20న హ్యాండ్లూమ్ టెక్నాలజీలో స్పాట్ అడ్మిషన్లు | Spot admissions in Handloom Technology on 20th

20న హ్యాండ్లూమ్ టెక్నాలజీలో స్పాట్ అడ్మిషన్లు
చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు వి.వనజ 

కొరిటెపాడు(గుంటూరు): ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, వెంకటగిరిలో ఈనెల 20న మూడేళ్ల డిప్లొమా కోర్సులో స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు వి.వనజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నదని, 1992లో దీన్ని ప్రారంభించారని, హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ వారిచే సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు వనజ వెల్లడించారు. ఈ సంస్థ లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళ నాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు స్టయిఫండ్ పొందేందుకు అవకాశం కూడా ఉం టుందని తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ప్రవే శాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20న స్పాట్ అడ్మిషన్ల కోసం వెంకటగిరి ఇన్స్టిట్యూట్లో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు కళాశాల వెబ్సైట్ ఠీఠీఠీ. జీజ్జిఠిజట.చొఝను సందర్శించాలని, 9441795408, 9866169908, 9010243054  నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. 

20 ರಂದು ಕೈಮಗ್ಗ ತಂತ್ರಜ್ಞಾನದಲ್ಲಿ ಸ್ಪಾಟ್ ಅಡ್ಮಿಷನ್
ವನಜಾ, ಕೈಮಗ್ಗ ಮತ್ತು ಜವಳಿ ಇಲಾಖೆ ಸಹಾಯಕ ನಿರ್ದೇಶಕಿ ವಿ
ಕೊರಿಟೆಪಾಡು (ಗುಂಟೂರು): ಪ್ರಗಡ ಕೋಟಯ್ಯ ಮೆಮೋರಿಯಲ್ ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ ಟೆಕ್ನಾಲಜಿ, ವೆಂಕಟಗಿರಿ ಇಲ್ಲಿ ಮೂರು ವರ್ಷದ ಡಿಪ್ಲೊಮಾ ಕೋರ್ಸ್‌ಗೆ ಇದೇ 20ರಂದು ಸ್ಪಾಟ್‌ ಅಡ್ಮಿಷನ್‌ ನಡೆಸಲಾಗುವುದು ಎಂದು ಕೈಮಗ್ಗ ಮತ್ತು ಜವಳಿ ಇಲಾಖೆಯ ಸಹಾಯಕ ನಿರ್ದೇಶಕಿ ವಿ.ವನಜಾ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಶನಿವಾರದಂದು. ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಅಧೀನದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಈ ಸಂಸ್ಥೆ 1992ರಲ್ಲಿ ಆರಂಭಗೊಂಡಿದ್ದು, ಕೈ ಮಗ್ಗ ಮತ್ತು ಜವಳಿ ತಂತ್ರಜ್ಞಾನದ ಮೂರು ವರ್ಷಗಳ ಡಿಪ್ಲೊಮಾ ಕೋರ್ಸ್‌ಗೆ ತರಬೇತಿ ನೀಡಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಜವಳಿ ಇಲಾಖೆಯಿಂದ ಪ್ರಮಾಣಪತ್ರ ನೀಡಲಾಗುವುದು ಎಂದು ವನಜಾ ತಿಳಿಸಿದರು. ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಜೊತೆಗೆ ತೆಲಂಗಾಣ, ತಮಿಳುನಾಡು, ಕೇರಳ, ಕರ್ನಾಟಕ, ಮಹಾರಾಷ್ಟ್ರ ಮತ್ತು ಪುದುಚೇರಿ ರಾಜ್ಯಗಳ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಪ್ರವೇಶ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಜತೆಗೆ ಕೇಂದ್ರ ಹಾಗೂ ರಾಜ್ಯ ಸರಕಾರದ ನಿಯಮಾನುಸಾರ ಸ್ಟೈಫಂಡ್ ಪಡೆಯಲು ಕೂಡ ಅವಕಾಶವಿದೆ ಎಂದರು. 10ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಮೆರಿಟ್ ಆಧಾರದ ಮೇಲೆ ಪ್ರವೇ ಹಾಲ್ ನೀಡಲಾಗುವುದು. ಆಸಕ್ತ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಇದೇ ತಿಂಗಳ 20 ರಂದು ವೆಂಕಟಗಿರಿ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಸ್ಪಾಟ್ ಅಡ್ಮಿಷನ್‌ಗೆ ಹಾಜರಾಗಲು ಕೋರಲಾಗಿದೆ. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ ಕಾಲೇಜು ವೆಬ್‌ಸೈಟ್‌ಗೆ ಭೇಟಿ ನೀಡಿ. ಜೀಜ್ಜಿಠಿಜಟ.ಚೋಜಗೆ ಭೇಟಿ ನೀಡಿ 9441795408, 9866169908, 9010243054 ಸಂಪರ್ಕಿಸುವಂತೆ ಸೂಚಿಸಿದರು.

