾತಿ ದೃಢೀಕರಣ, ಭಾವಚಿತ್ರ ಹಾಗೂ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ನ ಮೂಲಗಳನ್ನು ತರುವಂತೆ ಸೂಚಿಸಲಾಗಿದೆ. 19ರಿಂದ 21ರವರೆಗೆ ಮೂರು ದಿನಗಳ ಕಾಲ ಕೌನ್ಸೆಲಿಂಗ್ ನಡೆಯಲಿದ್ದು, ಪ್ರತಿದಿನ ಬೆಳಗ್ಗೆ 9ರಿಂದ ಸಂಜೆ 6ರವರೆಗೆ ಕೌನ್ಸೆಲಿಂಗ್ ನಡೆಯಲಿದೆ. 19ರಂದು ಜಿಪಿಎ 10ರಿಂದ 7ರವರೆಗೆ (1ರಿಂದ 271ರ ವರೆಗೆ), 20ರಂದು ಜಿಪಿಎ 6.8ರಿಂದ 5ರವರೆಗೆ (272ರಿಂದ 574ರವರೆಗೆ), 21ರಂದು ಜಿಪಿಎ 4.8ರಿಂದ 0ರವರೆಗೆ (575ರಿಂದ 897ರವರೆಗೆ) ಕೌನ್ಸೆಲಿಂಗ್ ನಡೆಯಲಿದೆ. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗೆ 98667 82452 ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

19 to ITI Admissions Counseling
Anantapur Education: Counseling will be conducted for the admissions of the academic year 2024-25 in all public and private ITIs in the district from the 19th of this month, said Ramamurthy, District Convener and Principal of the Local Government Boys ITI. In this regard, a statement was released on Saturday. The applied students are asked to attend the interviews on the basis of merit. It is advised to bring the 10th class mark list, TC, study, caste verification, photograph and originals of Aadhaar card. Counseling will be held for three days from 19th to 21st, from 9 am to 6 pm daily. Counseling will be done on 19th for GPA 10 to 7 (rank 1 to 271), on 20th for GPA 6.8 to 5 (rank 272 to 574), on 21st for GPA 4.8 to 0 (rank 575 to 897). For more details contact 98667 82452.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)