हैंडलूम टेक्नोलॉजी में स्पॉट एडमिशन 20 को
वी. वनजा, सहायक निदेशक, हथकरघा एवं वस्त्र विभाग
कोरिटेपाडु (गुंटूर): प्रागदा कोटाय्या मेमोरियल इंडियन इंस्टीट्यूट ऑफ हैंडलूम टेक्नोलॉजी, वेंकटगिरी इस महीने की 20 तारीख को तीन वर्षीय डिप्लोमा पाठ्यक्रम में स्पॉट प्रवेश आयोजित करेगा, हथकरघा और कपड़ा विभाग के सहायक निदेशक वी. वनजा ने शनिवार को एक बयान में कहा। वनजा ने खुलासा किया कि यह संस्थान राज्य सरकार के तत्वावधान में चल रहा है और इसकी शुरुआत 1992 में हुई थी। हथकरघा और कपड़ा प्रौद्योगिकी में तीन वर्षीय डिप्लोमा पाठ्यक्रम में प्रशिक्षण दिया जाएगा और केंद्र सरकार के कपड़ा विभाग द्वारा प्रमाण पत्र जारी किया जाएगा। आंध्र प्रदेश के अलावा, तेलंगाना, तमिलनाडु, केरल, कर्नाटक, महाराष्ट्र और पुडुचेरी राज्यों के उम्मीदवारों को प्रवेश दिया जाता है। इसके अलावा, केंद्र और राज्य सरकार के मानदंडों के अनुसार वजीफा पाने का भी अवसर है, उन्होंने कहा। 10वीं कक्षा उत्तीर्ण करने वाले अभ्यर्थियों को योग्यता के आधार पर प्रवेश दिया जाएगा। इच्छुक उम्मीदवारों से अनुरोध है कि वे स्पॉट एडमिशन के लिए इस महीने की 20 तारीख को वेंकटगिरी संस्थान में उपस्थित हों। अधिक जानकारी के लिए कॉलेज की वेबसाइट पर जाएं। उन्होंने Jeezjithijata.chozha पर जाने और 9441795408, 9866169908, 9010243054 पर संपर्क करने की सलाह दी।

Spot admissions in Handloom Technology on 20th
V. Vanaja, Assistant Director of Handloom and Textile Department
Koritepadu (Guntur): Pragada Kotayya Memorial Indian Institute of Handloom Technology, Venkatagiri will conduct spot admissions in the three-year diploma course on the 20th of this month, V. Vanaja, assistant director of the handloom and textile department, said in a statement on Saturday. Vanaja disclosed that this institute is running under the auspices of the state government and it was started in 1992. The three-year diploma course in hand looms and textiles technology will be trained and certificates will be issued by the textile department of the central government. In addition to Andhra Pradesh, candidates from the states of Telangana, Tamil Nadu, Kerala, Karnataka, Maharashtra and Puducherry are given admissions. Besides, there is also an opportunity to get stipend as per the norms of the central and state governments, he said. Candidates who have passed class 10 will be given Prave Hall on the basis of merit. Interested candidates are requested to appear at Venkatagiri Institute for spot admissions on 20th of this month. For more details visit college website. She advised to visit Jeezjithijata.chojha and contact on 9441795408, 9866169908, 9010243054.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)